Wednesday, 9 August 2017

నేవీలో ఎస్‌ఎస్‌సీ/పీసీ ఆఫీసర్, ఎన్‌సీఎస్‌సీఎంలో జేఆర్‌ఎఫ్‌లు, స్పేస్ సెంటర్‌లో టెక్నీషియన్లు, సీఈఈఆర్‌ఐలో సైంటిస్ట్‌లు,ఎన్‌ఐఓహెచ్‌లో సైంటిస్ట్‌లు Navy Recruitment SSC / PC Officers,JRF in NCSCM,Spacce Center Recruitment Technicians,CEERI scientists Jobs.Scientists in NIOH

నేవీలో ఎస్‌ఎస్‌సీ/పీసీ ఆఫీసర్,
బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులకు నేవీలో ఉద్యోగాలు
-శిక్షణ పూర్తయిన తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం
-మంచి జీతాలు, చాలెంజింగ్ కెరీర్ ఉద్యోగ భద్రత
-చివరితేదీ ఆగస్టు 25


రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) జనరల్ సర్వీస్/హైడ్రోక్యాడర్‌లో ఖాళీగా ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్), ఎన్‌ఐఏసీలో (పీసీ) ఆఫీసర్ జూన్ 2018లో ప్రారంభించే కోర్సు కింద అర్హత గల అవివాహిత పురుష/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవల్ అకాడమీ విడుదలచేసింది.

ship వివరాలు:
భారత నావికాదళంలో (ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కోర్సు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2018 నుంచి ప్రారంభమవుతుంది.
విద్యార్హతలు:
-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ హైడ్రోగ్రఫీ క్యాడర్)

-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎన్‌ఏఐసీ)

-అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/టెలి కమ్యూనికేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, మైక్రో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంట్రోల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్/ప్రొడక్షన్, ఏరోస్పేస్, మెటలర్జీ, మెటలర్జికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-టెక్నికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)

-విదార్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి మెరైన్, మెకానికల్, ఏరోనాటికల్, మెటలర్జీ, కంట్రోల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ అండ్ బీఎస్ మెరైన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-టెక్నికల్ బ్రాంచ్ (ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్)

-విదార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-టెక్నికల్ బ్రాంచ్ (నేవల్ ఆర్కిటెక్చర్)

-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, నేవల ఆర్కిటెక్చర్, ఓషియన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ డిజైన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-నేవల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్టరేట్ క్యాడర్ (ఎన్‌ఏఐసీ) పోస్టులను పర్మినెంట్ కమిషన్ కింద భర్తీచేస్తారు.
-టెక్నికల్ బ్రాంచ్ (నేవల్ ఆర్కిటెక్చర్) పోస్టులకు పురుషులతోపాటు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 1993 జూలై 2 నుంచి 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
-ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ (జనరల్ సర్వీస్/హైడ్రో క్యాడర్) -157 సెం.మీ.ఎతు ్త ఉండాలి. కంటిచూపు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 6/12, 6/12, 6/60, 6/60. జనరల్ సర్వీస్ పోస్టులకు 6/24, 6/24
-టెక్నికల్ బ్రాంచ్ (నేవల్ ఆర్కిటెక్చర్)- 157 సెం.మీ.ఎతు ్త ఉండాలి. మహిళా అభ్యర్థులు 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంటిచూపు: 6/60, 6/60
-ఇండియన్ నేవీ నింబంధనల ప్రకారం పచ్చ బొట్లు ఉండకూడదు.
-ఎత్తుకుతగ్గ బరువును కలిగి ఉండాలి.
-ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-పదోన్నతి:సబ్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ కమాండర్ కమాండర్ హోదా వరకు పదోన్నతి పొందవచ్చు.


army -పే స్కేల్:
-సబ్ లెప్టినెంట్: రూ. 56,100-1,10,700+ ఎంఎస్‌పీ రూ. 15,500/-
-సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే, డీఏ, గ్రేడ్ పే, మిలిటరీ సర్వీస్ పే, హెచ్‌ఆర్‌ఏ, రేషన్ అలవెన్స్, ట్రాన్స్‌పొర్ట్ అలవెన్స్‌లతో కలుపుకొని జీతం చెల్లిస్తారు.
-ఎంపిక విధానం: అర్హత అభ్యర్థులను నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీమ్ ఎంపిక చేస్తుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. తర్వాత వారికి ఇంటర్వ్యూలకు కాల్‌లెటర్‌ను ఈ-మెయిల్‌కు పంపిస్తారు.
-ఎస్‌ఎస్‌బీ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- అభ్యర్థులకు నవంబర్ 2017 నుంచి మార్చి 2018 మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంలలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూల్లో మొదటి దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్, డిస్కషన్ టెస్ట్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. రెండో దశలో వీరికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూలను మొత్తం మూడు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.
-ఎస్‌ఎస్‌బీ మెడికల్‌గా ఫిట్ అయిన అభ్యర్థుల జాబితాను ఖాళీల సంఖ్యను బట్టి ప్రకటిస్తుంది.

