Thursday, 16 November 2017

సీసీఆర్‌టీలో 400 స్కాలర్‌షిప్‌లు, నార్తర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు, ఎన్‌ఐఎస్‌హెచ్ ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మ్‌డ్ గార్డ్ ఉద్యోగాలు, నిట్‌లో 137 ఫ్యాకల్టీ పోస్టులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 132 ఉద్యోగాలు.

సీసీఆర్‌టీలో 400 స్కాలర్‌షిప్‌లు,

సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్‌టీ) 2016-17, 2017-18 విద్యాసంవత్సరానికిగాను వివిధ సాంస్కృతిక విభాగాల్లో యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్‌లు పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CCRT
వివరాలు: సీసీఆర్‌టీ భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 400
-ప్రతి ఏడాదికి 400 యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్‌లు ఇస్తారు.
-విభాగాలు: ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, థియేటర్, మైమ్, విజువల్ ఆర్ట్, జానపద, సంప్రదాయ, లైట్ క్లాసికల్ మ్యూజిక్ తదితర సాంస్కృతిక అంశాలు.
-స్టయిఫండ్: 5000/- (ప్రతి నెల)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం/అంశాల్లో డిగ్రీ/డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆన్‌లైన్.
-చివరితేది: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.indiaculture.nic.inలేదా www.ccrtindia.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



నార్తర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ విభాగాల్లో (స్పోర్ట్స్ కోటా) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
Indian-RAIL 
వివరాలు:
-స్పోర్ట్స్ కోటా పోస్టులు: 21 ఖాళీలు
-విభాగాలవారీగా ఖాళీలు: అథ్లెటిక్స్ (పురుషులు)-4, హాకీ (పురుషులు-3,మహిళలు-3), క్రికెట్ (పురుషులు-3, మహిళలు-2), కబడ్డీ (పురుషులు)-2, బాస్కెట్ బాల్ (పురుషులు)-2, వాలీబాల్ (పురుషులు)-2
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా పదోతరగతితోపాటు ఐటీఐ, గ్రేడ్ పే రూ. 2800/ ఉన్న పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, గ్రేడ్ పే రూ. 2400/ ఉన్న పోస్టులకు ఇంటర్/10+2లో ఉత్తీర్ణత. వరల్డ్‌కప్ (జూనియర్/సీనియర్), వరల్డ్ చాంపియన్స్ (జూనియర్/సీనియర్), ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ రైల్వేలు, నేషనల్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2400/2800 లేదా 1900/2000. 
-దరఖాస్తు ఫీజు: రూ. 500 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు)
-ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 21

-వెబ్‌సైట్: www.rrcnr.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు,

గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
guwahati 
వివరాలు: స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమి ప్రాజెక్ట్ కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
-సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 1 పోస్టు
-జీతం: రూ. 44,200/-
-అర్హత: ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా పీజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా సీఎస్/ఐటీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-టెక్నికల్ అసిస్టెంట్స్- 5 ఖాళీలు
-జీతం: రూ. 37,000/-
-అర్హత: పీజీలో ఎలక్ట్రానిక్స్ /ఈసీ/సీఎస్, ఐటీ. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఆఫీస్ అసిస్టెంట్- 1 పోస్టు
-జీతం: నెలకు రూ. 21,400/-
-అర్హతలు: ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంకాం లేదా డిగ్రీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 5
-రాతపరీక్ష: 2018, జనవరి 2

-వెబ్‌సైట్: http://www.iitg.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



ఎన్‌ఐఎస్‌హెచ్ ఉద్యోగాలు,

----------నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఎన్‌ఐఎస్‌హెచ్) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NISH
-ప్రాజెక్ట్ హెడ్
-అర్హతలు: సోషల్ వర్క్‌లో పీజీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ప్రావీణ్యత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దీంతోపాటు అనుభవం తప్పనిసరి.
-వయస్సు: 45 ఏండ్ల లోపు ఉండాలి.
-సైన్ లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్
-అర్హతలు: సైన్ లాంగ్వేజ్‌లో డిగ్రీ, సైన్ లాంగ్వేజ్ టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-దరఖాస్తు: పూర్తి బయోడేటాను,
అర్హత సర్టిఫికెట్స్‌ను పంపాలి.
-చివరితేదీ: నవంబర్ 20
-వెబ్‌సైట్: http://www.nish.ac.in
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మ్‌డ్ గార్డ్ ఉద్యోగాలు,
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మ్‌డ్ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bank-of-Baroda 
వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వరంగ బ్యాంక్‌లలో ప్రధానమైనది. ఇది దేశవ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉంది.
-పోస్టు: ఆర్మ్‌డ్ గార్డ్ (ఎక్స్‌సర్వీస్‌మెన్)
-ఖాళీల సంఖ్య- 13
-పేస్కేల్: రూ. 9560 - 18545/
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: నవంబర్ 30 నాటికి 
18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా
-పనిచేయాల్సిన ప్రదేశం: గుజరాత్
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: https://www.bankofbaroda.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



నిట్‌లో 137 ఫ్యాకల్టీ పోస్టులు,
ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
-దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు
-మంచి అకడమిక్ బ్యా గ్రౌండ్ కలిగినవారికి అవకాశం

సిల్చార్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
NIT
వివరాలు: సిల్చార్ అసోం రాష్ట్రంలో ఉంది. ప్రస్తుత ఖాళీలకు దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య- 137
-విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్- 21, మెకానికల్ ఇంజినీరింగ్- 23, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 18, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- 15, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 7, ఫిజిక్స్- 3, కెమిస్ట్రీ- 3, మ్యాథమెటిక్స్- 9, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్- 5, మేనేజ్‌మెంట్ స్టడీస్- 9 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
-పేస్కేల్:
-ప్రొఫెసర్ (హెచ్‌ఏజీ స్కేల్)-
రూ. 67,000 79,000
-ప్రొఫెసర్ - PB 4 with AGP
రూ. 10,500.00
-అసోసియేట్ ప్రొఫెసర్- PB 4 with AGP రూ. 9,500.00
-అసిస్టెంట్ ప్రొఫెసర్- PB 3 with AGP రూ. 8,000.00
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)- PB 3 with AGP రూ. 7,000.00 / 6,000.00
-నోట్: ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 500/-
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
-Dean (F.W), National Institute of Technology
-Silchar, Assam 788 010
-వెబ్‌సైట్: http://www.nits.ac.in0

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 132  ఉద్యోగాలు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ హెడ్‌క్వార్టర్ పరిధిలోని వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ (ఎంటీఎస్, మెస్‌స్టాఫ్ తదితర) పోస్టుల భర్తీకి 
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Air-Force 
వివరాలు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారతదేశానికి చెందిన త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం. 
-మొత్తం పోస్టుల సంఖ్య: 132
-లోయర్ డివిజన్ క్లర్క్- 3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీలో 35/30 పదాల వేగంతో టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
-స్టోర్ కీపర్- 4 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/10+2లో ఉత్తీర్ణత. 
-సఫాయివాలా- 18, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-32, మెస్ స్టాఫ్- 65, కుక్- 5, కార్పెంటర్- 4, దోబీ-2, వార్డ్ సఫాయి/ఆయా- 1, పెయింటర్- 2, వల్కనైజర్- 2
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్దేశించిన వైద్య ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, 
స్కిల్ టెస్ట్ ద్వారా
-రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత యూనిట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. 
వివరాలకు నవంబర్ 11-17న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు.

-వెబ్‌సైట్: http://indianairforce.nic.in

0 comments:

Post a Comment