Friday, 8 September 2017

ఎన్‌టీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, సనత్‌నగర్ ఈఎస్‌ఐలో ఉద్యోగాలు. ఎన్‌ఆర్‌ఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, NTCL Recruitment Management Trainees,Jobs at Santhanagar ESISRF jobs in NRRI,

ఎన్‌టీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,
నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీసీఎల్) ఫైనాన్స్, టెక్స్‌టైల్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ntcl
వివరాలు:
ఎన్‌టీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నూలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తి చేసే మిల్లులను నడుపుతున్నది. దీన్ని 1968లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైనాన్స్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్స్‌టైల్స్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి టెక్స్‌టైల్స్ ఇంజినీరింగ్, ఫైబర్ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న గేట్ స్కోర్ ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: http://ntcltd.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సనత్‌నగర్ ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నది. 
esisanathnagar 
వివరాలు
కార్మికుల సామాజిక భద్రత కోసం ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్‌ను భారత పార్లమెంటు 1948లో ఆమోదించింది. ఇందులో భాగంగా వైద్య సేవలు అందించడం కోసం ఉద్దేశించిన ఈఎస్‌ఐసీ పథకాన్ని 1952, ఫిబ్రవరి 24న కాన్పూర్‌లో ప్రారంభించారు. సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఉన్న ఈ ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 
-మొత్తం పోస్టులు: 19విభాగాల వారీగా..
-పార్ట్‌టైమ్ సూపర్ స్పెషలిస్టులు- 3
-(న్యూరాలజీ-1, కార్డియాలజీ-1, కార్డియో థొరాసిక్ సర్జరీ-1)
-పార్ట్‌టైమ్ స్పెషలిస్టులు-1 (కార్డియాలజీ డిపార్ట్‌మెంట్)
-సీనియర్ రెసిడెంట్స్- 15
-న్యూరాలజీ-2, కార్డియాలజీ-1, యూరాలజీ-2, రేడియాలజీ-2, క్రిటికల్ కేర్-1, అనెస్థీసియా-1, న్యూరోసర్జరీ-2,పిడియాట్రిక్ సర్జరీ-1, నెఫ్రాలజీ-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పీజీ, స్పెషల్ సబ్జెక్టులో డిప్లొమా/ పీజీ. 
-ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా
-పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతోపాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, అనుభవం, ఎంసీఐ రిజిస్ట్రేషన్ వంటి సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన సంబంధిత అధికారి వద్ద హాజరుకావాలి. 
ఇంటర్వ్యూ స్థలం: ESIC Super Speciality Hospital, Sanathnagar, Hyderabad పూర్తి వివరాల కోసం..

-వెబ్‌సైట్: www.esic.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఆర్‌ఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

కటక్‌లోని ఐసీఏఆర్- నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఎన్‌ఆర్‌ఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ
-సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్)-7 
-అర్హత: మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో నెట్ లేదా గేట్‌లో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
-స్కిల్డ్ హెల్ప్: 7 పోస్టులు
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏండ్లు మించరాదు., స్కిల్డ్ హెల్ప్‌కు కనీసం 18 ఏండ్లు నిండి ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 14, 15

-వెబ్‌సైట్: www.crri.nic.in0 comments:

Post a Comment