Sunday, 3 December 2017

బెల్‌లో ఇంజనీర్లు ఉద్యోగాలు, నాల్కోలో స్పెషల్‌డ్రైవ్, అసోం రైఫిల్స్‌లో టెక్నికల్/ ట్రేడ్స్‌మెన్‌లు ఉద్యోగాలు, షిప్పింగ్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో సేఫ్టీ అసిస్టెంట్లు ఉద్యోగాలు, సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు.

బెల్‌లో ఇంజనీర్లు ఉద్యోగాలు,
రక్షణశాఖ పరిధిలో పనిచేస్తున్న ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bel 
వివరాలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక నవరత్న కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది.
-సీనియర్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-1
-అర్హత: డిగ్రీతోపాటు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లేదా సెంట్రల్ పారామిలిటరీ సంస్థలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి.
-డిప్యూటీ ఇంజినీర్-18 పోస్టులు (జనరల్-6, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-1)
-అర్హత:ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 23

-వెబ్‌సైట్: www.bel-india.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాల్కోలో స్పెషల్‌డ్రైవ్,
భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన పీహెచ్‌సీ (స్పెషల్ రిక్రూట్‌మెంట్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nalco
విభాగాల వారీగా ఖాళీలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 9
-ల్యాబొరేటరీ అసిస్టెంట్-4, జూనియర్ అకౌంటెంట్ (గ్రేడ్ 2) -2, అసిస్టెంట్ (గ్రేడ్ 3)-1, ఫార్మసిస్ట్ (గ్రేడ్ 3)-1, ల్యాబొరేటరీ టెక్నీషియన్ (గ్రేడ్ 3-పాథాలజీ)-1
-అర్హత: సంబంధిత డిగ్రీ/ బీఎస్సీ (ఆనర్స్), ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: 2018 జనవరి 15
-వెబ్‌సైట్: www.nalcoindia.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అసోం రైఫిల్స్‌లో టెక్నికల్/ ట్రేడ్స్‌మెన్‌లు ఉద్యోగాలు,
షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Assam-riffels 
వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 754 ఖాళీలు. 
-గ్రూప్ బీ పోస్టులు-58. వీటిలో హిందీ ట్రాన్స్‌లేటర్ (గ్రేడ్2)-23, రిలీజియస్ టీచర్-5, బిల్డింగ్ & రోడ్డు-6, స్టాఫ్‌నర్స్-24
-అర్హత: మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, పదోతరగతి+ సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్ నర్సింగ్‌లో ఉత్తీర్ణత.
-గ్రూప్ సీ పోస్టులు-696. వీటిలో క్లర్క్-50, పర్సనల్ అసిస్టెంట్-25, ఎలక్ట్రికల్ ఫిట్టర్-సిగ్నల్-15, లైన్‌మెన్ ఫీల్డ్-23, రేడియోమెకానిక్-31, ఆర్మరర్-28, ఇంజినీరింగ్ ఆర్టిఫిషర్ -2, సర్వేయర్-7, ఎలక్ట్రీషియన్-15, ప్లంబర్-10, నర్సింగ్ అసిస్టెంట్-23, ఆపరేషన్ థియేటర్-1, ఫిజియోథెరపిస్ట్-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-13, ఫార్మసిస్ట్-33, ఎక్సరే అసిస్టెంట్-43, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్-3, ఫిమెల్ అటెండెంట్/ఆయా-10, ఫిమెల్ సఫాయి-23, కుక్-169, మేల్ సఫాయి-41, బార్బర్-45, ఎక్విప్‌మెంట్ & బూట్ రిపేర్-23, టైలర్-16, కార్పెంటర్-6.
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, ఇంగ్లిష్/హిందీ టైపింగ్, డిప్లొమా (స్టెనోగ్రఫీ), డిప్లొమా (రేడియో & టెలివిజన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్, డొమెస్టిక్ అప్లయన్సెస్)లో ఉత్తీర్ణత.
-ఎంపిక: రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. చివరితేదీ: డిసెంబర్ 20
-రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీ: 2018 జనవరి 5

