Monday, 31 July 2017

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్లు, రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో టెక్నీషియన్లు, ఫార్మా టెక్నాలజీ కోర్సు. SBI Specialist Officers Jobs,Technicians in Raipur Aiims,Pharma Technology Course.

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్లు,

ఎస్‌బీఐ వివిధ విభాగాల్లో రెగ్యులర్, తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sbi

వివరాలు:
ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐని 1955 జూలై1న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 21
-డీజీఎం (సైబర్ సెక్యూరిటీ)-1
-ఏజీఎం (సైబర్ సెక్యూరిటీ)-1
-డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)-5
-వైస్ ప్రెసిడెంట్-కస్టమర్ అనలిటిక్స్ (అసెట్ ప్రొడక్ట్స్)-1
-సీనియర్ మేనేజర్ (ప్రొడక్ట్ స్పెషలిస్ట్)-2
-వైస్ ప్రెసిడెంట్ (కైంప్లెంట్ మేనేజ్‌మెంట్)-1
-అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఐఎస్ ఆడిట్)-5
-సీనియర్ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)-5
-అర్హత: బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీఏలో ఉత్తీర్ణత. సంబంధిత బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా, అప్లికేషన్ ఫీజు: రూ. 600/-(రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 100/-)
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా .
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజుకు చివరితేదీ: ఆగస్టు 10
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: WWW.STATEBA-KOFI-DIA.COM


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో టెక్నీషియన్లు,
రాయ్‌పూర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RAIPUR-AIIMS
వివరాలు:
ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 35
విభాగాలవారీగా ఖాళీలు:
-టెక్నికల్ ఆఫీసర్ (ఆప్తాల్మాలజీ)-2, మెటర్నటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్-1
-సైకియాట్రిక్ సోషల్ వర్కర్-3, జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్-2
-ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ టెక్నికల్ అసిస్టెంట్-1, హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్)-1
-టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్ టెక్నీషియన్)-2, ఆడియోలజిస్ట్-1
-రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్-7, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్-15
-అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: ఆగస్టు 31




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫార్మా టెక్నాలజీ కోర్సు.


ఇంటర్ ఒకేషనల్‌లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్మా టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కల్లెం అంజిరెడ్డి ఒకేషనల్ జూనియర్ కాలేజీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
PHRMA
వివరాలు:
హైదరాబాద్, మదీనాగూడలోని కల్లెం అంజిరెడ్డి ఒకేషనల్ జూనియర్ కాలేజీ 2017 -18 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నది.
-కోర్సు: ఫార్మా టెక్నాలజీ
-కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులు.
-సీట్ల సంఖ్య - 30
నోట్: ఈ కోర్సుతోపాటు బ్రిడ్జ్ కోర్సు బైపీసీ కూడా చదవవచ్చు. బ్రిడ్జ్‌కోర్సు బైపీసీ, ఫార్మా టెక్నాలజీ కోర్సులు చదివినవారు బీఫార్మా చదవడానికి, ఎంసెట్ ద్వారా బైపీసీ వారు చదివే అన్ని కోర్సులు చేయడానికి అర్హులు.
-ఎంపిక: మెరిట్ ప్రాతిపదికన, రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు.
-కోర్సు పూర్తిచేసిన వారు ఫార్మా కంపెనీల్లో ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు.
-పూర్తి వివరాల కోసం కాలేజీ ప్రిన్స్‌పాల్‌ను కాలేజీ పనివేళల్లో సంప్రదించవచ్చు.
-ఫోన్ నంబర్లు: 040 - 23042401, 8790998466



0 comments:

Post a Comment