Thursday, 17 August 2017

యూపీఎస్సీ-అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంవోఐఎల్‌లో మేనేజర్లు, ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు, పబ్లిక్ కోఆపరేషన్‌లో కన్సల్టెంట్లు. UPSC-Assistant professors jobs,MOIL Recruitment managers Posts ,Technical Officers jobs in ECIL,Consultants in Public Cooperation

యూపీఎస్సీ-అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ -3 స్పెషలిస్ట్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
ASSISTANT-PROFESSERS
వివరాలు:
యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 54
-గ్రేడ్ - 3 స్పెషలిస్ట్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)
-37 పోస్టులు
-విభాగాలవారీగా ఖాళీలు : అనాటమీ-8, ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-13, ఆప్తల్మాలజీ-3, ఆర్థోపెడిక్-1, పిడియాట్రిక్ కార్డియాలజీ-2, రేడియోథెరపీ-10
-అసిస్టెంట్ డైరెక్టర్-1 పోస్టు
-అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్)-3 పోస్టులు
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-6 పోస్టులు
-డ్రిల్లర్ ఇన్‌చార్జ్-5 పోస్టులు
-లెక్చరర్ (ఎలక్ట్రికల్/మెకానికల్)-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్‌తోపాటు మాస్టర్ డిగ్రీ (సూపర్ స్పెషాలిటీ) లేదా తత్సమాన
పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 25/-, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
-దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి
చివరితేదీ: సెప్టెంబర్ 1
-వెబ్‌సైట్: http://upsconline.nic.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంవోఐఎల్‌లో మేనేజర్లు,

నాగ్‌పూర్‌లోని ఎంవోఐఎల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

MOIL-FACT
వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పరిధిలో పనిచేస్తున్న ఎంవోఐఎల్ లిమిటెడ్ అనేది పూర్వం మాంగనీస్ ఓర్ (ఇండియా)గా పిలిచేవారు. ఇది ఒక మినీరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య:13
-మేనేజర్ (మెడికల్ సర్వీసెస్)-8 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (జియాలజీ/అప్లయిడ్ జియాలజీ)
-సీనియర్ మేనేజర్(జియాలజీ)-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/అప్లయిడ్ జియాలజీలో పీజీ
ఉత్తీర్ణత.
-మేనేజర్ (సెక్యూరిటీ)-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి పర్సనల్ అధికారికి పంపాలి. ఇంటర్వ్యూ తేదీన అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో
రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ వద్ద హాజరుకావాలి
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) పోస్టుకు ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 20
-చివరితేదీ: సెప్టెంబర్ 4 (మిగతా పోస్టులకు)
-వెబ్‌సైట్:www.moil.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు,

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ECIL
వివరాలు:
ఇది డిపార్ట్‌మెంట్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీలు: 4
-పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ జరుగు రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్: www.ecil.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పబ్లిక్ కోఆపరేషన్‌లో కన్సల్టెంట్లు.





.న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐపీసీసీడీ) ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

NPCCD-BUILDING
వివరాలు:
పిల్లల హక్కులు, సంరక్షణ, అభివృద్ది చేయడంలో ఎన్‌ఐపీసీసీడీ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
-పోస్టు పేరు: కన్సల్టెంట్లు
-మొత్తం ఖాళీలు-25 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్) లేదా తత్సమాన విద్యార్హతలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ/ఎంఫిల్, ప్రొఫెషనల్/టెక్నికల్ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్
అధికారికి పంపాలి.
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.nipccd.nic.in

0 comments:

Post a Comment