Friday, 22 September 2017

ఎన్‌ఐటీటీటీఆర్ ఉద్యోగాలు NITTTR Recruitment Notification

ఎన్‌ఐటీటీటీఆర్ ఉద్యోగాలు

చండీగఢ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఇది ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక అటానమస్ ఇన్‌స్టిట్యూషన్.
-మొత్తం ఖాళీల సంఖ్య:35
-చీఫ్ లైబ్రేరియన్-1, సీనియర్ ప్రొడ్యూసర్-1, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, రిసెర్చ్ అసిస్టెంట్-1, సీనియర్ లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్-1, అకౌంట్స్ ఆఫీసర్-1, అకౌంటెంట్-1, హిందీ ట్రాన్స్‌లేటర్-1, పర్సనల్ అసిస్టెంట్-6

-ఎస్టేట్ అసిస్టెంట్-1, డ్రాఫ్ట్స్‌మెన్-1,టెక్నీషియన్-12
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: అక్టోబర్ 17

-వెబ్‌సైట్: www.nitttrchd.ac.in. 

0 comments:

Post a Comment