Friday, 8 September 2017

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఎన్‌పీటీఐలో ప్రవేశాలు, ఎర్త్‌సైన్స్ స్టడీస్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు. NIELIT PG Diploma Admissions ,NPTI Admissions Notification,Project Assistants in Earth Science Studies.

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIELIT
వివరాలు:ఎన్‌ఐఈఎల్‌ఐటీ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) తరఫున పనిచేస్తుంది.
- పీజీ డిప్లొమా- ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్
- కోర్సు వ్యవధి: 24 వారాలు.
- మొత్తం సీట్ల సంఖ్య: 50
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి పర్సనల్ అధికారికి పంపాలి.
- దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 11
- వెబ్‌సైట్: www.nielit.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీటీఐలో ప్రవేశాలు,
నాగ్‌పూర్‌లోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ntpc
వివరాలు: ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
- కోర్సుపేరు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్
- మొత్తం సీట్ల సంఖ్య: 60
- కోర్సు వ్యవధి: 26 వారాలు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్/పవర్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్&పవర్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత.
- దరఖాస్తు ఫీజు: రూ. 500/-
- ఎంపిక విధానం: డిగ్రీ మార్కుల ఆధారంగా
- దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, సంబంధిత అధికారికి పంపాలి.
చిరునామా: The Head of Institute, National Power Training Institute, South Ambazari Road, Opp. VNIT, Gopal Nagar, Nagpur
- చివరితేదీ: అక్టోబర్ 5
- వెబ్‌సైట్: www.nptinagpur.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎర్త్‌సైన్స్ స్టడీస్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు.

తిరువనంతరపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్‌సైన్స్ స్టడీస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజ్జెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ncess
వివరాలు:ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 73
- ప్రాజెక్ట్ సైంటిస్ట్-సీ: 2 పోస్టులు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్-బీ: 15 పోస్టులు
- రిసెర్చ్ అసోసియేట్: 4 పోస్టులు
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 44 పోస్టులు

- ల్యాబొరేటరీ అసిస్టెంట్: 6 పోస్టులు
- సీనియర్ ప్రోగ్రామర్: 1 పోస్టు
- జూనియర్ ప్రోగ్రామర్: 1 పోస్టు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్/బ్రాంచీలో ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ, పీజీ, ఎంసీఏ, పీహెచ్‌డీ ఉండాలి. సీఎస్‌ఐఆర్ నెట్, గేట్ స్కోర్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 15
- వెబ్‌సైట్: www.ncess.gov.in



0 comments:

Post a Comment