Thursday, 13 July 2017

సీపీఆర్‌ఐలో జేఆర్‌ఎఫ్‌లు, బామర్ లారీలో సేల్స్ కో ఆర్డినేటర్లు, ఎన్‌సీసీఎస్‌లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎన్‌బీఈలో జూనియర్ అసిస్టెంట్లు. JRFs in CPRI,Sales Coordinators at Bammer Larry,Lab Technicians in NCCS,Junior Assistants at NBE.

సీపీఆర్‌ఐలో జేఆర్‌ఎఫ్‌లు,

బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఐ) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CPRI
వివరాలు:
సీపీఆర్‌ఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న సంస్థ
పోస్టు పేరు: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
విభాగాలు: ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. యూజీసీ నెట్, గేట్‌లో అర్హత సాధించాలి.
వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండక్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ,లకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్ : జేఆర్‌ఎఫ్‌కు రూ. 25,000/-,స్టయిఫండ్‌ను ఇస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు కరిక్యులమ్ విటేతోపాటు, సంబంధిత జిరాక్స్ సర్టిఫికెట్లు జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: జూలై 25
వెబ్‌సైట్ : www.cpri.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బామర్ లారీలో సేల్స్ కో ఆర్డినేటర్లు,
కోల్‌కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ ఖాళీగా ఉన్న సేల్స్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
balmer-lawries
వివరాలు:
మినీరత్న కంపెనీ హోదా కలిగిన బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ పెట్రోలియం, సహజవాయువుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: సేల్స్ కో ఆర్డినేటర్
పనిచేసే ప్రదేశం: హైదరాబాద్-2, కరూర్-1
పోస్టు పేరు: ఆపరేషన్ అసిస్టెంట్
పనిచేసే ప్రదేశం: విశాఖపట్నం-1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సేల్స్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఎంబీఏ (మార్కెటింగ్) ఉన్నవారికి పాప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు : 35 ఏండ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ : జూలై 19
వెబ్‌సైట్: https://careers.balmerlawrie.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీసీఎస్‌లో ల్యాబ్ టెక్నీషియన్లు,
పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCCS
వివరాలు:
ఎన్‌సీసీఎస్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
విభాగాలవారీగా ఖాళీలు: కన్సల్టెంట్-3, సైంటిస్ట్ (డి)-2, సైంటిస్ట్ (సి)-16, టెక్నికల్ ఆఫీసర్ (ఎ)-2, టెక్నీషియన్ (సి)-6, టెక్నీషియన్ (బి) ల్యాబ్-15, టెక్నీషియన్ (బి) కంప్యూటర్-1, అసిస్టెంట్ టెక్నీషియన్ (ఐ అండ్ ఎం)-1, ల్యాబ్ హెల్పర్-4, ఆఫీసర్ (సి)-1, ఆఫీసర్ (ఎ)-1, ఆఫీస్ అసిస్టెంట్-7.
అర్హత: సంబంధిత పోస్టులను అనుసరించి వేర్వేరు అర్హతలు ఉండాలి.
వేతనం: హోదాను అనుసరించి వేర్వేరు పోస్టులకు వేర్వేరు వేతనాలు ఉన్నాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 100
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.నిర్ణీత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్ ఫీజు చెల్లించిన డీడీ జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: డైరెక్టర్, ఎన్‌సీసీఎస్, ఎన్‌సీ పుణె యూనివర్సిటీ క్యాంపస్, పుణె, మహారాష్ట్ర.
చివరి తేదీ: జూలై 24
వెబ్‌సైట్: http://www.nccs.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీఈలో జూనియర్ అసిస్టెంట్లు.

న్యూఢిల్లీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NBE
వివరాలు:
ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. దీన్ని న్యూఢిల్లీలో 1975లో ఏర్పాటుచేశారు.
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 9 (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్)లో పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. డిగ్రీ తర్వాత సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 3.6 లక్షలు
దరఖాస్తు ఫీజు: రూ. 200/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-)
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
వెబ్‌సైట్: www.natboard.edu.in

0 comments:

Post a Comment