Wednesday, 5 July 2017

Jr. Officers Jobs IN HLL,Assistant Supervisors at Railtale,Project Fellow at NCRT,Jobs in THDC India Limited,Jobs in Hindustan Shipyard. హెచ్‌ఎల్ ఎల్‌లో జూనియర్ ఆఫీసర్లు, రైల్‌టెల్‌లో అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, ఎన్‌సీఆర్‌టీలో ప్రాజెక్ట్ ఫెలో, టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.

హెచ్‌ఎల్ ఎల్‌లో జూనియర్ ఆఫీసర్లు,

హెచ్‌ఎల్‌ఎల్ బయోటెక్ లిమిటెడ్ (హెచ్‌బీఎల్) సూపర్‌వైజర్, వర్క్‌మెన్ క్యాడర్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hll-biotech
వివరాలు:
హెచ్‌ఎల్‌ఎల్ బయోటెక్ లిమిటెడ్ పూర్తిగా హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. భారత ప్రభుత్వ రంగ సంస్థ.
-మొత్తం ఖాళీలు -21
-పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
-అర్హతలు: పదోతరగతి+ ఐటీఐ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.. సంబంధిత విభాగం నుంచి అనుభవం ఉండాలి. ఐబీఆర్ సర్టిఫికేషన్ ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా లేదా ఈ-మెయిల్ (info@hllbiotech.com)
-చివరితేదీ: జూలై 13
-వెబ్‌సైట్: www.hllbiotech.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్‌టెల్‌లో అసిస్టెంట్ సూపర్‌వైజర్లు,
రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సూపర్‌వైజర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RailTel
వివరాలు:
ఇది మినీరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 20
-పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ప్రథమశ్రేణిలో ఎంకాం లేదా ఇంటర్‌తోపాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉండాలి.
-అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ (ఈఆర్‌పీ), ఒరాకిల్/ఎస్‌ఏపీ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 10,800-3%-24,600/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-ఎంపిక: రాత పరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 17
-వెబ్‌సైట్: http://www.railtelindia.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఆర్‌టీలో ప్రాజెక్ట్ ఫెలో,

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఆర్‌టీ)లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCERTLOGO
వివరాలు:

ఎన్‌సీఆర్‌టీ అనేది ఎడ్యుకేషనల్ రీసెర్చ్, టీచర్స్ ట్రెయినింగ్ అండ్ కరికులం అభివృద్ధి చేయడంలో ఒక శిఖరాగ్ర సంస్థ. ఎన్‌సీఆర్‌టీని 1961లో ఏర్పాటు చేశారు. ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ అండ్ షిల్లాంగ్ ప్రాంతాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

-మొత్తం పోస్టుల సంఖ్య: 9
-పోస్టు పేరు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
-అర్హత: మాస్టర్ డిగ్రీ (సోషియాలజీ, చైల్డ్ డెవలప్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌వుడ్ ఎడ్యుకేషన్, చైల్డ్ సైకాలజీ, సైకాలజీ, ఎడ్యుకేషన్, హిందీ, సోషల్ సైన్స్)లో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ.14,000/- (నెట్‌లో అర్హత ఉన్నవారికి రూ. 16,000/-)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. రెజ్యూమేతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్, సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో స్వయంగా రిక్రూట్‌మెంట్ పర్సనల్ అదికారి వద్ద హాజరుకావాలి.

చిరునామా: Department of Elementary Education (DEE), 4th floor, Room No. 415, G.B Pant Block, NCERT, Sri Aurobindo Marg,New Delhi-110016
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 10
-వెబ్‌సైట్:www. ncert. nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
ఉత్తరఖండ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్) వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ అనేది మినీరత్న కంపెనీ.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీల సంఖ్య: 52 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: -ఎలక్ట్రీషియన్-10, ఫిట్టర్-5, ఎలక్ట్రానిక్ మెకానిక్-3, వైర్‌మెన్-3
-వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-1, గార్డెనర్-2, హౌస్ కీపర్ (హోటల్, హాస్పిటల్)-2
-అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్-2, అప్రెంటిస్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్-4
-స్టెనోగ్రాపర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్-5
-సెక్రటేరియల్ అసిస్టెంట్-7
-కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-8
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
-ఎంపిక: అకడమిక్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
-చివరి తేదీ: జూలై 31

-వెబ్‌సైట్:http://thdc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
హిందుస్థాన్ షిప్‌యార్ డలిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. 
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైర్‌సర్వీసెస్), కాంట్రాక్టు ఇంజినీర్ (సబ్‌మెరైన్)
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీ ప్రింట్‌కు జతచేసి పంపడానికి చివరితేదీ: ఆగస్టు 16

-వెబ్‌సైట్: http://www.hslvizag.in



0 comments:

Post a Comment