Sunday, 12 November 2017

ఎన్‌ఐఎన్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు, సీ డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ఇంజినీర్స్ ఇండియాలో 229 ఉద్యోగాలు, ఎన్‌ఎస్‌ఐసీలో ఫ్యాకల్టీలు, డీఈబీఈఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో కన్స ల్టెంట్లు.

ఎన్‌ఐఎన్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-ప్రాజెక్ట్ అసిస్టెంట్-4
-అర్హత: సైకాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్‌మెంట్, ఐల్లెడ్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత. సర్వే/రిసెర్చ్ వర్క్ లేదా కమ్యూనిటీ వర్క్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్ : రూ. 31,000/-
-ప్రాజెక్ట్ టెక్నీషియన్-3
-అర్హత: ఇంటర్‌లో ఉత్తీర్ణత. డీఎంఎల్‌టీలో ఏడాది/రెండేండ్ల సర్టిఫికెట్, ఫీల్డ్ అండ్ ల్యాబొరేటరీలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్ : రూ. 18,000/-
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 2
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-పే స్కేల్ : రూ. 15,800/-
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి ఒరిజినల్ సర్టిఫికెట్లతో నవంబర్ 20న ఉదయం 10.30 గం॥ సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-వెబ్‌సైట్: http://ninindia.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2014-15, 2016-17 అకడమిక్ ఇయర్‌కుగాను వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఉస్మానియా యూనివర్సిటీని 1918లో ఏర్పాటుచేశారు. దేశంలోని పురాతన వర్సిటీల్లో ఇది ఏడోది, దక్షిణ భారతంలో మూడోది.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ
-విభాగాలు: ఆర్ట్స్, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఇన్ఫర్మాటిక్స్, లా, మేనేజ్‌మెంట్, ఓరియంటల్ లాంగ్వేజెస్ సోషల్ సైన్సెస్, సైన్స్, ఫార్మసీ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లేదా మాస్టర్ డిగ్రీ (రెగ్యులర్/డిస్టెన్స్)లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, టీఎస్/ఏపీ సెట్, జెస్ట్, గేట్, జీప్యాట్, ఐల్లెడ్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ (రెగ్యులర్ విధానంలో) లేదా ఓయూ పీహెచ్‌డీ ఎలిజిబులిటీ టెస్ట్-2016లో ఉత్తీర్ణత సాధించాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/- (డిమాండ్ డ్రాప్ట్ రూపంలో)
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తు నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 2
-వెబ్‌సైట్: www.osmania.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీ డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీ డాక్) వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులన నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

వివరాలు:
సీ డాక్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 10
-ప్రాజెక్ట్ ఇంజినీర్-9 (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సర్వీసెస్, ఈ లెర్నింగ్ సర్వీసెస్, ఎస్‌ఏఎన్‌ఎస్, సీఎస్‌డబ్ల్యూఎన్, ఎస్‌ఏఎన్‌జీ, ఐఎస్‌ఎస్)
-అర్హత: బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్) లేదా DOEACC B లెవల్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం.
-పార్ట్‌టైమ్ కన్సల్టెంట్-1
-అర్హత: ఎంటెక్ (సీఎస్, ఈసీఈ), పీహెచ్‌డీ, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
చిరునామా: Human Resource Department Centre for Development of Advanced Computing Plot No. 6 & 7, Hardware Park, Sy No. 1/1,Srisailam Highway, Pahadi Shareef Via Keshavagiri (Post), Hyderabad-501510
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: www.cdac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇంజినీర్స్ ఇండియాలో 229 ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ హెడ్ ఆఫీస్, రీజినల్ కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పదోతరగతి, డిగ్రీ, డిప్లొమా , ఐటీఐ లో ఉత్తీర్ణత
-అకడమిక్ మార్కుల ద్వారా ఎంపిక
-శిక్షణ పీరియడ్‌లో స్టయిఫండ్


వివరాలు:
ఈ అప్రెంటిస్‌లు ఢిల్లీలోని హెడాఫీస్‌తోపాటు రీజినల్ ప్రాంతాలైన గుర్‌గావ్, చెన్నై, వడోదర, కోల్‌కతా, ముంబైలలో1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 229 (ట్రేడ్ అప్రెంటిస్-179, ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్-50)విభాగాల వారీగా ఖాళీలు..

