Monday, 28 August 2017

అగ్రికల్చర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెయిల్‌లో 151 పోస్టులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లో 39 ఖాళీలు. Assistant professors in agriculture,151 Jobs in Gail,39 Vacancies in the Department of Post(Postsal Circle).

అగ్రికల్చర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

నాలుగేండ్ల డిగ్రీ + పీజీ, ఎమ్మెస్సీ అభ్యర్థులకు అవకాశం
-ఇంటర్వూ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 20

professers
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఈ యూనివర్సిటీని 2014లో ఏర్పాటైయింది రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధన, అనుబంధ విద్య,విస్తరణను పర్యవేక్షిస్తుంది.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 224 (అగ్రికల్చర్-180, లైబ్రేరీ సైన్స్-6,అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ-22,హోం సైన్స్-16)

విబాగాలవారీగా ఖాళీలు:
-అగ్రికల్చర్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్
-అగ్రికల్చర్ ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్-2 పోస్టులు.. ఓసీ-1 (మహిళ), ఎస్సీ-1 (మహిళ)
-ఫామ్ మెషినరీ అండ్ పవర్ ఇంజినీరింగ్-7 పోస్టులు.. ఓసీ (జనరల్-3, పీహెచ్-1), బీసీ ఏ-1 (మహిళ), ఎస్సీ-1, ఎస్టీ-1 (మహిళ)
-ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-1 (బీసీ-బీ మహిళ)
-ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్- 3 పోస్టులు.. ఓసీ (జనరల్-2, మహిళ-1)
-ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ- 3 పోస్టులు..ఓసీ-1, బీసీ సీ-1, ఎస్సీ-1 (మహిళ)
-సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్-6 పోస్టులు.. ఓసీ (జనరల్-1, మహిళ-1), బీసీ ఏ-1, బీసీ డీ-1 (మహిళ), బీసీ ఈ-1 (మహిళ), ఎస్సీ-1 (మహిళ)

హోం సైన్స్..
-అప్పెరల్ టెక్స్‌టైల్స్-1 (ఓసీ మహిళ)
-ఫుడ్ అండ్ న్యూట్రిషన్-9 పోస్టులు.. ఓసీ(జనరల్-3, పీహెచ్-1), బీసీ ఏ-1 (మహిళ), బీసీ బీ-1 (మహిళ), ఎస్సీ (జనరల్-1, మహిళ-1), ఎస్టీ-1 ( మహిళ)
-హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్-3 పోస్టులు.. ఓసీ (జనరల్-2, మహిళ-1)
-హోం సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్-1 (బీసీ-సీ)
-రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జ్యూమర్ సైన్స్-2 పోస్టులు.. ఓసీ-1, ఎస్సీ-1
-అర్హతలు: గుర్తింపు పొందిన అగ్రిలక్చర్ యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, సీఏబీఎం)తోపాటు మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో యూజీసీ నెట్ అర్హత సాధించాలి. ప్రాంతీయ/తెలుగు భాషలో పరిజ్ఞానం ఉండాలి.

-లైబ్రెరీ సైన్స్: లైబ్రెరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో యూజీసీ నెట్ అర్హత సాధించాలి. ప్రాంతీయ/తెలుగు భాషలో పరిజ్ఞానం ఉండాలి.
-ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ
-అర్హతలు: నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత మాస్టర్ డిగ్రీ, ఎంఏబీఎం/ఎంబీఏ (ఏబీఎం)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. తెలుగు భాషలో పరిజ్ఞానం ఉండాలి.

గమనిక: 2009 జూలై 11 నాటికి పీహెచ్‌డీలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు యూజీసీ నెట్ క్వాలిఫికేషన్‌లో మినయింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 15,600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-,ఎస్సీ, ఎస్టీలకు రూ. 750/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్‌తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.

చిరునామా : Registrar,Professor Jayashankar Telangana State Agricultural University.,Rajendranagar,Hyderabad -500 030
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: సెప్టెంబర్ 29
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

-అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్..
-అగ్రికల్చర్ ఎకనామిక్స్-12 పోస్టులు.. ఓసీ(జనరల్-4, మహిళ-2, పీహెచ్-1), బీసీ ఏ-1 (మహిళ), బీసీ బీ-1 (మహిళ), ఎస్సీ (జనరల్-1, మహిళ-1), ఎస్టీ-1 (మహిళ)
-అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్-24 పోస్టులు.. ఓసీ (జనరల్-7, మహిళ-4, పీహెచ్-1), బీసీ ఏ -2, బీసీ బీ-2, బీసీ సీ-1, బీసీ డీ-1 (మహిళ), బీసీ ఈ-1 (మహిళ), ఎస్సీ (జనరల్-2, మహిళ-1), ఎస్టీ-1
-అగ్రికల్చర్ బయాలజీ-4 పోస్టులు.. ఓసీ (జనరల్-2, మహిళ-1), బీసీ డీ-1
-ఆగ్రానమీ- 35 పోస్టులు.. ఓసీ (జనరల్-10, మహిళ-5, పీహెచ్-1), బీసీ ఏ-1 (మహిళ), బీసీ బీ (జనరల్-2, మహిళ-1), బీసీ డీ (జనరల్-2, మహిళ-1), బీసీ ఈ-2, ఎస్సీ (జనరల్-4, మహిళ-2), ఎస్టీ (జనరల్-1, మహిళ-1)

