Thursday, 28 September 2017

ఈసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఎన్‌హెచ్‌ఏఐలో మేనే జర్లు . ECI Recruitment Scientific Assistants,IICT Skill development courses,Managers Jobs in NHAI

ఈసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు,

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ECIL
వివరాలు: ఇది డిపార్ట్‌మెంట్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీలు:8
విభాగాలవారీగా ఖాళీలు:
-టెక్నికల్ ఆఫీసర్-2 పోస్టులు
-పేస్కేల్: 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
-సైంటిఫిక్ అసిస్టెంట్-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణి బీఈ/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత.
-పేస్కేల్: 16,978/- (కన్సాలిడేటెడ్ పే)
-జూనియర్ ఆర్టీషియన్-3
-అర్హత:ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-పే స్కేల్: 15,418/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 3, 4
-వెబ్‌సైట్: www.ecil.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐసీటీ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అడ్వాన్స్‌డ్ ఫార్మా బయోటెక్నాలజీలోని స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IICT
వివరాలు:ఐఐసీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న
అనుబంధ సంస్థ.
-కోర్సులు: స్కిల్ డెవలప్‌మెంట్ సర్టిఫికెట్ ఇన్ ఫార్మాస్యూటికల్/బయోటెక్నాలజీ సైన్సెస్
-శిక్షణ వ్యవధి: ఆరునెలలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌లో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, బీవీఎస్సీ, ఎంటెక్, బీఫార్మా,
ఎంఫార్మాలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు : రూ. 250
-ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని అవసరమైన సర్టిపికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Director Skill
Development Course on Advanced Pharma Biotechnology (APB) CSIR-Indian Institute of Chemical Technology Uppal Road, Tarnaka, Hyderabad-500007
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15
-వెబ్‌సైట్ : http://www.iictindia.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌ఏఐలో మేనే జర్లు .

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సివిల్ విభాగంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
National-Highways
వివరాలు:
ఎన్‌హెచ్‌ఏఐ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
-మొత్తం పోస్టుల సంఖ్య: 40 (జనరల్-19, ఓబీసీ-11, ఎస్సీ-7, ఎస్టీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) స్కోర్‌ను కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2017 అక్టోబర్ 28 నాటికి 30 ఏండ్లకు మించరాదు.ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 5,400/-
-ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: అక్టోబర్ 28
-వెబ్‌సైట్: http://www.nhai.org


0 comments:

Post a Comment