ట్రేడ్ అప్రెంటిస్‌లు
-అకౌంటెంట్/హెచ్‌ఆర్ అసిస్టెంట్- 24 
-అర్హత: బీఏ, బీబీఏ, బీకాంలో ఉత్తీర్ణత.
-డ్రాఫ్ట్స్‌మ్యాన్- 39 (సివిల్- 17, మెకానికల్- 17, ఎలక్ట్రికల్- 5)
-అర్హత: ఎస్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సివిల్/మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-సెక్రటేరియల్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్- 32 
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత.
-రిసెప్షనిస్ట్- 8 
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత.
-ల్యాబ్ అసిస్టెంట్/ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 25 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పదోతరగతి, ఐటీఐ, బీఎస్సీలో ఉత్తీర్ణత
-స్టీవార్డ్- 7 
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణత
-లైబ్రెరీ అసిస్టెంట్- 5 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత.
-హార్టికల్చర్ అసిస్టెంట్-3, హౌస్ కీపర్ కార్పొరేట్-14, క్యాబిన్/రూమ్ అటెండెంట్-22
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. 

టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
-సివిల్-10, మెకానికల్-10, ఎలక్ట్రికల్-5, కెమికల్- 10, ఆర్కిటెక్చర్- 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్- 5, కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 5
-అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు నుంచి సంబంధిత సబ్జెక్టులో మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017, నవంబర్ 28కు 18 ఏండ్లు నిండి ఉండాలి. 
-శిక్షణా కాలం: వివిధ ట్రేడ్ అప్రెంటిస్‌ల బట్టి 12 లేదా 15 నెలలు/ రెండేండ్లు ఉంటుంది. ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌కు శిక్షణ కాలం ఏడాది 
-స్టయిఫండ్: శిక్షణ కాలంలో రూ. 10,000-14,000/- ప్రదేశాన్ని బట్టి స్టయిఫండ్ చెల్లిస్తారు.
-అభ్యర్థులు బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్/రీజినల్ డైరెక్టరెట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా 
-దరఖాస్తు:ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 28

-వెబ్‌సైట్: www.engineersindia.com ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎస్‌ఐసీలో ఫ్యాకల్టీలు,
హైదరాబాద్‌లోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు
గెస్ట్ ఫ్యాకల్టీ
విభాగాలు: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్స్ అండ్ సెలీనియం, జావా ప్రోగ్రామింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్-మైక్రోకంట్రోలర్స్ అండ్ ఆర్‌టీవో, ప్రోటీస్, మ్యాట్‌ల్యాబ్, బిగ్‌డేటా హడూప్, సీ, సీ++, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, పీఎల్‌సీ, స్కాడా అండ్ డ్రైవర్స్, వెల్డింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, రెవిట్ (ఎంఈపీ)
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఈ-మెయిల్
చిరునామా: General Manager, NSIC-TSC, Kamalanagar, ECIL Post,
Hyderabad - 500 062
-దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 13
-ఈ-మెయిల్: ntschy@nsic.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఈబీఈఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
బెంగళూరులోని డిఫెన్స్ బయోఇంజినీరింగ్ & ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ (డీఈబీఈఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
-జేఆర్‌ఎఫ్-2 పోస్టులు 
-అర్హత: ఎమ్మెస్సీ ఫిజిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్. నెట్/గేట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 25,000 + హెచ్‌ఆర్‌ఏ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా .
చిరునామా: దీ డైరెక్టర్, డీఈబీఈఎల్, సీవీ రామన్ నగర్, బెంగళూరు-560093
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. 

-వెబ్‌సైట్: www.drdo.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో కన్స ల్టెంట్లు.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ పీఆర్) ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
-మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్-1
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో పీజీతోపాటు ఎంబీఏ లేదా బీఈ/బీటెక్. మూడేండ్ల అనుభవం ఉండాలి.
-సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్ (ఐటీ)- 1
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో బీఎస్సీ, ఎంబీఏ లేదా బీబీఏ/బీకాం లేదా సీఏ/సీఐఎంఏ, సీఐఏ, అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 20
-వెబ్‌సైట్: www.nird.org.in

0 comments:

Post a Comment