Wednesday, 9 August 2017

ఆర్‌ఐఈలో పీజీటీ, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలు, మద్రాస్ ఫెర్టిలైజర్స్‌లో 69 ఖాళీలు. Rie Recruitment PGT, Jr. Project Fellow, Computer Programmer Posts,Madras Fertilizers Recruitment 69 Various Posts.

ఆర్‌ఐఈలో పీజీటీ, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలు,

మైసూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పీజీటీ, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
ఆర్‌ఐసీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పరిధిలో పనిచేస్తుంది.
పీజీటీ (కెమిస్ట్రీ) - 1
పీజీటీ (హిస్టరీ) - 1
జీతం: పై రెండు పోస్టులకు నెలకు రూ. 27,500/-
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (పీఏసీ ప్రోగ్రామ్) - 1
జీతం: నెట్ క్వాలిఫై అయినవారికి నెలకు రూ. 16,000/-, ఇతరులకు రూ. 14,000/-
కంప్యూటర్ ప్రోగ్రామర్ -1
జీతం: నెలకు రూ. 25,000/-
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. నిర్ణీత నమూ నాలో దరఖాస్తులను నింపి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 11

వెబ్‌సైట్: www.riemysore.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మద్రాస్ ఫెర్టిలైజర్స్‌లో 69 ఖాళీలు.




మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

వివరాలు:
మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఒక పబ్లిక్ సెక్టార్ సంస్థ. ఇది కేంద్ర రసాయనాలు, ఫెర్టిలైజర్స్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య - 6. వీటిలో కెమికల్ ఇంజినీరింగ్ - 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 1 ఖాళీ ఉన్నాయి.
శిక్షణా కాలం: ఏడాది
స్టయిఫండ్: నెలకు రూ. 10,000/-
అర్హతలు: కెమికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్
అభ్యర్థులు ఎంహెచ్‌ఆర్‌డీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్
ఖాళీల సంఖ్య - 45. విభాగాల వారీగా... కెమికల్ ఇంజినీరింగ్ - 13, మెకానికల్ ఇంజినీరింగ్ - 20, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 5, సివిల్ ఇంజినీరింగ్ - 2, ఈఐ/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ - 5 ఖాళీలు ఉన్నాయి.
శిక్షణా కాలం: ఏడాది
స్టయిఫండ్: నెలకు రూ. 9,000/-
అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత
డిప్లొమా ఇన్ మోడరన్ ఆఫీసర్ ప్రాక్టీస్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య - 18
శిక్షణా కాలం: ఏడాది
స్టయిఫండ్: నెలకు రూ. 9,000/-
ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య - 20. వీటిలో ఫిట్టర్ - 6,టర్నర్ - 1, వెల్డర్ - 1, ఎలక్ట్రీషియన్ - 4,
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 4, రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిక్ - 1, మెకానిక్ మోటార్ వెహికల్ -1,
మెకానిక్ డీజిల్ - 1, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానిక్ - 1.
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 9
వెబ్‌సైట్: www.madrasfert.nic.in

0 comments:

Post a Comment