Thursday, 16 November 2017

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 427 స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ఎన్‌ఐఓఎస్‌లో ఉద్యోగాలు, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ఐఐటీ పాట్నాలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 427 స్పెషలిస్ట్ ఆఫీసర్లు,

ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది .
BOB
వివరాలు: 1908లో మహరాజా హెచ్‌హెచ్ సర్ సాయాజీరావ్ గైక్వాడ్ స్థాపించారు. ప్రస్తుతం వడదోర ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌ను 1969, జూలై 19న జాతీయ బ్యాంక్‌గా ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 427
విభాగాల వారీగా ఖాళీలు
-హెడ్ క్రెడిట్ రిస్క్ (కార్పొరేట్ క్రెడిట్)-1, హెడ్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్-1, ఐటీ సెక్యూరిటీ- 5, ట్రెజరీ డీలర్స్/ట్రేడర్స్- 3, ట్రెజరీ రిలేషన్‌షిప్ మేనేజర్- 2.
-ట్రెజరీ ప్రొడక్ట్ సేల్స్- 20 (ఎంఎంజీ స్కేల్-2)
-అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్). బ్యాంక్/మ్యూచివల్ ఫండ్, ఇన్వెస్టిమెంట్ బ్యాంకింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఫైనాన్స్/క్రెడిట్- 40 (ఎంఎంజీ స్కేల్-3)
-అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. బ్యాంకింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఫైనాన్స్/క్రెడిట్- 140 (ఎంఎంజీ స్కేల్-2)
-అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. ఏదైనా ఫైనాన్స్/క్రెడిట్‌కు సంబంధించిన క్రెడిట్ ప్రాసెసింగ్/క్రెడిట్ అప్రైజల్, బ్యాంక్ రుణాల మంజూరు, పర్యవేక్షణలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ట్రేడ్ ఫైనాన్స్- 50 (ఎంఎంజీ స్కేల్-2)
-అర్హత: సీఏ లేదా ఎంబీఏ లేదా పీజీ/పీజీ డిప్లొమా (ఫైనాన్స్, ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్)లో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం.
-వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-సెక్యూరిటీ- 15 (ఎంఎంజీ స్కేల్-2)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలో ఆఫీసర్ స్థాయిలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-సేల్స్- 150 (జేఎంజీ స్కేల్-1)
-అర్హత: ఎంబీఏ లేదా పీజీ/పీజీ డిప్లొమా (మార్కెంటింగ్, సేల్స్/రిటైల్)లో ఉత్తీర్ణత. బ్యాంక్/ఎఫ్‌ఎంసీజీ/ఎన్‌బీఎఫ్‌సీ, డీసీఏలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: జేఎంజీ స్కేల్1, ఎంఎంజీ (స్కేల్-2, 3), ఎస్‌ఎంజీ (స్కేల్-4, 5) ఆఫీసర్ పోస్టులకు డీఏ, స్పెషల్ అలవెన్స్‌లు, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలు కలుపుకొని సుమారుగా రూ. 66,000, 81,000, 1,00,000, 1,21,000, 2,35,000/- జీతం ఉంటుంది.
-ప్రొబేషన్ పీరియడ్: 12 నెలలు
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100/-)
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా.
-స్కేల్- 1 పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-స్కేల్- 2, 3, 4, 5 పోస్టులకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్‌డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
పరీక్ష విధానం:
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-రీజనింగ్ (50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: డిసెంబర్ 5
-వెబ్‌సైట్: www.bankofbaroda.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఎన్‌ఐఓఎస్‌లో  ఉద్యోగాలు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) చేపట్టిన డీఈఐఈడీ ప్రాజెక్టులో భాగంగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది.
NIOS 
వివరాలు
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 1 పోస్టు
-అర్హతలు: ఎంఈడీ లేదా పీహెచ్‌డీ (ఎడ్యుకేషన్) చేసి సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం. 
-డిప్యూటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 5 పోస్టులు
-అర్హతలు: పీజీతోపాటు బీఈడీ. 
-సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- 2 పోస్టులు
-అర్హతలు: పీజీతోపాటు రెండేండ్ల అనుభవం. 
-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-13 పోస్టులు
-అర్హతలు: బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్ బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్). 
నోట్: బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ఇంటర్వ్యూతేదీన హాజరుకావాలి. 
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబర్ 19
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 21, 22, 23 తేదీల్లో

-వెబ్‌సైట్: www.nios.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,

పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
PETRONET 
వివరాలు
-ఇంజినీర్ (మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, హెచ్‌ఎస్సీ, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఎంఎస్)
-ఆఫీసర్ (కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్, లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, కార్పొరేట్ కమ్యూనికేషన్)
-సీనియర్ ఆఫీసర్ (షిప్పింగ్ లేదా పోర్ట్ ఆపరేషన్, మార్కెటింగ్, ఇంటర్నల్ ఆడిట్ (టెక్నికల్), కార్పొరేట్ కమ్యూనికేషన్)
-డిప్యూటీ మేనేజర్/మేనేజర్ (మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, హెచ్‌ఎస్‌ఈ, ప్రాజెక్ట్స్)
-చీఫ్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)
-అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 5 

-వెబ్‌సైట్: www.petronetlng.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు,
తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
C-DAC
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 49
-ప్రాజెక్ట్ మేనేజర్-1
-అర్హత: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్
-ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఆడియాలజిస్ట్)-1
-అర్హత: ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ప్రాజెక్ట్ ఇంజనీర్- 47
-అర్హత: బీఈ/బీటెక్,ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్.
-పే స్కేల్: రూ. 26,500/- అర్హతలను బట్టి
పే స్కేల్ వేర్వేరుగా ఉన్నాయి.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 6
-వెబ్‌సైట్: www.cdac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఐఐటీ పాట్నాలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
పాట్నాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
IIT 
వివరాలు
అసోసియేట్ ప్రొఫెసర్
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ , మెకానికల్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అసిస్టెంట్ ప్రొఫెసర్ 
-డిపార్ట్‌మెంట్లు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్, కెమికల్ అండ్ బయోకెమికల్, మెకానికల్ , హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
-అర్హతలు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు టీచింగ్ లేదా రిసెర్చ్‌లో కనీసం ఆరేండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు మూడేండ్ల అనుభవం తప్పనిసరి. 
-ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా. 
-దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 18

-వెబ్‌సైట్: www.iitp.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

కేరళలోని ఐటీఐ లిమిటెడ్ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
ITI 
వివరాలు
-మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్- 2
-అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో బీఈ/బీటెక్‌తో పాటు ఎంబీఏలో మార్కెటింగ్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్- 9 
-అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. 
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.itiltd-india.com

0 comments:

Post a Comment