Friday, 22 September 2017

ఎన్‌ఐసీఎంఏఆర్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సులు NICMAR Construction Management Courses

ఎన్‌ఐసీఎంఏఆర్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సులు

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్)లో కింది కోర్సుల్లో 2018 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐసీఎంఏఆర్ కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులకు సంబంధించిన రంగాలకు నైపుణ్యం గల అభ్యర్థులను అందించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్థ. ఈ సంస్థ క్యాంపస్‌లు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, గోవా, ముంబై, పుణెల్లో ఉన్నాయి.

రెండేండ్ల కాలవ్యవధిగల కోర్సులు:
-పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ ఏసీఎం).
-కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు: హైదరాబాద్ (శామీర్‌పేట), పుణె, గోవా, ఢిల్లీ ఎన్‌సీఆర్.
-పీజీపీ ఇన్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ పీఈఎం)
-కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు: పుణె, హైదరాబాద్ (శామీర్‌పేట),
-పీజీపీ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ (పీజీపీ ఆర్‌ఈయూఐఎం).
-కోర్సును అందిస్తున్న క్యాంపస్: పుణె
-పీజీపీ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ ఐఎఫ్‌డీఎం)
-కోర్సును అందిస్తున్న క్యాంపస్: పుణె.
nimcar

ఏడాది కాలవ్యవధిగల కోర్సులు:
-పీజీపీ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ (పీజీపీ ఎంఎఫ్‌వోసీబీ)
-కోర్సును అందిస్తున్న క్యాంపస్: పుణె
-పీజీపీ ఇన్ కాంటెంపరరీ స్మార్ట్‌సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ సీఎస్‌సీడీఎం)
-కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు: పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్.
-పీజీపీ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్టు మేనేజ్‌మెంట్ (పీజీపీ క్యూఎస్‌సీఎం)

కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు:
-హైదరాబాద్ (శామీర్‌పేట)
-పీజీపీ ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీపీ హెచ్‌ఎస్‌ఎస్‌ఈఎం)
కోర్సును అందిస్తున్న క్యాంపస్‌లు:
-హైదరాబాద్ (శామీర్‌పేట)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 27
-వెబ్‌సైట్: www.nicmar.ac.in

0 comments:

Post a Comment