Monday, 31 July 2017

సీవీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్, ఎన్‌సీఆర్‌ఎంఐలో రిసెర్చ్ అసిస్టెంట్లు JRF Jobs in CVRDE,Research Assistants at NCRMI

సీవీఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్,
చెన్నైలోని కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ)లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిమెంట్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 17 (మెకానికల్-10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-5, కంప్యూటర్ సైన్స్-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న గేట్ స్కోర్ ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,000 + హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: DIRECTOR, CVRDE,AVADI, CHENNAI-54
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఆగస్టు 12
-ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: WWW.DRDO.GOV.IN
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఆర్‌ఎంఐలో రిసెర్చ్ అసిస్టెంట్లు
కేరళలోని నేషనల్ కాయిర్ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సీఆర్‌ఎంఐ) వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్స్/అసిస్టెంట్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నేషనల్ కాయిర్ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సంప్రదాయ విభాగంలో ఆర్ అండ్ డీ పాజ్రెక్ట్‌లను నిర్వహించడానికి త్రివేండ్రంలో 1994లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 11 పోస్టులు (రిసెర్చ్ అసోసియేట్-5, రిసెర్చ్ అసిస్టెంట్-6)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ (సివిల్/అగ్రికల్చర్), బీఎస్సీ (కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), ఎమ్మెస్సీ బాటనీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, బీటెక్ (అగ్రికల్చర్, సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 18,000/- రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ. 20,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా:DIRECTOR, NATIONAL COIR RESEARCH & MANAGEMENT INSTITUTE
(NCRMI), KUDAPPANAKUNNU, THIRUVANANTHAPURAM 695 043
-దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: WWW.NCRMI.ORG 

0 comments:

Post a Comment