Monday, 28 August 2017

టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎస్‌సీఐలో మెరైన్ ఇంజినీర్లు Assistant professors in Tiss,Marine Engineers in SCI

టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
టిస్‌ను సర్ దొరాబ్జి టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌గా 1936లో స్థాపించారు. దీన్ని 1944లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌గా పేరు మార్చారు.
టీచింగ్ పోస్టులు
ప్రొఫెసర్ (గువాహటి క్యాంపస్)-1,
అసోసియేట్ ప్రొఫెసర్ (ముంబై క్యాంపస్)-3
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ముంబై క్యాంపస్)-5
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీతోపాటు పీహెచ్‌డీ . సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి..
నాన్ టీచింగ్ పోస్టులు
సైకియాట్రిక్ సోషల్‌వర్కర్-1, డాటా ఎంట్రీ ఆపరేటర్-1
స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ -2 లేదా గ్రేడ్ -3)-5
అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ : ఆగస్టు 31
వెబ్‌సైట్ : http://www.tiss.edu




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌సీఐలో మెరైన్ ఇంజినీర్లు
ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ) ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎస్‌సీఐ అనేది ముంబై కేంద్రంగా పనిచేస్తున్నది. దీన్ని 1961, అక్టోబర్ 2న ప్రారంభించారు.
మొత్తం పోస్టుల సంఖ్య-40 (జనరల్-20, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-3)
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్ 
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. పదోతరగతి/ఇంటర్ స్థాయిలోని ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో కూడా 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు: 2017 అక్టోబర్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
స్టయిఫండ్: రూ. 15,000/- 
అప్లికేషన్ ఫీజు: రూ.1000/-(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500/-)
ఎంపిక : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా . ఆన్‌లైన్‌లో పంపిన హార్డ్‌కాపీ దరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Vice President
Fleet Personnel Department Third Floor, The Shipping Corporation Of India Ltd, Shipping House, 245, Madame Cama Road Nariman Point, Mumbai-400021 Maharashtra.
చివరితేదీ : ఆగస్టు 23
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 25
ఆన్‌లైన్ పరీక్ష: సెప్టెంబర్ 9
వెబ్‌సైట్ : www.shipindia.com



0 comments:

Post a Comment