Tuesday, 7 November 2017

సెంట్రల్ రైల్వేలో 2196 ఉద్యోగాలు, ఐఐటీ మద్రాస్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రవేశాలు, ఎన్‌సీఎల్టీలో స్టెనోగ్రాఫర్లు ఉద్యోగాలు, సీఏ టెక్నాలజీలో అడ్మినిస్ట్రేటర్ ప్రవేశాలు, బీబీఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు, హిందుస్థాన్ సాల్ట్స్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు.

సెంట్రల్ రైల్వేలో 2196 ఉద్యోగాలు,

సెంట్రల్ రైల్వే (ముంబై) పరిధిలోని-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వివిధ క్లస్టర్/డివిజన్ పరిధిలో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
-అకడమిక్ మార్కుల ద్వారా ఎంపిక
-కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టయిఫండ్

central-railway

వివరాలు:
సెంట్రల్ రైల్వేలో 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు. ఈ అప్రెంటిస్ శిక్షణ సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, భుసావల్, పుణె, నాగ్‌పూర్, షోలాపూర్ 
యూనిట్లలో చేయవచ్చు. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 2196 వీటిలో ట్రేడుల వారీగా ఖాళీలు...
-ముంబై క్లస్టర్-1503 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ కోచింగ్, వాడీ బందర్-ముంబై-252, కళ్యాణ్ డీజిల్ షెడ్-50, కుర్ల డీజిల్ షెడ్-56, Sr.Dee (టీఆర్‌ఎస్) కళ్యాణ్ -179, Sr.Dee (టీఆర్‌ఎస్) కుర్లా-192, పరేల్ వర్క్‌షాప్-274, మాతుంగా వర్క్‌షాప్-446, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా-540.
-భుసావల్ క్లస్టర్-341 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-81, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్-68, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ భుసావల్ -96, మన్మాడ్ వర్క్‌షాప్-48, టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్-48)
-పుణె క్లస్టర్-151 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-30, డీజిల్ లోకో షెడ్-121)
-నాగ్‌పూర్ క్లస్టర్-107 ఖాళీలు (ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని-48, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-59) 
-షోలాపూర్ క్లస్టర్-94 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-73, కుర్దువాడి వర్క్‌షాప్-21, )
-ట్రేడ్ విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా), మెకానిక్ డీజిల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, విండర్ (ఆర్మేచర్), మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, టూల్ అండ్ డై మేకర్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్.
-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-శిక్షణా కాలం: కార్పెంటర్, మెకానికల్ (డీజిల్), షీట్ మెటల్ వర్కర్ ట్రేడులకు రెండేండ్లు, మిగిలిన ట్రేడ్స్‌కు ఏడాది శిక్షణ కాలం.
-ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.
-శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1992 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
-స్టయిఫండ్: సెంట్రల్ అప్రెంటిస్‌షిప్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.rrccr.com.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ మద్రాస్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రవేశాలు,
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీఎం)లో రెండేండ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-కోర్సు పేరు: ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కనీసం మూడేండ్లపాటు అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-దరఖాస్తు: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-ఫలితాలు విడుదల: డిసెంబర్‌లో
-తరగతులు ప్రారంభం: 2018 జనవరిలో
-వెబ్‌సైట్: https://doms.iitm.ac.in/admission



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎల్టీలో స్టెనోగ్రాఫర్లు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ) పరిధిలోని రీజినల్ బెంచ్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఈ పోస్టులకు ఎంపికైనవారు ఎన్‌సీఎల్‌టీ పరిధిలోని రీజినల్ బెంచ్ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. 
-పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్
-మొత్తం పోస్టుల సంఖ్య:- 21 (న్యూఢిల్లీ బెంచ్- 5, అహ్మదాబాద్ బెంచ్- 4, చెన్నై బెంచ్- 2, కోల్‌కతా బెంచ్- 2, ముంబై బెంచ్- 8)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 100 పదాల టైపింగ్ సామర్ద్యం ఉండాలి. 
-పే స్కేల్: రూ. 45,000/-
-ఎంపిక:ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పంపాలి.
-చివరితేదీ: నవంబర్ 27

-వెబ్‌సైట్: http://nclt.gov.in 



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఏ టెక్నాలజీలో అడ్మినిస్ట్రేటర్ ప్రవేశాలు,
సీఏ టెక్నాలజీస్‌లో అసోసియేట్ ప్లాట్ ఫాం అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి ( 2018 పాసవుట్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-డొమైన్: గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్
-పోస్టు: అసోసియేట్ ప్లాట్‌ఫాం అడ్మినిస్ట్రేటర్
-అర్హత: బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ)లో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు. (2018లో పాసవుట్)
-సీటీసీ: రూ. 6,00,000/-
-ఎంపిక: రాతపరీక్ష, టెక్నికల్, పర్సనల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: రెజ్యూమేను పంపాలి.
-వెబ్‌సైట్: https://www.task.telangana.gov.in/Placements/CA_Technologies_2018



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీబీఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీఎన్‌ఎల్)లో ఖాళీగా ఉన్న సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీలు: 4
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 15

-వెబ్‌సైట్: http://www.bbnl.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ సాల్ట్స్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,
భారత ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ సాల్ట్స్/సాంబార్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-పోస్టులు - ఖాళీలు:
-జనరల్ మేనేజర్ (వర్క్స్) - 2 పోస్టులు
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ + ఎంబీఏ ఉండాలి.
-పేస్కేల్: రూ. 17,500 - 400 - 22,300
-జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) - 1
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, ఎంబీఏ (మార్కెటింగ్) ఉత్తీర్ణత
-అడిషనల్ జనరల్ మేనేజర్ (మైన్స్) - 1
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ (సివిల్), ఎంబీఏ ఉత్తీర్ణత.
-సీనియర్ మేనేజర్ (సివిల్) - 1
-అర్హతలు: బీటెక్ (సివిల్), ఎంబీఏ
-బ్లాస్టర్ - 2
-అర్హతలు: మెట్రిక్యులేషన్‌తోపాటు బ్లాస్టింగ్ ఫర్ షార్ట్ ఫైరింగ్ ఇన్ యూ/ఆర్ మైన్స్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 24

-వెబ్‌సైట్: http://www.indiansalt.com




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు.

సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక్ ఉత్థాన్ అవమ్ ప్రశిక్షన్ సంస్థాన్ (సీబీఐ - ఎస్‌యూఏపీఎస్)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ సొసైటీని సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తుంది. 
-పోస్టులు: ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్
-వయస్సు: ఫ్యాకల్టీ పోస్టులకు 65 ఏండ్లు, అసిస్టెంట్ పోస్టుకు 35 ఏండ్లు మించరాదు. 
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్/సోషియాలజీ లేదా సైకాలజీ), బీఎస్సీ నర్సింగ్, బీఏ, బీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 
-ఎంపిక: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 15

-వెబ్‌సైట్: www.centralbankofindia.

0 comments:

Post a Comment