-వెబ్‌సైట్: www.assamrifles.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షిప్పింగ్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు,
ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ)లో ఖాళీగా ఉన్న ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sci-ship
వివరాలు:
ఎస్‌సీఐ అనేది ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దేశంలోని ప్రధాన షిప్పింగ్ లైన్, జాతీయ రవాణా సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య-50
-పోస్టు పేరు: ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత. డైరెక్టరేట్ ఆఫ్ షిప్పింగ్‌లో ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. వినియోగంలో ఉన్న ఇండియన్ సీడీసీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డ్, ఐఎన్‌డీవోఎస్ నంబర్ ఉండాలి.
-వయస్సు: 2017 డిసెంబర్ 21 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: రూ. 15,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా.
నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 21
-చిరునామా:
The Shipping Corporation Of India
Ltd, Shipping House, 245,
Madame Cama Road,
Nariman point, Mumbai-400 021,
Maharashtra, India
-వెబ్‌సైట్ : www.shipindia.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు,

నాగ్‌పూర్‌లోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)లోని ఎయిర్ ఇండియా ఎంఆర్‌ఓ విభాగంలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌మ్యాన్/బెంచ్ ఫిట్టర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIESL 
వివరాలు:
-ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 12 (జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-1)
-పోస్టు పేరు: ట్రేడ్స్‌మ్యాన్/బెంచ్‌ఫిట్టర్
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిట్టర్ ట్రేడ్ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 17,600/- (కన్సాలిడేటెడ్ పే)
-దరఖాస్తు ఫీజు: రూ. 500/-
-ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాతో అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 20

-వెబ్‌సైట్: www.airindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో సేఫ్టీ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న సేప్టీ అసిస్టెంట్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cochin 
వివరాలు:
కొచ్చిన్ షిప్‌యార్డ్ భారతదేశంలోని అతిపెద్ద నౌకానిర్మాణ, నిర్వహణ సౌకర్యం ఉన్న సంస్థ.
-సేఫ్టీ అసిస్టెంట్-15 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-4, ఎస్సీ-2)
-అర్హత: ఎస్‌ఎస్‌ల్‌సీ/పదో తరగతితోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీ నుంచి డిప్లొమా/సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 14,500/- (కన్సాలిడేటెడ్ పే), ఎక్స్‌ట్రావర్క్ చేస్తే గరిష్టంగా నెలకురూ. 4500/- ఇస్తారు.
-వేతనం: నెలకు రూ. 18,400/- అదనపు పని చేసినవారికి నెలకు రూ. 4,500/- చెల్లిస్తారు.
-వయస్సు: 2017 డిసెంబర్ 10 నాటికి 30 ఏండ్లుకు మించరాదు. 
-ఎంపిక: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. 
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: డిసెంబర్ 10
-హార్డ్‌కాపీలకు చివరితేదీ: డిసెంబర్ 15

-వెబ్‌సైట్: cochinshipyard.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు,
సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
sau
వివరాలు:
సౌత్ ఏషియన్ యూనివర్సిటీని సార్క్‌లోని 8 దేశాలు కలిసి ఏర్పాటుచేసుకొన్నాయి.
-రెగ్యులర్ ఫ్యాకల్టీ: అసిస్టెంట్ ప్రొఫెసర్స్ - కంప్యూటర్ సైన్స్ - 3 పోస్టులు, లైఫ్ సైన్సెస్/బయాలజికల్ సైన్సెస్ - 1, సోషియాలజీ - 1.
-ప్రొఫెసర్స్ - కంప్యూటర్ సైన్స్ -1, ఎకనామిక్స్ - 1, ఇంటర్నేషనల్ రిలేషన్స్ -1, లైఫ్ సైన్సెస్/బయాలజికల్ సైన్సెస్ - 1.
-నాన్‌టీచింగ్ స్టాఫ్:డైరెక్టర్ (ఫైనాన్స్), డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్
-అర్హతలు, వయస్సు, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరతేదీ: 2017, డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.sau.int



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు.

ట్యుటికోరిన్‌లోని వీవో చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
chidambaranar-port-trust 
వివరాలు:
ఈ పోస్టులను మూడేండ్ల వ్యవధికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య-11
-చీఫ్ మేనేజర్- 5 పోస్టులు(ఎన్విరాన్‌మెంట్ అండ్ సేఫ్టీ-1,ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్-1, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్-1, కార్పొరేట్ రిలేషన్ అండ్ కమ్యూనికేషన్-1, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్-1)
-మేనేజర్-4 పోస్టులు (ఎన్విరాన్‌మెంట్ అండ్ సేఫ్టీ-2, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్-1, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్-1), సీనియర్ మేనేజర్-2 పోస్టులు (కార్పొరేట్ లీగల్-1, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్-1)
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. చివరితేదీ: డిసెంబర్ 12

-వెబ్‌సైట్: www.vocport.gov.in

0 comments:

Post a Comment