Friday, 8 September 2017

ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు. ఎన్‌జీఆర్‌ఐలో టెక్నీషియన్లు, ECIL Recruitment For Technical Officers,NGRI Recruitment For Technicians,

ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు.

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ecil
వివరాలు:
ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీలు:16
-పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్
-ఖాళీల సంఖ్య -10 పోస్టులు
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
-ఖాళీల సంఖ్య - 6 పోస్టులు
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: 16,978/- (కన్సాలిడేటెడ్ పే)
గమనిక: పై పోస్టులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 7,8
-వెబ్‌సైట్: www.ecil.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌జీఆర్‌ఐలో టెక్నీషియన్లు,



హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న టెక్నీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CNGR
వివరాలు:
ఎన్‌జీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ. భూభౌతిక పరిశోధన
చేయడానికి 1961లో దీన్ని ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 38
-పోస్టు పేరు: టెక్నీషియన్-37 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా నేషనల్/స్టేట్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 29 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.19,900-63,200/-
-పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 29 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.44,900-1,42,400/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 29
చిరునామా: CSIR-National Geophysi -cal Research Institute, Uppal Road, Hyderabad-500007.
-వెబ్‌సైట్: www.ngri.org.in

0 comments:

Post a Comment