Thursday, 28 September 2017

కాళోజీ యూనివర్సి టీలో యూజీ కోర్సులు, రోపర్ ఐఐటీలో ప్రవేశాలు, రీజనల్ క్యాన్సర్ సెంటర్ ప్రవేశాలు. UG courses in Kalogi University,Ropar IIT Admissions,Regional Cancer Center Admissions.

కాళోజీ యూనివర్సి టీలో యూజీ కోర్సులు,
వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్...ఆయుష్ యూజీ కోర్సుల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
2017-2018 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలోని ఆయుష్ కోర్సు (ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి)లో ప్రవేశాలు కల్పిస్తారు.
-ఆయుష్ యూజీ కోర్సులు
-బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) యూజీ 2017 నిర్ణీత మార్కులు (జనరల్-131, బీసీ, ఎస్సీ/ఎస్టీ-107, పీహెచ్‌సీ-118)తో క్వాలిఫై అయి ఉండాలి.
వయస్సు: 2017 డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక: నీట్ పరీక్ష ఆధారంగా.
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 2500/, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2000/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 29 (సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్‌సైట్: www.knruhs.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రోపర్ ఐఐటీలో ప్రవేశాలు,

తిరువనంతపురంలోని రీజినల్ క్యాన్సర్ సెంటర్ పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
రీజనల్ క్యాన్సర్ సెంటర్ ప్రభుత్వ రంగ సంస్థ.
కోర్సు: పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 3
వెబ్‌సైట్: www.rcctvm.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రీజనల్ క్యాన్సర్ సెంటర్ ప్రవేశాలు.




రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఐఐటీ రోపర్ పంజాబ్‌లో ఉంది.
ప్రోగ్రామ్స్: పీహెచ్‌డీ, ఎంఎస్
రెగ్యులర్ పీహెచ్‌డీ, పార్ట్‌టైం పీహెచ్‌డీ, డైరెక్ట్ పీహెచ్‌డీ, ఎక్స్‌టర్నల్ పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్) ఇన్ సీఎస్‌ఈ అండ్ ఈఈ.
విభాగాలు: బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ అండ్ ఎనర్జీ ఇంజినీరింగ్, ఫిజిక్స్.
అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎంఏ, ఎమ్మెస్సీ, బీటెక్- ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎస్ - ఎంఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: అక్టోబర్ 18
వెబ్‌సైట్: www. iitrpr.ac.in

0 comments:

Post a Comment