Sunday, 29 October 2017

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1315 ఉద్యోగాలు, శ్రీహరికోట షార్‌లో ఉద్యోగాలు, ఎన్‌ఏఆర్‌ఎల్‌లో టెక్నికల్ పోస్టులు, ఎస్‌ఏఐ స్పోర్ట్స్ ఇండియాలో ప్రొఫెసర్లు, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ప్రవేశాలు, యూపీఎస్సీ సైంటిఫిక్ ఆఫీసర్లు.

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1315 ఉద్యోగాలు,
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని 20 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ-ఎస్‌పీఎల్-VII-2017 ద్వారా) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ibps
వివరాలు:
- పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (స్కేల్ 1)
పాల్గోనే సంస్థలు:
- అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్.
- మొత్తం పోస్టుల సంఖ్య: 1315
విభాగాలవారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలు
- ఐటీ ఆఫీసర్-120 పోస్టులు (అలహాబాద్-20, బ్యాంక్ ఆఫ్ ఇండియా-80, కెనరాబ్యాంక్-20)
- అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నాలుగేండ్ల బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో ఉత్తీర్ణత. లేదా డిగ్రీతోపాటు DOEACC B లెవల్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్-875 పోస్టులు (అలహాబాద్-25, బ్యాంక్ ఆఫ్ ఇండియా-50, కెనరాబ్యాంక్-200, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-300, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-250, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)
- అర్హత: అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ 
హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, కో ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- రాజబాష అధికారి-30 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ/సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్ల్లిష్, హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత.
- లా ఆఫీసర్-60 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-40, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
- హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్- 35 పోస్టులు (అలహాబాద్-10, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-10, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: గ్రాడ్యుయేట్‌తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పుల్‌టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్, హెచ్‌ఆర్‌డీ, సోషల్ వర్క్, లేబర్ లాలో ఉత్తీర్ణత.
- మార్కెటింగ్ ఆఫీసర్-195 పోస్టులు (కెనరాబ్యాంక్-140, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)
- అర్హత: డిగ్రీతోపాటు పుల్‌టైమ్ ఎమ్‌ఎమ్‌ఎస్ (మార్కెటింగ్), ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణత. పుల్‌టైమ్ రెండేండ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎమ్, పీజీపీఎం, పీజీడీఎంల్లో మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 నవంబర్ 27 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏండ్లుకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.100/-)
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ద్వారా
- రాతపరీక్ష సిలబస్: లా ఆఫీసర్, రాజభాష అధికారి పోస్టుల ప్రిలిమినరీ ఉమ్మడి రాతపరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నేస్ -బ్యాంకింగ్ ఇండస్ట్రీ (50 ప్రశ్నలు- 25 మార్కులు). మిగతా పోస్టులకు (ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్) ప్రిలిమినరీ ఉమ్మడి రాత పరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు) , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు). పరీక్ష కాలవ్యవధి -120 నిమిషాలు. 
- ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 లేదా 0.25 మార్కులను తగ్గిస్తారు.

మెయిన్ ఎగ్జామినేషన్
- ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు-60 మార్కులు)కు 45 నిమిషాలు.
- రాజభాష అధికారి పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 7 -27 
- ప్రిలిమినరీ తేదీలు: డిసెంబర్ 30,31
- మెయిన్ పరీక్ష: 2018 జనవరి 28
- ఇంటర్వ్యూ : 2018 ఫిబ్రవరిలో

- వెబ్‌సైట్: www.ibps.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీహరికోట షార్‌లో ఉద్యోగాలు,

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ షార్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
shar
- మొత్తం పోస్టులు: 30
విభాగాల వారీగా..
- సైటిఫిక్ అసిస్టెంట్ (ఎంపీసీ-కెమిస్ట్రీ)- 2 
- అర్హతలు: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీలో బీఎస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. 
- సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజిక్స్)- 1
- అర్హతలు: ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ ఎంపీసీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్ ఇంజినీరింగ్) 5
- అర్హతలు: ప్రథమశ్రేణిలో సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. 
- టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్ ఇంజినీరింగ్)- 3 
- అర్హతలు: కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
- టెక్నికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్)-4 
- అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ డిప్లొమా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. 
- టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్)- 13 
- అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. 
- టెక్నికల్ అసిస్టెంట్ (ఫొటోగ్రఫీ)- 1 
- అర్హతలు: ఫొటొగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేసి ఉండాలి. 
- లైబ్రరీ అసిస్టెంట్- 1
- అర్హతలు: లైబ్రెరీ సైన్స్ లేదా లైబ్రెరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో పీజీ చేసి ఉండాలి. 
- వయస్సు: 2017, నవంబర్ 17 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
- అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్.. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరితేదీ: నవంబర్ 17

- వెబ్‌సైట్: http://www.shar.gov.in/


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఏఆర్‌ఎల్‌లో టెక్నికల్ పోస్టులు,
నేషనల్ అట్మాస్ఫియరిక్ లాబోరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
NARL
- మొత్తం పోస్టులు: 4
పోస్టుల వారీగా..
- టెక్నికల్ అసిస్టెంట్- 2 (బీసీ-1, ఎస్సీ-1)
- అర్హతలు: ప్రథమశ్రేణిలో మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నీషియన్- 2 (జనరల్-1, బీసీ-1)
- అర్హతలు: పదోతరగతితోపాటు ఎన్సీవీటీ నుంచి ఎలక్ట్రికల్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: 2017, నవంబర్ 27 నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
- ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబర్ 27
- వెబ్‌సైట్: www.narl.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఏఐ స్పోర్ట్స్ ఇండియాలో ప్రొఫెసర్లు,
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sportsindia
వివరాలు:
ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పరిధిలో పనిచేస్తుంది
- పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
- మొత్తం పోస్టుల సంఖ్య: 6
- అర్హత: నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉండాలి.
- పే స్కేల్: రూ. 15,600-39,100+ అకడమిక్ గ్రేడ్ పే రూ.6000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 3
- వెబ్‌సైట్: www.sportsauthorityofindia.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ప్రవేశాలు,
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు నాలుగు నెలలపాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు:
- కోర్సు: క్లౌడ్ కంప్యూటింగ్ (నాలుగు నెలలు)
- అర్హత: బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్)/ఎంసీఏలో ద్వీతీయశ్రేణిలో ఉత్తీర్ణత.
- ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
- కోర్సు ఫీజు ఉచితం, విజయవంతంగా పూర్తిచేసినవారికి ప్లేస్‌మెంట్ అవకాశం లభిస్తుంది.
- దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఫోన్ నంబర్స్ - 9133908000,
9133908111,9133908222లో సంప్రదించవచ్చు.
- వెబ్‌సైట్:www.srtri.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ సైంటిఫిక్ ఆఫీసర్లు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్లు, నాటికల్ సర్వేయర్లు, డీడీజీ, కన్జర్వేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు - 16.
విభాగాల వారీగా...
- అసిస్టెంట్ సాయిల్ కన్జర్వేషన్ ఆఫీసర్ - 1
- సైంటిఫిక్ ఆఫీసర్ - 13
- నాటికల్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్
జనరల్ - 5
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 16
- ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబర్ 17
- వెబ్‌సైట్: http://www.upsc.gov.in

0 comments:

Post a Comment