Monday, 28 August 2017

బీసీపీఎల్‌లో మేనే జర్లు, నిఫ్ట్‌లో ఉద్యోగాలు, ఏఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు. Managers in BCPL,Jobs in the nift,Jobs at AFRI

బీసీపీఎల్‌లో మేనే జర్లు,

బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Brahmaputra-Cracker 
వివరాలు:
కెమికల్స్ అండ్‌పెట్రోకెమికల్స్ ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన బీసీపీఎల్‌ను 2007 జనవరి 8న స్థాపించారు.
- సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్) - 2 పోస్టులు
- మేనేజర్ (కెమికల్) - 2 పోస్టులు
- మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 1 పోస్టు
- డిప్యూటీ మేనేజర్ (కెమికల్) - 2 పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్) - 1 పోస్టు
- సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1 పోస్టు
- సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-1 పోస్టు
- సీనియర్ ఇంజినీర్ (మెకానికల్)-1 పోస్టు
- సీనియర్ ఆఫీసర్ (లా)-1 పోస్టు
- సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్)-2 పోస్టులు
- అర్హత: సంబంధిత విభాగం నుంచి బీఈ/
- బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, బీకాం, ఎంఎస్‌డబ్ల్యూ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, మాస్టర్ డిగ్రీ, లా/పీజీ లా డిగ్రీలో ఉత్తీర్ణత. 
- సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21
- వెబ్‌సైట్: www.bcplonline.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నిఫ్ట్‌లో ఉద్యోగాలు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIFT 
వివరాలు: నిఫ్ట్ భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ. 
- ల్యాబ్ అసిస్టెంట్- 1
- పేస్కేల్: రూ. 19,900/-
- అసిస్టెంట్ వార్డెన్- 1
- జీతం: రూ. 25,500/-
- లైబ్రెరీ ట్రెయినీ- 1
- జీతం: నెలకు రూ. 10,000/-
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: సెప్టెంబర్ 8
- వెబ్‌సైట్: www.nift.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు.

జోధ్‌పూర్‌లోని ఆరిడ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎఫ్‌ఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AFRI 
వివరాలు: అటవీ రంగంలో రిసెర్చ్ చేయడానికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1988లో ఏర్పాటుచేశారు.
- మొత్తం ఖాళీలు - 6
- జేఆర్‌ఎఫ్-3 పోస్టులు
- ఫీల్డ్ అసిస్టెంట్- 2 పోస్టులు
- రిసెర్చ్ అసోసియేట్- 1 పోస్టు
- అర్హత: ఎమ్మెస్సీ, బీఎస్సీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
- వయస్సు: ఆగస్టు 1 నాటికి 28 ఏండ్లకు (రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏండ్లు) మించరాదు.
- ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 30
- వెబ్‌సైట్: http://www.afri.res.in

.

0 comments:

Post a Comment