Friday, 15 September 2017

పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు , ఎన్‌ఐఎఫ్‌ఎంలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, రైల్ టెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు. Power Grid Recruitment Diploma Trainee ,Professor jobs in NIFM ,Railtel Recruitment Engineers Jobs.

పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు ,

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) నార్తర్న్ రీజియన్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
పవర్‌గ్రిడ్ భారత ప్రభుత్వరంగ సంస్థ. జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో నార్తర్న్ రీజియన్ విస్తరించింది.
- పోస్టులు: డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్)
- ఖాళీల సంఖ్య - 30
(జనరల్ - 17, ఓబీసీ -7, ఎస్సీ -6).
- అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైం డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 2017, సెప్టెంబర్ 26 నాటికి 27 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు 30 ఏండ్లు, ఎస్సీలకు 32 ఏండ్లు మించరాదు.
- స్టయిఫండ్: నెలకు రూ. 16,500/- చెల్లిస్తారు.
- శిక్షణ పూర్తయిన తర్వాత గ్రేడ్ - 4 జూనియర్ ఇంజినీర్ స్కేల్ ఇస్తారు. పేస్కేల్: రూ. 16,000 - 35,500/-
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్ 26
- వెబ్‌సైట్: www.powergridi-dia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎఫ్‌ఎంలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
ఫరీదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐఎఫ్‌ఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 10
- అసోసియేట్ ప్రొఫెసర్-3 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్-3 పోస్టులు
- రిసెర్చ్ అసోసియేట్-4 పోస్టులు
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
- చివరితేదీ: సెప్టెంబర్ 29

- వెబ్‌సైట్: www.nifm.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్ టెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏఈ, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
రైల్‌టెల్ భారత ప్రభుత్వ సంస్థ. ఇది రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది మినీరత్న కంపెనీ. 
నోట్: ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన 
భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు కాలపరిమితి 
రెండేండ్లు. 
- అసిస్టెంట్ ఇంజినీర్స్ - 38
- అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో కింద పేర్కొన్న ఏదైనా బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా
- బ్రాంచీలు: ఈసీఈ, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఐటీ, సీఎస్‌ఈ. 
- లేదా బీఈ/బీటెక్‌లో పైన తెలిపిన బ్రాంచీలో ఉత్తీర్ణత లేదా ఎంసీఏ 
- సీనియర్ మేనేజర్ - 7
- అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో 
బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో కింది బ్రాంచీలో ఉత్తీర్ణులు.
- బ్రాంచీలు: ఈసీఈ, టెలికమ్యూనికేషన్, 
ఈఈఈ, ఐటీ, సీఎస్‌ఈ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ:సెప్టెంబర్ 27

- వెబ్‌సైట్: www.railtelindia.comimages



0 comments:

Post a Comment