Monday, 28 August 2017

ఎయిర్ ఇండియాలో ఇంజినీర్లు Engineers in Air India

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) త్రివేండ్రం/ముంబైలో ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
air-india
వివరాలు:
ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఈ పోస్టులను ఐదేండ్లవరకు భర్తీచేస్తారు. అభ్యర్థి ప్రవర్తనను బట్టి మరో ఐదేండ్లవరకు పొడిగిస్తారు.
-పోస్టు పేరు: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు
-మొత్తం ఖాళీల సంఖ్య- 40 పోస్టులు (జనరల్-22, ఓబీసీ-10, ఎస్సీ-5, ఎస్టీ-3)
-బీ737-800 ఎన్‌జీ ఎయిర్‌క్రాఫ్ట్ (క్యాట్ బీ1 లైసెన్స్)-23 పోస్టులు

-బీ737-800 ఎన్‌జీ ఎయిర్‌క్రాఫ్ట్ (క్యాట్ బీ2 లైసెన్స్)-17 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా 10+2 (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. సంబంధిత బీ737-800 ఎయిర్‌క్రాఫ్ట్‌లో పనిచేసి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం:వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు:అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, డిమాండ్ డ్రాఫ్ట్, సంబంధిత సర్టిఫికెట్లతో డైరెక్ట్‌గా పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా: Air India Engineering Services Limited, Maintenance Training Organization, Near Mascot Hotel, Thiruvananthapuram-695033
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 30, సెప్టెంబర్ 14
-వెబ్‌సైట్:www.airindia.in

0 comments:

Post a Comment