Sunday, 29 October 2017

ఖాదీ అండ్ విలేజ్‌లో 342 పోస్టులు, రాజన్న సిరిసిల్లలో అంగన్‌వాడీ టీచర్లు, ఎన్‌పీసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు, ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్లు, ఆంధ్రాబ్యాంక్‌లో ఫ్యాకల్టీలు, హాల్‌లో ఫైనాన్స్ ఆఫీసర్లు.

ఖాదీ అండ్ విలేజ్‌లో 342 పోస్టులు,

-కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు
-డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీకాం, లా, ఎంబీఏ, ఎంకాం, బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) గ్రూప్ బీ, గ్రూప్ సీ క్యాటగిరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
KVIC-handloom
వివరాలు:కేవీఐసీ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టులు - అర్హతలు- ఖాళీలు:
-గ్రూప్ - బీ (గెజిటెడ్ పోస్టులు)
-గ్రేడ్ - 1 అసిస్టెంట్ డైరెక్టర్ (ఖాదీ) - 3 ఖాళీలు.
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ లేదా టెక్స్‌టైల్ టెక్నాలజీ లేదా ఫ్యాషన్ టెక్నాలజీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం.
-గ్రేడ్ - 1 అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్ అండ్ హెచ్‌ఆర్) - 11 పోస్టులు
-అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో పీజీ. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-గ్రేడ్ -1 అసిస్టెంట్ డైరెక్టర్ (ట్రెయినింగ్) - 2 పోస్టులు
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా బీఎస్సీ డిగ్రీతోపాటు ఎంబీఏ ఉత్తీర్ణత. 5 ఏండ్ల అనుభవం.
-గ్రేడ్ - 1 అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్ బడ్జెట్ ఆడిట్ అండ్ అకౌంట్స్) - 16 పోస్టులు
-అర్హతలు: సీఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఎంకాం ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-గ్రేడ్ - 1 అసిస్టెంట్ డైరెక్టర్ (ఎకనామిక్ రిసెర్చ్) - 4 ఖాళీలు
-అర్హతలు: పీజీలో ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ లేదా కామర్స్ (స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి). మూడేండ్ల అనుభవం.
-గ్రేడ్ - 1 అసిస్టెంట్ డైరెక్టర్ (విలేజ్ ఇండస్ట్రీ) - 18 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా సైన్స్‌లో పీజీ లేదా బీఎస్సీ డిగ్రీతోపాటు ఎంబీఏ చేసిన వారు. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 5,400/-
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-గ్రూప్ - బీ (నాన్ గెజిటెడ్ - టెక్నికల్ - నాన్ టెక్నికల్ పోస్టులు)
-సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎకనమిక్ రిసెర్చ్) - 37 ఖాళీలు
-అర్హతలు: ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ లేదా కామర్స్‌లో పీజీ ఉత్తీర్ణత.
-సీనియర్ ఎగ్జిక్యూటివ్ (లీగల్) - 7 ఖాళీలు
-అర్హతలు: బ్యాచిలర్ ఆఫ్ లా ఉత్తీర్ణత.
-జూనియర్ ట్రాన్స్‌లేటర్ - 2 ఖాళీలు
-అర్హతలు: పీజీలో హిందీ, డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ లేదా తత్సమాన అర్హతలు.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-గ్రూప్ - సీ (నాన్ గెజిటెడ్ - టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు)
-ఎగ్జిక్యూటివ్ (ఖాదీ) - 31 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ లేదా టెక్స్‌టైల్ టెక్నాలజీ/ ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణత.
-ఎగ్జిక్యూటివ్ (విలేజ్ ఇండస్ట్రీ) - 109 పోస్టులు
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా బీఎస్సీతోపాటు ఎంబీఏ ఉత్తీర్ణత.
-ఎగ్జిక్యూటివ్ (ట్రెయినింగ్) - 23 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా బీఎస్సీతోపాటు ఎంబీఏ ఉత్తీర్ణత.
పై పోస్టులన్నింటికి...
-వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800/-
-జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎఫ్‌బీఏఏ) - 67 ఖాళీలు
-అర్హతలు: బీకాం ఉత్తీర్ణత.
-వయస్సు: 18 - 27 ఏండ్లు మించరాదు.
-అసిస్టెంట్ (ట్రెయినింగ్) - 4 ఖాళీలు
-అర్హతలు: ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత.
-అసిస్టెంట్ (విలేజ్ ఇండస్ట్రీ) - 7 ఖాళీలు
-అర్హతలు: డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ ఉత్తీర్ణత.
-పబ్లిసిటీ అసిస్టెంట్ - 1 ఖాళీ
-ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ లైబ్రేరీ సైన్స్, రెండేండ్లు లైబ్రేరీలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా మూడేండ్ల కాలవ్యవధి గల డిప్లొమా ఇన్ అప్లయిడ్ కమర్షియల్ ఆర్ట్స్ ఉత్తీర్ణత.
పై పోస్టులన్నింటికి...
-వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 19
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబర్ 21
-వెబ్‌సైట్: http://www.kvic.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రాజన్న సిరిసిల్లలో అంగన్‌వాడీ టీచర్లు,

