Monday, 2 October 2017

బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్ ట్రెయినీలు, టీసీఐఎల్‌లో 100 ఉద్యోగాలు, రూరల్ డెవలప్‌మెంట్ పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఐఐటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలు. BHEL Recruitment Engineer trainees,100 jobs in TCIL,Rural Development PG Diploma Admissions,IIT PhD Program Admissions.

బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్ ట్రెయినీలు,

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) గేట్ స్కోర్ ద్వారా మెకానికల్,
ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
మహారత్న హోదా కలిగిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటుచేశారు.
పోస్టు పేరు: ఇంజినీర్ ట్రెయినీ
మొత్తం పోస్టులు: 50 (మెకానికల్-30, ఎలక్ట్రికల్-20)
అర్హత: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రాం లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 అక్టోబర్ 1 నాటికి డిగ్రీ అభ్యర్థులు 27 ఏండ్లు, పీజీ అభ్యర్థులు 29 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీ, పీహెచ్‌సీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: గేట్-2018 స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
గేట్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 5
గేట్ పరీక్ష తేదీలు: 2018 ఫిబ్రవరి 3,4,10,11
గేట్ ఫలితాలు విడుదల: 2018 మార్చి 27
బీహెచ్‌ఈఎల్ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2018 జనవరి 9 నుంచి
వెబ్‌సైట్: www.careers.bhel.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీసీఐఎల్‌లో 100 ఉద్యోగాలు,

టెలీకమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ఖాళీగా ఉన్న ఇంజినీర్ (కాంట్రాక్ట్ పద్ధతిన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 100 (జూనియర్ ఇంజినీర్-50, ఇంజీనిర్-50)
-పోస్టు పేరు: ఇంజినీర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 20,000/- (కన్సాలిడేటెడ్ పే)
-పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి డిప్లొమా(కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 15,000/-
-వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి ఇంజినీర్/జూనియర్ ఇంజినీర్‌కు 40 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సంస్థ నిబంధనల
-మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
గమనిక:ఎంపికైన అభ్యర్థులు దేశంలో/ విదేశాలలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. 
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Executive Director (IT&HR), Telecommunications Consultants India Ltd., 
TCIL Bhawan, Greater Kailash -I, New Delhi - 110048
-చివరితేదీ: అక్టోబర్ 12
TCIL


కువైట్ ప్రాజెక్ట్ కోసం..
టీసీఐఎల్ కువైట్ ప్రాజెక్ట్ కోసం కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మేషన్ - 9
-అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణత. కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
-జీతం: 110 కేడీ (ఫుడ్ అలవెన్స్‌లతో కలిపి)
-కార్పెంటర్ - 2
-అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. ఐదేండ్ల అనుభవం
-లేబర్ అన్‌స్కిల్డ్ - 82
-అర్హత: ప్రాథమిక పాఠశాల (ఐదోతరగతి) ఉత్తీర్ణత.
-అనుభవం: ఐదేండ్ల అనుభవం
-జీతం: 80 కేడీ
-డ్రైవర్లు - 17
-అర్హత: 10వ తరగతితోపాటు కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-అనుభవం: రెండేండ్లు
-జీతం: 130 కేడీ
నోట్: పై పోస్టులన్నింటికి కాంట్రాక్టు పీరియడ్ మూడేండ్లు.
-దరఖాస్తు : నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 15

-వెబ్‌సైట్: http://www.tcil-india.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రూరల్ డెవలప్‌మెంట్ పీజీ డిప్లొమా ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఏడాది వ్యవధిగల పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీ అనేది గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు.
కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
కోర్సు వ్యవధి: ఏడాది (2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు)
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. 2018 జనవరి1 నాటికి డిగ్రీని పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ.400/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 200/-)
కోర్సు ఫీజు: రూ. 1.60 లక్షలు (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 1.25 లక్షలు)
ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Coordinator (Admissions),
Centre for Post Graduate Studies and Distance Education, National Institute of Rural Development and Panchayati Raj, Rajendranagar, Hyderabad-500030, India
దరఖాస్తులకు చివరితేదీ : నవంబర్ 10
ఎంట్రెన్స్ పరీక్ష తేదీ: నవంబర్ 19
వెబ్‌సైట్: www.nird.org.in/pgdrdm


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలు.




పాలక్కాడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో రిసెర్చ్ ప్రోగ్రామ్స్‌లోప్రవేశానికి ప్రకటన విడుదలైంది.

కోర్సులు - వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్: కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్.
ఎంఎస్: సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
రాతపరీక్ష, ఇంటర్వ్యూ: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు
చివరితేదీ: అక్టోబర్ 27
వెబ్‌సైట్: http://iitpkd.ac.in

0 comments:

Post a Comment