Monday, 28 August 2017

టీబీఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్, ఎన్‌ఐఏబీలో ఎస్‌ఆర్‌ఎఫ్, బ్రాడ్‌కాస్ట్‌లో 42 ఖాళీలు. TBR notification For JRF,NIB notification For SRF,Broadcast Recruitment 42 Posts.

టీబీఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్,

చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (టీబీఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
టీబీఆర్‌ఎల్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
జేఆర్‌ఎఫ్-4 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా పీజీ, ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ (మెకానికల్) లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్ లేదా గేట్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: గరిష్టంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: సెప్టెంబర్ 5, 6
వెబ్‌సైట్: www.drdo.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఏబీలో ఎస్‌ఆర్‌ఎఫ్,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐఏబీ అనేది అటానమాస్ సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
ఎస్‌ఆర్‌ఎఫ్-1
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ. నెట్‌లో అర్హతను సాధించాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ ఫెలో-1
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ)లో ఉత్తీర్ణత.
ల్యాబ్ టెక్నీషియన్-1
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ)లో ఉత్తీర్ణత.
పే స్కేల్: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 36,400/-ప్రాజెక్ట్ ఫెలోకు రూ. 15,600/- , ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.13,000/-
వయస్సు: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ ద్వారా పంపించిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: ఆగస్టు 28
ఆన్‌లైన్ హార్డ్‌కాపీకు చివరితేదీ: సెప్టెంబర్ 1
వెబ్‌సైట్: www.niab.org.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్రాడ్‌కాస్ట్‌లో 42 ఖాళీలు.

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
బీఈసీఐఎల్ ఒక పబ్లిక్ సెక్టార్ సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
కంటెంట్ ఆడిటర్ - 1 పోస్టు
అర్హత: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్, కనీసం మూడేండ్లపాటు విజువల్ మీడియాలో లేదా ఏఎన్‌ఐ/యూఎన్‌ఐ, పీటీఐ వంటి ఏజెన్సీల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ. 49,800/-
సీనియర్ మానిటర్ - 3 (ఇంగ్లిష్) పోస్టులు
అర్హత: జర్నలిజంలో పీజీ డిప్లొమా, న్యూస్ ఏజెన్సీ లేదా మీడియాలో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ. 37,350/-
మానిటర్ - 38 ఖాళీలు (తెలుగు- 6 ఖాళీలు)
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత భాషలో ప్రావీణ్యత ఉండాలి. ఫీల్డ్ మీడియా/న్యూస్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండటం అభిలషణీయం.
జీతం: రూ. 28,365/-
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్‌సైట్: http://www.becil.com



0 comments:

Post a Comment