Thursday, 13 July 2017

NIFT Admissions Notification,CEIRI Btech Program,Jobs at Raipur Aiims ఎన్‌ఐఎఫ్‌టీలో ప్రవేశాలు, సీఈసీఆర్‌ఐలో బీటెక్ ప్రోగ్రామ్, రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.

ఎన్‌ఐఎఫ్‌టీలో ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) 2017-18 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్యాషన్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐఎఫ్‌టీ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం సీట్ల సంఖ్య: 350
కోర్సు వ్యవధి : ఏడాది, ఆరు/మూడు నెలలు,
-కాంటెంపరరీ ఎథిక్‌వేర్-30, ఫ్యాషన్ క్లాతింగ్ అండ్ టెక్నాలజీ-30, ఇండియన్ ఫ్యాషన్ అపరెల్ బొటిక్ మేనేజ్‌మెంట్-30
-ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఫర్ లేడీస్ అండ్ కిడ్స్ వేర్-30, ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ గార్మెంట్ ఇండస్ట్రీ-30
-అపరెల్ రిటెయిలింగ్ అండ్ విజువల్ మర్కండైజింగ్ (ఏఆర్‌వీఎం)-30, క్రాఫ్ట్ కాంటెంపరరీ ఈవెనింగ్ వేర్ ఫర్ ఉమెన్-20
-కాంటెంపరరీ శారీ డిజైనింగ్-30, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ స్కార్ఫ్/స్టోల్ డిజైన్-30, ప్రింట్ డిజైన్ ఫర్ అపరెల్ అండ్ హోమ్-30
-ఫ్యాషన్ డ్రాయింగ్ ఫర్ డిజైనర్స్-30
ఫ్యాషన్ డిజిటల్ మార్కెటింగ్-30
అప్లికేషన్ ఫీజు: ఏడాది కోర్సుకు రూ. 1800/-ఆరు/మూడు నెలల కోర్సుకు రూ. 1000/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: National Institute of Fashion Technology (NIFT), NIFT Campus, Hyderabad.
చివరి తేదీ: జూలై 31
వెబ్‌సైట్: http://www.nift.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈసీఆర్‌ఐలో బీటెక్ ప్రోగ్రామ్,
తమిళనాడులోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ) 2017-18 విద్యా సంవత్సరానికి కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ప్రవేశానికి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Central-Electrochemic
వివరాలు:
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో సీఈసీఆర్‌ఐ పనిచేస్తున్నది.
కోర్సు పేరు: బీటెక్ (కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్)
కోర్సు కాలపరిమితి: నాలుగేండ్లు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. జేఈఈ - 2017 మెయిన్‌లో అర్హతను సాధించాలి.
ఎంపిక: జేఈఈ - 2017 మెయిన్ స్కోర్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Central Electrochemical Research Institute, Karaikudi-630 003
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరి తేదీ: జూలై 26
వెబ్‌సైట్: www.cecri.res.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.


రాయ్‌పూర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIIMS-RAIPUR 
వివరాలు: 
ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
విభాగాల వారీగా ఖాళీలు: రిజిస్ట్రార్-1, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్-1, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్-1, ఎలక్ట్రికల్-1), ఫైనాన్స్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్-1, చీఫ్ డైటీషియన్-1, సెక్యూరిటీ ఆఫీసర్-1, సీనియర్ శానిటేషన్ ఆఫీసర్-1, ప్రైవేట్ సెక్రటరీ-4, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్-2, ఎలక్ట్రికల్-1), ఏసీ & రిఫ్రిజిరేషన్-1, శానిటేషన్ ఆఫీసర్-3, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-2, క్యాషియర్-2
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: ఆగస్టు 21

వెబ్‌సైట్: www.aiimsraipur.edu.in



0 comments:

Post a Comment