Wednesday, 8 November 2017

కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజర్లు, ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, హెవీ వాటర్ ప్లాంట్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, సీజీహెచ్‌ఎస్‌లో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు, బామర్ లారీస్ ఉద్యోగాలు, ఐఐటీ ఖరగ్‌పూర్ ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రవేశాలు, జెన్‌ప్యాక్‌లో ఉద్యోగాలు, ఆర్‌జీపీఐటీ ఉద్యోగాలు.

కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజర్లు,

డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అవకాశం
- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- మంచి జీతభత్యాలు, అలవెన్స్‌లు
default-home-loans
కెనరాబ్యాంక్ అనుబంధ సంస్థ కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
canfin
వివరాలు:
దేశంలోని హౌసింగ్ ఫైనాన్స్‌లల్లో కెన్‌ఫిన్ హోమ్స్ ఒకటి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 152 బ్రాంచీలను, 5 శాటిలైట్ ఆఫీస్‌లను కలిగి ఉన్నది.
- మొత్తం ఖాళీలు - 25
- మేనేజర్లు - 20
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రొఫెషనల్ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- అనుభవం: డిగ్రీ తర్వాత కనీసం 3 ఏండ్లు పని అనుభవం ఉండాలి. ఈ సమయంలో ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్/ హౌసింగ్ ఫైనాన్స్‌లలో బ్రాంచీ/సెక్షన్ హెడ్ ఇన్ ప్రాసెసింగ్ విభాగంలో కనీసం రెండేండ్లు పనిచేసి ఉండాలి.
- వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 25 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1987, నవంబర్ 1 నుంచి 1992, నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి.
- జీతభత్యాలు: ఏడాదికి సుమారుగా రూ. 9.70 లక్షలు.
(గ్రాస్ పే నెలకు రూ. 52,561/-)
- సీనియర్ మేనేజర్లు - 5
- అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎంబీఏ/ ప్రొఫెషన్ క్వాలిఫికేషన్స్ (సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
- అనుభవం: కనీసం 6 ఏండ్లు అనుభవం. ఏదైనా బ్యాంక్/హోం ఫైనాన్స్ కంపెనీలో పనిచేసి ఉండాలి.
- వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 28 - 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1982, నవంబర్ 1 నుంచి 1989, నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి.
- జీతభత్యాలు: ఏడాదికి సుమారుగా రూ. 11.30 లక్షలు. (గ్రాస్ పే నెలకు రూ. 63,501/-)
- ప్రొబేషనరీ పీరియడ్: మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు ఏడాది ప్రొబేషనరీ పీరియడ్. అవసరమైతే మరో ఏడాది కూడా పొడిగించే అవకాశం ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులు సర్వీస్ బాండ్ కింద రూ. లక్ష ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అకడమిక్ అర్హతలు, పని అనుభవానికి వెయిటేజీ ఇస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు రాను, పోను 2 ఏసీ రైల్ చార్జీలను కెన్‌ఫిన్ భరిస్తుంది.
- తుది ఎంపిక ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
- చిరునామా:
Registered Office : No 29/1,
3rd floor ,Sir M N Krishna Rao Road,
Basavangudi, Bangalore 560 004.
Website : www.canfinhomes.com
Ph: 080-26564267
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ఫీజు: రూ. 100/
- చివరితేదీ: నవంబర్ 23
- వెబ్‌సైట్: http://www.canfinhomes.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు,

ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ (P&G)లో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- డొమైన్: హోం ప్రొడక్ట్స్
- పోస్టు: టెక్నికల్ ఎగ్జిక్యూటివ్
- అర్హతలు: డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) విభాగాల్లో 2016/2017లో ఉత్తీర్ణులైనవారు. డిప్లొమా/డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి.
- సీటీసీ: రూ. 2,60,000/-
- ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
- చివరితేదీ: నవంబర్ 13
- వెబ్‌సైట్: https://www.task.

telangana.gov.in /Placements/Procter_&_Gamble_Home_Products_


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెవీ వాటర్ ప్లాంట్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు,

మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
హెవీ వాటర్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రస్తుత ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
- పోస్టు: మెడికల్ ఆఫీసర్
- అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఏడాది అనుభవం
- వయస్సు: 50 ఏండ్లు మించరాదు
- జీతం: నెలకు రూ. 50,850/-
- ఎంపిక: నవంబర్ 27న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా

- వెబ్‌సైట్: www.hwb.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీజీహెచ్‌ఎస్‌లో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు,
హైదరాబాద్, బేగంపేటలో సీజీహెచ్‌ఎస్‌లో ఫార్మాసిస్ట్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
central-council 
వివరాలు:
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సీజీహెచ్‌ఎస్ ఈ ప్రకటన విడుదల చేసింది.
- ఫార్మాసిస్ట్ (అలోపతి) - 14 ఖాళీలు
- ఫార్మాసిస్ట్ (ఆయుర్వేద) - 2
- ఫార్మాసిస్ట్ (యునాని) - 3
- ఫార్మాసిస్ట్ (హోమియో) - 2
- అర్హతలు: కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్‌యూలలో ఫార్మాసిస్ట్ పనిచేసి పదవీ విరమణ చేసినవారు.
- జీతం: నెలకు రూ. 17,000/- లేదా ఎల్‌పీడీ - పెన్షన్ (ఏది తక్కువయితే అది)
- వయస్సు: 65 ఏండ్లలోపు ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూతేదీలు: నవంబర్ 13, 14
- నోట్: ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలి.

