Thursday, 28 September 2017

బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు, రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్లు . Apprentices in BHEL,Engineers in Rites Ltd

బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు,

హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎలక్ట్రానిక్స్ డివిజన్లలోని ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

BHEL
విభాగాలు:

ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ , ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, మోటార్ వెహికిల్ మెకానిక్ , మెకానిక్ రిఫ్రిజిరేషన్‌అండ్ ఎయిర్ కండీషనింగ్, టర్నర్, వెల్డర్, పౌండ్రీమెన్, కార్పెంటర్.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
గమనిక: సంగారెడ్డి జిల్లా ఐటీఐ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: కనిష్ఠంగా 14 ఏండ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎసీ ్ట అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగాఎంపిక చేసి రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ హార్డ్‌కాపీ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10
-వెబ్‌సైట్: www.apprenticeship.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్లు .


మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)లో మెకానిక్, ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

rites-recruitment
వివరాలు:

ఇది ఒక ప్రముఖ ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ కంపెనీ. రవాణా రంగంలోని ప్రాథమిక సదుపాయాలను కల్పించడానికి 1974లో ఏర్పాటుచేసిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఈ సంస్థ 2002లో మినీరత్న హోదా పొందినది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 50
-అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్)-10 పోస్టులు (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఇంజినీర్ (మెకానికల్)-25 పోస్టులు
(జనరల్-18, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-3)
-అసిస్టెంట్ మేనేజర్- 5 పోస్టులు
(జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
-ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-10 పోస్టులు
(జనరల్-7, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్‌టైం మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండు లేదా మూడేండ్లపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు : 2017 జనవరి 1 నాటికి 32 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అబ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-పే స్కేల్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ. 20, 600 46, 500/-, ఇంజినీర్ పోస్టులకు రూ. 16,400-40,500/-
-ప్రొబేషనరీ పీరియడ్ : రెండేండ్లు
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా 6 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక: అకమిక్ మార్కులు+అనుభవం, రాత పరీక్ష+ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపించిన అప్లికేషన్ ఫామ్ హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, కావల్సిన సంబంధిత సర్టిఫికెట్లను సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: Assistant Manager (P)/Rectt.,
RITES Ltd., RITES Bhawan,
Plot No.1, Sector-29,Gurgaon
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 13
-వెబ్‌సైట్: www.rites.com


0 comments:

Post a Comment