Thursday, 17 August 2017

ఐఐఎస్టీలో ఉద్యోగాలు, ఆర్‌ఎంఆర్‌సీలో ఉద్యోగాలు, ఐసీసీఆర్ లో ఉద్యోగాలు. Jobs in IIST,Jobs in RMRC,Jobs in ICCR

ఐఐఎస్టీలో ఉద్యోగాలు,

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IISTThiruvananthapuram 
వివరాలు:

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో ఐఐఎస్టీ పనిచేస్తుంది.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 
-సివిల్ ఇంజినీర్ - 1
-సీనియర్ టెక్నీషియన్ - 2
-సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో - 2
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో

వెబ్‌సైట్: www.iist.ac.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌ఎంఆర్‌సీలో ఉద్యోగాలు,
భువనేశ్వర్‌లోని రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ (ఆర్‌ఎంఆర్‌సీ) కాంట్రాక్టు ప్రాతిపదికన సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
RMRC 
వివరాలు:

ఆర్‌ఎంఆర్‌సీ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తుంది.
పోస్టులు - ఖాళీలు:మల్టి సెంట్రిక్ స్టడీ ప్రాజెక్ట్‌లో..
-సైంటిస్ట్ బీ - 1, టెక్నికల్ అసిస్టెంట్ (రిసెర్చ్) - 1, ల్యాబ్ టెక్నీషియన్ (టెక్నికల్ సీ)-1,ల్యాబ్ టెక్నీషియన్ ఫీల్డ్ - 1
-మోడల్ రూరల్ హెల్త్ రిసెర్చ్ యూనిట్‌లో..
-సైంటిస్ట్ డీ - 1, సైంటిస్ట్ సీ - 1, టెక్నికల్ అసిస్టెంట్ - (స్టాటిస్టిక్స్) - 1, టెక్నికల్ అసిస్టెంట్ (రిసెర్చ్) - 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (రిసెర్చ్) - 1, ల్యాబ్ టెక్నీషియన్ - 1 పోస్టు ఉన్నాయి.
-ఐసీఎంఆర్ - వైరాలజీ రిసెర్చ్ డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీలో..
-సైంటిస్ట్ సీ (మెడికల్) - 1, టెక్నికల్ అసిస్టెంట్ (రిసెర్చ్) - 1, ల్యాబ్ టెక్నీషియన్ -1 
-జేఈవీ ఇన్‌ఫెక్షన్ ప్రాజెక్ట్‌లో..
-సైంటిస్ట్ బీ (మెడికల్/పబ్లిక్ హెల్త్) - 1, ల్యాబ్ టెక్నీషియన్ - 2, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 1 పోస్టు ఉన్నాయి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూలు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: www.icmr.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీసీఆర్ లో ఉద్యోగాలు.





న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
STENOGRPHER 
వివరాలు:

ఐసీసీఆర్ భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
-సీనియర్ స్టెనోగ్రాఫర్స్ (ఇంగ్లిష్)
-ఖాళీల సంఖ్య - 3. 
వయస్సు: 30 ఏండ్లు మించరాదు. 
పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నిమిషానికి 100 పదాల డిక్టేషన్‌ను గంటలో కంప్యూటర్‌పై ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్/డిప్లొమా కలిగి ఉండాలి.
-జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత. నిమిషానికి 80 పదాల డిక్టేషన్ రాసుకొని, కంప్యూటర్‌పై ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్/డిప్లొమా కలిగి ఉండాలి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్‌సైట్: www.iccr.gov.in

0 comments:

Post a Comment