Wednesday, 22 November 2017

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఐఐటీ రూర్కీలో ఉద్యోగాలు, బిట్స్ పిలానీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఐఐఎంలో డాక్టోరల్ ప్రోగ్రామ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 68 పోస్టులు, ఐఐఎం కోజికోడ్‌లో ఫెలో ప్రోగ్రామ్, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో 65 ఉద్యోగాలు.

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Delhi-Technological 
వివరాలు: ఈ యూనివర్సిటీని గతంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పిలిచేవారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 62
-ప్రొఫెసర్: 24
-విభాగాలవారీగా ఖాళీలు: కంప్యూటర్ ఇంజినీరింగ్-5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-4, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్-3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-4, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-5, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్-3
-పే స్కేల్: రూ. 37,400 - 67,000 
+అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
-అసోసియేట్ ప్రొఫెసర్: 38
-విభాగాలవారీగా ఖాళీలు: కంప్యూటర్ ఇంజినీరింగ్-11, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-4, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్-6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-6, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-6, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్-5
-పే స్కేల్: రూ. 37,400- 67,000 +అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
-అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 
-చివరితేదీ: డిసెంబర్ 18

-వెబ్‌సైట్: www.dtu.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ రూర్కీలో ఉద్యోగాలు,
రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT 
వివరాలు: 
-సైంటిఫిక్ ఆఫీసర్-2 , జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)-1, ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-1 తదితర పోస్టులు ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత కాపీలను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా:
Assistant Registrar (Recruitment),
Indian Institute of Technology 
Roorkee-247667,Uttarakhand.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 8
-హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ : డిసెంబర్ 15

-వెబ్‌సైట్: www.iitr.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్ పిలానీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

పిలానీ (రాజస్థాన్)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) కెమిస్ట్రీ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BITS 
వివరాలు:
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్/ప్రాజెక్ట్ ఫెలో 
-అర్హత: ఎమ్మెస్సీ ఇన్ ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీ లేదా తత్సమాన పరీక్షలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో నెట్ ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఫెలోషిప్: రూ. 25,000/- రెండేండ్ల వరకు. మూడో ఏడాది రూ. 28,000/- స్టయిఫండ్ ఇస్తారు. 
-నెట్ లేనివారికి 16,000/ స్టయిఫండ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా ఈ మెయిల్ (sakhuja.rajeev@gmail.com) ద్వారా 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.bits-pilani.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో డాక్టోరల్ ప్రోగ్రామ్,

లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
iimlko
-కోర్సు: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (డాక్టోరల్ ప్రోగ్రామ్)
-ఈ ప్రోగ్రామ్ జూన్ 2018 నుంచి ప్రారంభమవుతుంది
-స్పెషలైజేషన్స్: డిసీజియన్ సైన్సెస్ (ఆపరేషన్ రిసెర్చ్/స్టాటిస్టిక్స్), బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ (ఎకనామిక్స్), ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 31
-వెబ్‌సైట్: www.iiml.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 68 పోస్టులు,
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ముఖ్య కేంద్రంగా పనిచేస్తున్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరికోట) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ISRO
-మొత్తం ఖాళీల సంఖ్య:68
-పోస్టు పేరు: టెక్నీషియన్ బీ-67 పోస్టులు
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-29, ఎలక్ట్రానిక్ మెకానిక్-13, కెమికల్-4, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-2, ఎలక్ట్రికల్-7, డీజిల్ మెకానిక్ (హెచ్‌వీడీ లైసెన్స్)-1, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్-6, మెషినిస్ట్-1, ప్లంబర్-1, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్-3.
-డ్రాఫ్ట్స్‌మెన్-1 పోస్టు
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ ట్రేడ్‌లలో
(ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్ (హెచ్‌వీడీ లైసెన్స్), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మెషినిస్ట్, ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్)ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 డిసెంబర్ 35 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: లెవల్ 3 స్కేల్‌లో భాగంగా నెలకు రూ. 21,700+ డీఏ తదితర సౌకర్యాలను కల్పిస్తారు.
-ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ - మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌చేయాలి. పూర్తిచేసిన దరఖాస్తులను పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి.
-చిరునామా: Administrative Officer Recruitment Section Satish Dhawan Space Centre SHAR, SRIHARIKOTA-524124,
SPSR Nellore Dist, AP.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 8
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: డిసెంబర్ 18
-వెబ్‌సైట్: http://sdsc.shar.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం కోజికోడ్‌లో ఫెలో ప్రోగ్రామ్,
కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (డాక్టోరల్ లెవల్ ప్రొగ్రామ్)లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIM
-కోర్సు పేరు: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
-విభాగాలు: ఎకనామిక్స్, ఫైనాన్స్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
-అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్), బీఈ/బీటెక్ (60 శాతం మార్కులతో), సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌లో 50 శాతం మార్కులతోఉత్తీర్ణత. మార్కెటింగ్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి. క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, యూజీసీ నెట్/జేఆర్‌ఎఫ్, గేట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: క్యాట్, జీమ్యాట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: 2018 జనవరి 22
-వెబ్‌సైట్: www.iimk.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో 65 ఉద్యోగాలు.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ ప్రొఫెషనల్స్ (మేనేజర్, ఇంజినీర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
National-Fertilizers 
వివరాలు: 
-మొత్తం ఖాళీల సంఖ్య:65
-ఇంజినీర్-54 పోస్టులు
-విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-25, మెకానికల్-15, ఇన్‌స్ట్రుమెంటేషన్-4, సివిల్-4
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-మేనేజర్ (ఎలక్ట్రికల్)-8 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి. 
-సీనియర్ మేనేజర్ (మెటీరియల్స్)-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా లేదా ఎంబీఏలో ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అనుభవం ఉండాలి. 
-వయస్సు: 2017 నవంబర్ 30 నాటికి ఇంజినీర్ పోస్టులకు 30 ఏండ్లు, మేనేజర్ పోస్టులకు 45 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐడేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 700/-, మేనేజర్ పోస్టులకు రూ. 1000/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
-సెలక్ట్ అయిన అభ్యర్థులు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ పరిధిలోని ఏదైనా యూనిట్/ఆఫీస్ లేదా జాయింట్ వెంచర్లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఏ-11, సెక్టార్-24, నోయిడా, గౌతంబుద్ధనగర్, ఉత్తరప్రదేశ్-201301
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి 
-చివరితేదీ: డిసెంబర్ 27

-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

0 comments:

Post a Comment