...............Official Notifications Updated Soon................


కేడర్‌ వారీగా పోస్టుల వివరాలు...


జిల్లా (లోకల్‌) : జూనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4, కానిస్టేబుల్‌,  టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, రికార్డు అసిస్టెంటు, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌


జోనల్‌ :  ఎంవీఐ, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌రిజిస్ట్రార్లు గ్రేడ్‌-2, సీనియర్‌ అసిస్టెంటు, నాయబ్‌ తహసీల్దార్‌ (డిప్యూటీ తహసీల్దార్‌), సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌


బహుళ జోన్‌ : ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్‌, ఆర్టీవో, సీటీవో, డీపీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, పురపాలక కమిషనర్‌ (గ్రేడ్‌1), డివిజనల్‌ అగ్నిమాపక అధికారి, సూపరింటెండెంట్‌, తహసీల్దార్‌,  జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ -1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ), ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