-క్రాప్ ఫిజియాలజీ-2 పోస్టులు.. ఓసీ-1, ఎస్సీ-1
-ఎంటమాలజీ-22 పోస్టులు.. ఓసీ (జనరల్-6, మహిళ-4), బీసీ ఏ-1, బీసీ బీ (జనరల్-2, మహిళ-2), బీసీ డీ-2, బీసీ ఈ-1, ఎస్సీ (జనరల్-2, మహిళ-1), ఎస్టీ-1
-జెనెటిక్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్-24 పోస్టులు.. ఓసీ (జనరల్-8, మహిళ-4, పీహెచ్-1), బీసీ ఏ (జనరల్-1, మహిళ-1), బీసీ బీ-1 (మహిళ), బీసీ సీ-1, బీసీ డీ-1 (మహిళ), బీసీ ఈ-2 (మహిళ), ఎస్సీ (జనరల్-2, మహిళ-2), ఎస్టీ (మహిళ-1)
-హార్టికల్చర్-17 పోస్టులు.. ఓసీ (జనరల్-5, మహిళ-4, పీహెచ్‌సీ-1), బీసీ ఏ-1, బీసీ బీ-2, బీసీ డీ-1, ఎస్సీ-1, ఎస్టీ-2
-ప్లాంట్ పాథాలజీ-12 పోస్టులు.. ఓసీ (జనరల్-5, మహిళ-1), బీసీ ఏ-1 (మహిళ), బీసీ బీ-1 (మహిళ), బీసీ డీ-1, బీసీ ఈ-1, ఎస్సీ (జనరల్-2, మహిళ-1)
-ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ- 1 (బీసీ-ఏ మహిళ)

-సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-1 (ఓసీ మహిళ)
-సాయిల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ-18 పోస్టులు.. ఓసీ పీహెచ్-1), బీసీ ఏ-1, బీసీ బీ-1, బీసీ డీ (జనరల్-1, మహిళ-1), బీసీ ఈ-1, ఎస్సీ (జనరల్-2, మహిళ-1), ఎస్టీ-1 (మహిళ)
-స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్-7 పోస్టులు.. ఓసీ (జనరల్-2, మహిళ-1), బీసీ ఏ-1, బీసీ బీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1
-లైబ్రెరీ సైన్స్- 5 పోస్టులు.. ఓసీ (జనరల్-2, మహిళ-1), ఏ-1 (మహిళ), ఎస్సీ-1 (మహిళ


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గెయిల్‌లో 151 పోస్టులు,
మహారత్న కంపెనీలో కొలువులు
-పీజీ, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక

gail-india
భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
గెయిల్ ఒక మహారత్న పీఎస్‌యూ. సహజవాయువు ఉత్పత్తి, ప్రాసెసింగ్, సరఫరా, మార్కెటింగ్ తదితర సర్వీసులను అందిస్తున్నది.
-ఫోర్‌మ్యాన్-ఎలక్ట్రికల్ (ఎస్-5 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య- 40(జనరల్- 18, ఎస్సీ- 6, ఎస్టీ- 9, ఓబీసీ- 7)
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 14,500 - 36,000/-
-ఫోర్‌మ్యాన్-ఇన్‌స్ట్రుమెంటేషన్ (ఎస్-5 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య - 35(జనరల్- 19, ఎస్సీ- 5, ఎస్టీ- 10, ఓబీసీ- 1)

-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐసీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఈఈఈలో ఇంజినీరింగ్ డిప్లొమా తోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ కెమిస్ట్ (ఎస్-5 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య - 12. (జనరల్ - 5, ఎస్సీ - 4, ఓబీసీ - 3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో కెమిస్ట్రీలో ఫుల్‌టైం పీజీ ఉత్తీర్ణులు. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ సూపరింటెండెంట్- అఫీషియల్ లాంగ్వేజ్ (ఎస్-5 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య-5 (జనరల్-2, ఎస్సీ-2, ఎస్టీ-1)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్‌టైం డిగ్రీ ఉండాలి. డిగ్రీలో హిందీ లిటరేచర్ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువాదం చేయగల సామర్థ్యం ఉండాలి. కనీసం మూడేండ్ల అనుభవం అవసరం.

-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 14,500 - 36,000/-
-అసిస్టెంట్-స్టోర్స్ అండ్ పర్చేస్ (ఎస్-3 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య-15 (జనరల్-10, ఎస్టీ-2, ఓబీసీ-3)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్‌టైం డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-అకౌంట్స్ అసిస్టెంట్స్ (ఎస్-3 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య- 24 (జనరల్-15, ఎస్సీ-2, ఎస్టీ-2, ఓబీసీ-5)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దీంతోపాటు కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.
-మార్కెటింగ్ అసిస్టెంట్ (ఎస్-3 గ్రేడ్)
-ఖాళీల సంఖ్య-20(జనరల్-14, ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3)
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీబీఏ/బీబీఎస్ లేదా బీబీఎం లేదా బీఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 12,500- 33,000/-

నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక విధానం: ఫోర్‌మ్యాన్, జూనియర్ కెమిస్ట్ పోస్టులకు రాతపరీక్ష / ట్రేడ్ టెస్ట్ సంబంధిత విభాగంలో ఉంటుంది. మిగిలిన పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) నిర్వహిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: http://www.gailonline.com





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లో 39 ఖాళీలు.

ఏపీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
india-post
వివరాలు:
ఇండియా పోస్టును 1854 ఏప్రిల్ 1 ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
-మొత్తం పోస్టుల సంఖ్య- 39(జనరల్- 21, ఓబీసీ- 10, ఎస్సీ- 6, ఎస్టీ- 2)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్/ఐటీఐలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 18 నాటికి 21 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ.1800/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-పరీక్ష ఆబెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు.
-నెగెటివ్ మార్కింగ్ లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: www.appost.in



0 comments:

Post a Comment