- వెబ్‌సైట్: www.cghs.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బామర్ లారీస్ ఉద్యోగాలు,
ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీస్ కంపెనీ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Balmer-Lawrie 
వివరాలు:
బామర్ లారీస్ కేంద్ర పరిధిలోని ఒక మినీరత్న కంపెనీ. ఈ సంస్థ కోల్‌కతాలో ఉన్నది.
- హెడ్ (ఆపరేషన్స్) జీ అండ్ ఎల్ - 1
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్) - 1
- డిప్యూటీ మేనేజర్ (సేల్స్) - 1
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్ 30

- వెబ్‌సైట్: www.balmerlawrie.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ఖరగ్‌పూర్ ఉద్యోగాలు,
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- ప్రిన్స్‌పల్ మెడికల్ ఆఫీసర్
- డిప్యూటీ రిజిస్ట్రార్
- గ్రేడ్ - 1 సీనియర్ కౌన్సిలర్ 
- గ్రేడ్ - 2 సీనియర్ కౌన్సిలర్ 
(కాంట్రాక్టు/డిప్యుటేషన్)
- కౌన్సెలర్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్ 4

- వెబ్‌సైట్: www.iitkgp.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రవేశాలు,
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nielit
వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలో పనిచేసే జాతీయ సంస్థ.
- కోర్సు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా పీఎల్‌సీ/ఎస్‌సీఏడీఏ/డీసీఎస్ ఇంజినీర్
- కాలవ్యవధి: 16 వారాలు
- అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ/ డిప్లొమా
- కోర్సు ప్రారంభం: నవంబర్ 27
- నోట్: ఎస్సీ, ఎస్టీలకు ట్యూషన్ ఫీజు ఉండదు.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జెన్‌ప్యాక్‌లో ఉద్యోగాలు,
జెన్‌ప్యాక్ (ఎన్‌వైఎస్‌ఈ: జీ)లో ప్రాసెస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
genpact 
వివరాలు:
జెన్‌ప్యాక్ ప్రముఖ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అండ్ సర్వీసెస్ సంస్థ. 
- డొమైన్: ఇన్ఫర్మేషన్ టీచింగ్ అండ్ సర్వీసెస్
- పోస్టు: ప్రాసెస్ - అసోసియేట్
- అర్హతలు: బీఈ/బీటెక లేదా బీఎస్సీ, బీకాం, బీఏ (ఏ విభాగంలోనైనా) ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు. (2018 Pass out)
- అభ్యర్థులు డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.
- సీటీసీ: ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 11,250 - 12,500/- ఇస్తారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ. 1,80,000- 2,00,000/- జీతం ఇస్తారు. దీనికి అదనంగా ప్రతిభ ఆధారంగా ఇన్‌సెంటివ్స్, ఏడాది బోనస్‌లు ఉంటాయి. 
- ఎంపిక: 
- 1st round: JAM 
( Just- A - Minute)
- 2nd round: Written Test (English, Quantitative & Logical)
- 3d round: ISPEAK (Telephonic Communication skills Assessment)
- 4th round: HR Interview
- చివరితేదీ: నవంబర్ 14 (3 pm)

- వెబ్‌సైట్: https://www.task.telangana.gov.in/Placements/Genpact_2018



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీపీఐటీ  ఉద్యోగాలు.
రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీపీఐటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
rgipt 
వివరాలు:
ఆర్‌జీపీఐటీ అమేథిలోని జైస్‌లో ఉన్నది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర విద్యా సంస్థ.
- రిజిస్ట్రార్ - 1
- గ్రేడ్ పే: రూ. 10,000/-
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 2
- గ్రేడ్ పే: రూ. 5,400/-
- జూనియర్ అసిస్టెంట్ - 2 
- గ్రేడ్ పే: రూ. 2,000/-
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: డిసెంబర్ 15

- వెబ్‌సైట్: www.rgipt.ac.in

1 comment:

  1. TS TRT Material 2017 for all subjects are available here. TSPSC will release official notification for Telangana TRT 2017. This is a fruitful news to all aspirants who are eagerly looking for the Telangana Teacher Recruitment Test TRT 2017.

    ReplyDelete