Tuesday, 7 November 2017

పశ్చిమ రైల్వేలో 592 ఉద్యోగాలు, ఐఐటీహెచ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్, సీపీసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, భావినీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు, ఎన్‌ఏబీఐలో సైంటిస్టులు, టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలు, ఐసీఎస్‌ఐఎల్ ఉద్యోగాలు, ఐవోసీఎల్ జూనియర్ ఇంజినీర్లు.

పశ్చిమ రైల్వేలో 592 ఉద్యోగాలు,

పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
-అకడమిక్ మార్కుల ద్వారా ఎంపిక
-కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టయిఫండ్

వివరాలు:పశ్చిమ రైల్వే ముంబై డివిజన్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. 1961 అప్రెంటిస్‌యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
RAILWAY 
-మొత్తం ఖాళీల సంఖ్య - 592
వీటిలో ట్రేడుల వారీగా ఖాళీలు...
-ఎలక్ట్రికల్ ఈఎంయూ కార్‌షెడ్‌లో ఖాళీలు - 197. అవి.. ఫిట్టర్ - 10, టర్నర్ - 10 మెకానిస్ట్ - 3, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్స్) - 9, మోటార్ వెహికిల్ బాడీ బిల్డర్ - 3, ఎలక్ట్రీషియన్ - 43, వైర్‌మెన్ - 6, కార్పెంటర్ - 9, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 16, పైప్ ఫిట్టర్ - 3, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 54, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా) - 15, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ - 10, పవర్ ఎలక్ట్రానిక్స్ - 6 ఖాళీలు ఉన్నాయి.
-వీటితోపాటు ఎలక్ట్రికల్ టీఆర్‌ఎస్/బీఎల్ విభాగంలో 73 ఖాళీలు, ఎలక్ట్రికల్ అండ్ కోచింగ్ పవర్ - 170, మెకానికల్ విభాగంలో 152 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2017, అక్టోబర్ 10 నాటికి 15 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-శిక్షణా కాలం: పైప్ ఫిట్టర్, పవర్ ఎలక్ట్రానిక్స్, కార్పెంటర్, మెకానికల్ (డీజిల్), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్డ్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడులకు రెండేండ్లు, మిగిలిన ట్రేడ్స్‌కు శిక్షణ కాలం ఏడాది.
-ఫీజు: రూ. 100/-
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50).
-శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1992 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
-స్టయిఫండ్: సెంట్రల్ అప్రెంటిషిప్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 9

-వెబ్‌సైట్: http://www.wr.indianrailways.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీహెచ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్)లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIT-HYDERABAD
వివరాలు:
ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మొదట మూడునెలల కాలానికి తీసుకొంటారు.
-పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. పేరొందిన సంస్థ నుంచి ఎంఎస్ ఆఫీస్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
-జీతం: నెలకు రూ. 12,100 - 20,000/-
-ఎంపిక: స్కిల్‌టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా
-ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: https://www.iith.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీపీసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌లు,

కేరళ (కాసర్‌గఢ్)లోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CPCRI
వివరాలు:
సీపీసీఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ
-మొత్తం పోస్టులు: 33
-ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్-10 పోస్టులు
-పే స్కేల్: రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ ఫెలోస్-3 పోస్టులు
-పే స్కేల్: రూ. 16,000+హెచ్‌ఆర్‌ఏ
-ప్రాజెక్ట్ అసిస్టెంట్-10 పోస్టులు
-పే స్కేల్: రూ. 12,000+హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంస్థ నిబంధనల ప్రకారం
అర్హతలు ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో సంబంధిత అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరు కావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 13,14,15
-వెబ్‌సైట్: www.cpcri.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భావినీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు,
తమిళనాడు (కాంచీపరం)లోని భారతీయ నాభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భావినీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHAVINI
వివరాలు:
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య:14 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-4)
-విభాగాలవారీగా ఖాళీలు: హెల్త్‌ఫిజిక్స్-4, కెమిస్ట్రీ-2, ఎలక్ట్రికల్-3, మెకానికల్-4,
ఇన్‌స్ట్రుమెంటేషన్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ), డిప్లొమా (ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 నవంబర్ 24 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 35,400/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులు: నవంబర్ 4-24 వరకు
-వెబ్‌సైట్: www.bhavini.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఏబీఐలో సైంటిస్టులు,

పంజాబ్ (మొహాలీ)లోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఏబీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NABI

వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి గల సంస్థ.
-పోస్టు పేరు: సైంటిస్ట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 45
-విభాగాలవారీగా ఖాళీలు: సైంటిస్ట్ (గ్రేడ్ ఎఫ్-5, గ్రేడ్ ఈ-10, గ్రేడ్ డీ-15, గ్రేడ్ సీ-15)
-అర్హత:సైన్స్/ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ, ఎండీ/ఎంటెక్ లేదా ఎంఈలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: గ్రేడ్ సీ పోస్టులకు రూ. 67,594/-, గ్రేడ్ డీ పోస్టులకు రూ. 78,052/-
(మిగతా పోస్టుల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు)
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా ఈ-మెయిల్ (scientistrectt@nabi.res.in)
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.nabi.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలు,
ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
tata 
వివరాలు: 
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ.
-అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ
-హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
-జాయింట్ కంట్రోలర్ (ఫైనాన్స్, అకౌంట్స్)
-అకౌంట్స్ ఆఫీసర్ 
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
-చివరితేదీ: నవంబర్ 15

-వెబ్‌సైట్ : https://tmc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎస్‌ఐఎల్ ఉద్యోగాలు,
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఎంటీఎస్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
icsil 
వివరాలు:
-సీసీటీవీ ఇంజినీర్-1
-ఈఆర్‌పీ ఇంప్లిమెంటేషన్ ఇంజినీర్-2
-ఐసీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటేనెన్స్ ఇంజినీర్-2
-అర్హత: బీఈ/బీటెక్ (ఈసీఈ/సీఎస్‌ఈ/ఐటీ)లో ఉత్తీర్ణత. 32 ఏండ్లకు మించరాదు. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,000/- (కన్సాలిడేటెడ్ పే)
ఎంటీఎస్
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 16,468/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
-చివరితేదీ: నవంబర్ 17

-వెబ్‌సైట్: http://icsil.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్ జూనియర్ ఇంజినీర్లు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IOCL
వివరాలు: ఇండియన్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ డివిజన్‌లోని వడోదరలో ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు- ఖాళీలు:
-మొత్తం ఖాళీల సంఖ్య - 9
-జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్ - 7, టీపీఎస్ - 1)
-జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్ - 1
-అర్హతలు: జూ. ఇంజినీర్ ప్రొడక్షన్ - కెమికల్/రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఎంపీసీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఏడాది అనుభవం.
-జూ. ఇంజినీర్ (టీపీఎస్) - మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా, బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ లేదా తత్సమాన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు ఏడాది. అప్రెంటిస్‌షిప్ చేసినవారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
-జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్ - మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఏడాది అనుభవం.
-వయస్సు: పై పోస్టులన్నింటికి 18 - 31 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫీషియన్సీ లేదా ఫిజికల్ టెస్ట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 23
-వెబ్‌సైట్: https://www.iocl.com

0 comments:

Post a Comment