Monday, 28 August 2017

ఐఎఫ్‌జీటీబీలో జేఆర్‌ఎఫ్, మేనేజ్‌లో పీజీడీఎం ప్రవేశాలు, ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు. JRF in IFGTB,PGDM admissions in Manage,Jobs in IRA

ఐఎఫ్‌జీటీబీలో జేఆర్‌ఎఫ్,

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), టెక్నికల్/ఫీల్డ్ అసిస్టెంట్, పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ITGBT
వివరాలు:
ఐఎఫ్‌జీటీబీ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 22
-జేఆర్‌ఎఫ్-13 పోస్టులు
-ప్రాజెక్ట్ ఫెలో-1
-ఫీల్డ్ అసిస్టెంట్-7 పోస్టులు
-టెక్నికల్ అసిస్టెంట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 ఆగస్టు 29 నాటికి 28 ఏండ్లకు (టెక్నికల్/ఫీల్డ్ అసిస్టెంట్‌కు 25 ఏండ్లు) మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 29
-వెబ్‌సైట్: http://ifgtb.icfre.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో పీజీడీఎం ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీడీఎం (ఎబీఎం) కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
agricultural
వివరాలు:

మేనేజ్‌ను 1987లో ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రెయినింగ్, కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, సమాచార సేవల గురించి మెలకువలను నేర్పిస్తారు.
-కోర్స్ పేరు: అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీడీఎం( పీజీ డిప్లొమా )
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
-ఎంపిక: క్యాట్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: 2018 జనవరి 31
-వెబ్‌సైట్: www.manage.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు.

న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indianagriculturalresearch 
వివరాలు:
ఐఏఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టులు: 10 
-జూనియర్ రిసెర్చ్ ఫెలో- 4 పోస్టులు
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. యూజీసీ సీఎస్‌ఐఆర్/ఐసీఏఆర్ నెట్‌లో అర్హతలను సాధించాలి.
-యంగ్ ప్రొఫెషనల్-4 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. 
-రిసెర్చ్ అసోసియేట్-2 పోస్టులు
-అర్హత: పీహెచ్‌డీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. యూజీసీ సీఎస్‌ఐఆర్/ఐసీఏఆర్ నెట్‌లో అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో మూడు నుంచి ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 16

-వెబ్‌సైట్: www.iari.res.in


0 comments:

Post a Comment