-శిక్షణ: నేవల్ ఓరియంటేషన్ కోర్సును కేరళ, ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2018 నుంచి శిక్షణ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఈ-అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎస్‌సీఎంలో జేఆర్‌ఎఫ్‌లు,

చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ టిస్ట్/అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 15
-ప్రాజెక్ట్ సైంటిస్ట్- 3
-ప్రాజెక్ట్ ఇంజినీర్- 1
-ప్రాజెక్ట్ అసోసియేట్- 4
-సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)-1
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-6
-అర్హత: గుర్త్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (మెరైన్ బయాలజీ, ఫిషరీస్, ఆక్వాటిక్ బయాలజీ, జువాలజీ, వైల్డ్‌లైఫ్, లైఫ్ సైన్సెస్)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 16,000
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర వివరాలు, వినియోగంలో ఉన్న మొబైల్‌నంబర్, ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా ఎంటర్‌చేయాలి
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
చిరునామా: National Centre for
Sustainable Coastal Management,
Koodal Building, Anna
University Campus,
Chennai - 600025
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.ncscm.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పేస్ సెంటర్‌లో టెక్నీషియన్లు,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్
స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
వీఎస్‌ఎస్‌సీ అనేది ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఒక ప్రధాన అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇది ఇండియాలోని ఉపగ్రహ కార్యక్రమం కోసం రాకెట్, అంతరిక్ష వాహకనౌకలను కేంద్రీకరించడానికి ఏర్పాటు చేసిన సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 42విభాగాలవారీగా ఖాళీలు
-టెక్నీషియన్- 31 పోస్టులు (ఫిట్టర్-13, ఎలక్ట్రానిక్ మెకానిక్-6, ఎలక్ట్రోప్లేటర్-2, ఫొటోగ్రఫీ-2, ఎలక్ట్రీషియన్-2, ప్లంబర్-2, కెమికల్ ఆపరేటర్ (మెయింటెనెన్స్ మెకానిక్)-1, కెమికల్ ఆపరేటర్ (అటెండెంట్ ఆపరేటర్)-1, ఎంఆర్‌ఏసీ-1, వెల్డర్- 1)
-ఫార్మాసిస్ట్-1, రేడియోగ్రాఫర్-1, హిందీ టైపిస్ట్-1, మెకానికల్-2, ఫైర్‌మెన్-1
-కుక్-5 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, టైప్ రైటింగ్‌లో శిక్షణ పొంది ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్: www.vssc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈఈఆర్‌ఐలో సైంటిస్ట్‌లు,


రాజస్థాన్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సీఈఈఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-సైంటిస్ట్- 16 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంటెక్/ఎంఈ లేదా మాస్టర్ డిగ్రీ, ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 11 నాటికి 32 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్:రూ. 77,178/-
-సీనియర్ సైంటిస్ట్ - 2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏతో పాటు మూడేండ్ల అనుభవం లేదా బీఈ/బీటెక్‌తోపాటు ఎంబీఏ ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
-ప్రిన్సిపాల్ సైంటిస్ట్-2 పోస్టులు
-అర్హత: సైన్స్/ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
-పే స్కేల్: రూ. 1,35,090/- సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు పే స్కేల్: రూ. 89,832/-
-వయస్సు: 2017 సెప్టెంబర్ 11 నాటికి సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లు, ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌కు 45 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా నింపి సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరు కావాలి.
చిరునామా: Controller of Administration,
CSIR- Central Electronics Engineering Research Institute,
Pilani-333031.
-చివరి తేదీ: సెప్టెంబర్ 11
-వెబ్‌సైట్ : www.ceeri.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌ఐఓహెచ్‌లో సైంటిస్ట్‌లు
అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్‌లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్
(ఐసీఎంఆర్) పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
-పోస్టు పేరు: సైంటిస్ట్-గ్రేడ్ బీ/సీ, డీ
-అర్హత: ఎండీ, డీఎంఆర్‌డీ, లైఫ్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్
-చివరితేదీ: సెప్టెంబర్ 11
-వెబ్‌సైట్: www.nioh.org






0 comments:

Post a Comment