Friday, 15 September 2017

నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఆఫీసర్లు ఉద్యోగాలు, ఐఏఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, డీఐఏటీలో పోస్టులు, ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు. National Fertilizers Recruitment Officers Jobs,SRF jobs in IARI,DIAT Recruitment Notification,Jobs at Indian Port Rail Corporation.

నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఆఫీసర్లు ఉద్యోగాలు,

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
ఇది ఒక ప్రీమియర్ ఫెర్టిలైజర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఈ సంస్థ మినీరత్న హోదా కలిగి ఉంది.
-డిప్యూటీ జనరల్ మేనేజర్/ చీఫ్ మేనేజర్ -1 పోస్టు 
-అడిషనల్ కో సెక్రటరీ-1 పోస్టు 
-సీనియర్ మేనేజర్-4 పోస్టులు
-అసిస్టెంట్ మేనేజర్-1 పోస్టు
-మెడికల్ ఆఫీసర్-4 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, సీఎస్, సీఏ, సీఎంఏ, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ డిగ్రీ. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-.ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా 
చివరితేదీ: సెప్టెంబర్ 15

వెబ్‌సైట్: www.nationalfertilizers.com 


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఏఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్, జేఆర్‌ఎఫ్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఐఏఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
మొత్తం పోస్టులు: 9 
జూనియర్ రిసెర్చ్ ఫెలో- 1 పోస్టు
సీనియర్ రిసెర్చ్ ఫెలో- 3 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రథమశ్రేణిలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
ల్యాబ్ అసిస్టెంట్/స్కిల్డ్ హెల్పర్-5 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతిలో ఉత్తీర్ణత. 
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తుతోపాటు అవసరమైన సర్టిఫికెట్లతో రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 25, 26

వెబ్‌సైట్: www.iari.res.in 


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఐఏటీలో పోస్టులు,

పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అనేది రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1952లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టులు: 13
-లైబ్రేరీ అసిస్టెంట్
-పోస్టుల సంఖ్య- 5 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్టీ-1)
-అర్హతలు: లైబ్రేరీ సైన్స్‌లో డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లు నిండినవారై ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
-పోస్టుల సంఖ్య: 8 (లైబ్రేరీ సైన్స్-6, కంప్యూటర్ ఇంజినీరింగ్-2)
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి లైబ్రెరీ సైన్స్ ఉత్తీర్ణత (లైబ్రేరీ సైన్స్ అప్రెంటిస్‌కు), కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. (ఈ పోస్టులు ఫ్రెషర్స్‌కు మాత్రమే)
-వయస్సు: 23 ఏండ్లు నిండినవారై ఉండాలి.
-స్టయిఫండ్: రూ. 4984.
-ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నూమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి కింది అడ్రస్‌కు రిజిస్టర్డ్ / స్పీడ్ పోస్టులో మాత్రమే పంపించాలి.
చిరునామా: Joint Registrar (Admin.), Defence Institute of Advanced Technology, Girinagar, Pune-411025
-అప్లికేషన్ ఫీజు: రూ. 300. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.diat.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.

ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కింది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నౌకయాన మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ (సివిల్) - 6 (ముంబై - 3, భువనేశ్వర్ - 2, చెన్నై - 1) 
-ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 2(ముంబై - 1, భువనేశ్వర్ - 1)
-ఇంజినీర్ (ఎస్ అండ్ టీ) - 2 (ముంబై - 1, భువనేశ్వర్ -1)
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: సెప్టెంబర్ 30

వెబ్‌సైట్: www. ipa.nic.in




0 comments:

Post a Comment