Sunday, 15 October 2017

ఇగ్నోలో ప్రవేశాలు, పెద్దపల్లిలో అంగన్‌వాడీ టీచర్లు, ఐఐఎం నాగ్‌పూర్‌లో ఫ్యాకల్టీలు, షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటిస్‌లు, విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు.

ఇగ్నోలో ప్రవేశాలు,

దూరవిద్యా కోర్సులు
- పీజీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సులు
- ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ప్రవేశాలు
- డిసెంబర్ 31 చివరితేదీ

వివరాలు:
దేశవిదేశాల్లో దూరవిద్యను అందించే ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఇగ్నో ప్రధానమైనది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రీజినల్ సెంటర్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ప్రవేశాలు జనవరి 2018 నుంచి ప్రారంభమయ్యే అకడమిక్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి.
IGNOU
- మాస్టర్ డిగ్రీ కోర్సులు:
- మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ), రూరల్ డెవలప్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, జెండర్ డెవలప్‌మెంట్ స్టడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కామర్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్.
- బ్యాచిలర్ డిగ్రీ:
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ టూరిజం స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్, లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (బీఏ, బీకాం, బీఎస్సీ)
- బ్యాచిలర్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్
- బ్యాచిలర్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ - ఈ కోర్సు ఇగ్నోలో బీఏ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీటీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకొనేవారికి.
- పీజీ డిప్లొమా & డిప్లొమాలు:
- పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్, ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, అనలిటికల్ కెమిస్ట్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, సోషల్ లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్ జస్టిస్, ఎక్స్‌టెన్షన్ డెవలప్‌మెంట్ స్టడీస్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, డిప్లొమా ఇన్ ఎర్లీచైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, పంచాయత్ లెవల్ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఉర్దూ, హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ - ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, క్రిటికల్ కేర్ నర్సింగ్.
Ignou-BCA
- సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్:
- అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, పీజీ సర్టిఫికెట్ ఇన్ ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, అడల్ట్ ఎడ్యుకేషన్, సైబర్ లా, పేటెంట్ ప్రాక్టీస్, అగ్రికల్చర్ పాలసీ, జియోఇన్ఫర్మాటిక్స్, సర్టిఫికెట్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్, బిజినెస్ స్కిల్స్, టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ (సెకండ్ లాంగ్వేజ్), ఫంక్షనల్ ఇంగ్లిష్ (బేసిక్ లెవల్), ఉర్దూ లాంగ్వేజ్, హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సోషల్ వర్క్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టం, టూరిజం స్టడీస్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ కేర్, రూరల్ డెవలప్‌మెంట్, పౌల్ట్రీ ఫార్మింగ్, హ్యూమన్ రైట్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గైడెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్, ల్యాబొరేటరీ టెక్నిక్స్, ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, రష్యన్ లాంగ్వేజ్, అప్రిసియేషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్.
- వీటితోపాటు ఇగ్నో ఆఫ్‌లైన్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రాక్టీస్, బీకాం (ఎఫ్ అండ్ టీ), ఎంకాం (బీపీ అండ్ సీజీ), బీకాం (ఎఫ్ అండ్ సీఏ), ఎంకాం (ఎంఏ అండ్ ఎఫ్‌ఎస్).
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2017, డిసెంబర్ 31
- వెబ్‌సైట్: http://rchyderabad.ignou.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దపల్లిలో అంగన్‌వాడీ టీచర్లు,
పెద్దపల్లిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) మంథని, రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
anganwadi
వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 67
- అంగన్‌వాడీ టీచర్లు: 14
- అంగన్‌వాడీ హెల్పర్లు: 53
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితులై ఉండాలి. రూరల్ ప్రాంతంలోనివారు అయితే స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. అర్బన్ ప్రాంతంలోనివారు అయితే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి.
- వయస్సు: 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. సంబంధిత ధృవీకరణ పత్రాలతో గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి, ఆన్‌లైన్‌లో పంపాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 21
- వెబ్‌సైట్: http://wdcw.tg.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం నాగ్‌పూర్‌లో ఫ్యాకల్టీలు,
నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iim-nagpur
వివరాలు:
- పోస్టు పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్, విజిటింగ్ ఫ్యాకల్టీ
- అడ్జంక్ట్ ఫ్యాకల్టీ
- విభాగాలు:మార్కెటింగ్, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ పాలసీ ఎకనామిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, జనరల్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ, డెసిషన్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరి తేదీ: అక్టోబర్ 25
- వెబ్‌సైట్: http://iimnagpur.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటిస్‌లు,
కర్ణాటక లోని నేవల్ షిప్ రిపేర్ యార్డ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
naval-ship
వివరాలు:
- పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
- మొత్తం అప్రెంటిస్‌షిప్ సంఖ్య: 105
విభాగాల వారీగా ఖాళీలు:
- మెషినిస్ట్-4, పైప్ ఫిట్టర్-5, మెకానిక్ డీజిల్-15, ఫిట్టర్-12, మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ-5, ఎలక్ట్రానిక్ మెకానిక్-20, ఎలక్ట్రీషియన్-6, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-5, పెయింటర్-4, కార్పెంటర్-5, టైలర్-2, షీట్ మెటల్ వర్కర్-8, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-2, మెకానిక్ (మోటార్ వెహికిల్)-3, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-5, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-2, బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్-2 ఖాళీలు ఉన్నాయి.
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి ఏడాది/రెండేండ్ల వ్యవధిగల సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
- వయస్సు: 2018 ఏప్రిల్ 1 నాటికి 14 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి.
- స్టయిఫండ్: రూ.8320-9360/- శిక్షణలో భాగంగా నెలకు కన్సాలిడేటెడ్ జీతం చెల్లిస్తారు.
- ట్రెయినింగ్ పీరియడ్: ఆరునెలలు/ఏడాది
- ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. అర్హులైన అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేవల్ షిప్ రిపేర్ యార్డ్‌కు అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్‌కు రిజిస్టర్ చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 6
- వెబ్‌సైట్:www.indiannavy.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు.

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ (బ్యాక్‌లాగ్), ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:

- మొత్తం పోస్టుల సంఖ్య: 21
- పోస్టు పేరు:ప్రొఫెసర్-16 ఖాళీలు (రెగ్యులర్)
- విభాగాలు: బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, తెలుగు, టూరిజం మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, మెరైన్ బయాలజీ, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, జువాలజీ
- పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్-5 ఖాళీలు
- విభాగాలు: బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ
- అర్హతలు : పీహెచ్‌డీ, సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరి తేదీ : నవంబర్ 15

- వెబ్‌సైట్: www.simhapuriuniv.ac.in

0 comments:

Post a Comment