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో (వేములవాడ, సిరిసిల ్ల ప్రాంతాల్లో) ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్/ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఐసీడీఎస్ అనేది మతాశిశు వికాసం & వయోవృద్ధులశాఖ ఆధ్యరంలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 70 (సిరిసిల్ల-49, వేములవాడ-21)
-విభాగాలవారీగా ఖాళీలు : అంగన్‌వాడీ టీచర్-8, మినీ అంగన్‌వాడీ టీచర్-5 , అంగన్‌వాడీ హెల్పర్లు (ఆయాలు)-57
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. గ్రామ పంచాయితీ పరిధిలో ఆ అంగన్‌వాడీ పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామపంచాయతీ అభ్యర్థులు అర్హులు లేదా స్థానికంగా ఆ గ్రామ పంచాయతిలో నివసిస్తూ ఉండాలి. అర్బన్ ప్రాంతలోనివారు అయితే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి, స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ : నవంబర్ 3
-వెబ్‌సైట్: http://wdcw.tg.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు,
న్యూక్లియర్ సంస్థలో ట్రెయినింగ్‌తో ఉద్యోగం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: నవంబర్ 25

గుజరాత్ (కాక్రపార)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NPCIL
వివరాలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో
పనిచేస్తున్న ఎన్‌పీసీఐఎల్‌ను 1987, సెప్టెంబర్ 17న స్థాపించారు. ఎన్‌పీసీఐఎల్ అనేది అణు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ చేస్తున్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 73
-పోస్టు పేరు: స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్
-విభాగాలవారీగా ఖాళీలు:
-డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఎస్టీ/ఎస్‌ఏ (క్యాటగిరీ1)-49 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-బీఎస్సీ ఎస్టీ/ఎస్‌ఏ (క్యాటగిరీ 1)-18 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఫిజిక్స్)తోపాటు కెమిస్ట్రీ /మ్యాథ మెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ స్థాయిలో ఉత్తీర్ణత లేదా బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: నర్స్-6 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌తోపాటు మూడేండ్ల డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్ ఏ సర్టిఫికెట్‌తోపాటు మూడేండ్లపాటు హాస్పిటల్ /నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసి ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 1
-దరఖాస్తులుచివరి తేదీ: నవంబర్ 25
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్లు,

తమిళనాడు (చెన్నై)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT-MADRAS
వివరాలు: ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేయనున్నారు.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఇంజినీరింగ్ డీజైన్, మ్యాథమెటిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఓషియన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉండాలి. రిసెర్చ్, టీచింగ్/ఇండస్ట్రియల్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 డిసెంబర్ 1 నాటికి 35 ఏండ్లలోపు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-పే స్కేల్: రూ.15600-39100+ అకడమిక్ గ్రేడ్‌పే రూ. 8,000/- (కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అకడమిక్ గ్రేడ్‌పే రూ. 6000/- ఉంటుంది)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: Dean (Administration)IIT Madras, Chennai 600 036.
-చివరితేదీ: నవంబర్ 24
-వెబ్‌సైట్: www.iitm.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆంధ్రాబ్యాంక్‌లో ఫ్యాకల్టీలు,
ఆంధ్రాబ్యాంక్ హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్/వైజాగ్ లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (ట్రెయినింగ్ ఇవ్వడానికి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Andhra-Bank
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య-6
-అర్హత: బ్యాంక్ నిబంధనలమేరకు విద్యార్హతలు, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-దరకాస్తులకు చివరితేదీ : నవంబర్ 4
-చిరునామా: ANDHRA BANK RECRUITMENT
SECTION, H R DEPARTMENT Dr.
PATTABHI BHAVAN, SAIFABAD,
HYDERABAD TELANGANA - 500004.
-వెబ్‌సైట్: www.andhrabank.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హాల్‌లో ఫైనాన్స్ ఆఫీసర్లు.

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) హాల్ మెడికల్ అండ్ హెల్త్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HAL
వివరాలు:
-హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది నవరత్న కంపెనీ.
-మెడికల్ సూపరింటెండెంట్ (రేడియాలజీ)-1
-సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఇండస్ట్రియల్ హెల్త్)-1
-సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఓబీ అండ్ జీ)-1
-మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ)-2
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ : నవంబర్ 10
-వెబ్‌సైట్ : www.halindia.com

0 comments:

Post a Comment