Thursday, 17 August 2017

అన్నామలై దూరవిద్య కోర్సులు, మద్రాస్ యూనివర్సిటీలో ప్రవేశాలు, ఎండీ (సిద్ధా) ప్రవేశాలు. Annamalai distance education courses,Admissions at Madras University,Md (Siddha) Admissions.

అన్నామలై దూరవిద్య కోర్సులు,

అన్నామలై యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2017- 18 విద్యాసంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
AnnamalaiUniversityMBA
వివరాలు:
దేశంలో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో అన్నామలై యూనివర్సిటీ ఒకటి. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం ఇది. దూరవిద్యా విధానంలో ఈ కోర్సులను అందిస్తున్నారు.
-ప్రిపరేటరీ ప్రోగ్రామ్, ప్రి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్,
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్: బీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీకాం, బీలిట్, బీబీఏ, బీఎస్సీ, బీఎస్సీ సైక్రియాట్రీ, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ జువాలజీ.
పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు: ఎంఏ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ బిజినెస్ ఎకనామిక్స్, ఎంఏ ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్, హిస్టరీ, పాపులేషన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలసీ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, ఎంఏ సోషల్ వెల్ఫేర్, ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకాం, ఎమ్మెస్సీ.
లా ప్రోగ్రామ్స్: మూడేండ్ల ఎల్‌ఎల్‌ఎం, మూడేండ్ల బీబీఎల్, రెండేండ్ల ఎల్‌ఎల్‌బీ(జనరల్), ఎల్‌ఎల్‌బీ (అకడమిక్)మూడేండ్లు, డిప్లొమా ఇన్ లేబర్ లా విత్ అడ్మినిస్ట్రేషన్ లా, పీజీ డిప్లొమా ఇన్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్.
-హెల్త్ సైన్సెస్ ప్రోగ్రామ్: పీజీ డిప్లొమా కోర్సులు, టుబాకో కంట్రోల్, ఆక్యుపంచర్, పబ్లిక్ హెల్త్, వెల్‌నెస్ ఫిట్‌నెస్ సైన్స్, అప్లయిడ్ న్యూట్రిషన్, మెడికల్ రికార్డ్స్ సైన్స్ కోర్సులు ఉన్నాయి.
-మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, యోగా సంబంధిత కోర్సులు, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. వీటితోపాటు ఐటీ, ఎంబీఏ, డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరితేదీ: సెప్టెంబర్ 28
వెబ్‌సైట్: www.annamalaiuniversity.ac.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మద్రాస్ యూనివర్సిటీలో ప్రవేశాలు,
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఎంఎల్ డిగ్రీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
MADRAS-UNIVERSITY
వివరాలు:
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ప్రైవేట్ స్టడీ విధానంలో ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది. 2017 - 18 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
-ఈ కోర్సును ఇంగ్లిష్ మీడియంలో యూనివర్సిటీలోని లీగల్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ అందిస్తుంది.
కోర్సు: ఎంఎల్ డిగ్రీ కోర్సు
విభాగాలు: ఇంటర్నేషనల్ లా అండ్ కాన్‌స్టిట్యూషనల్ లా, క్రిమినల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అడ్మినిస్ట్రేటివ్ లా.
అర్హతలు: మూడేండ్ల బీఏ/ఎల్‌ఎల్‌బీ లేదా ఐదేండ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: www. unom.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎండీ (సిద్ధా) ప్రవేశాలు.



నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా పీజీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
NATIONALINSTITUTE 
వివరాలు: 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా భారత ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు ఇన్ సిద్ధా. ఎండీ (సిద్ధా)
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా (ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్)
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: సెప్టెంబర్ 13
వెబ్‌సైట్: www.nischennai.org

0 comments:

Post a Comment