Monday, 31 July 2017

ఈసీహెచ్‌ఎస్‌లో డీఈఓలు, హెచ్‌ఎంటీలో మేనే జర్లు, ఆర్‌బీఐలో లీగల్ కన్సల్టెంట్లు, ఐఐఎస్‌ఎస్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు. DEOs Jobs in ECHS,Managers Jobs in HMT,Legal Consultants Jobs in RBISRF Jobs in IISS

ఈసీహెచ్‌ఎస్‌లో డీఈఓలు,

ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ECHS
వివరాలు:
ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స పరిధిలో పనిచేస్తుంది.
దీన్ని 2003 ఏప్రిల్ 1 న ఏర్పాటుచేశారు.
-మొత్తం ఖాళీలు: 89
-ఆఫీసర్ ఇన్‌చార్జ్-1, మెడికల్ స్పెషలిస్ట్-4, రేడియాలిజిస్ట్-2, మెడికల్ ఆఫీసర్-3, డెంటల్ ఆఫీసర్-5, ఫిజియోథెరపిస్ట్-2, రేడియోగ్రాఫర్-1, ల్యాబ్ టెక్నీషియన్-7, ల్యాబ్ అసిస్టెంట్-8, డెంటల్ హైజనిస్ట్/టెక్నీషియన్-6, ఫార్మాసిస్ట్-8, ఫిమేల్ అటెండెంట్-8, డ్రైవర్-5, ప్యూన్-5, సఫాయివాలా-7, నైట్‌వాచ్‌మెన్-5, డాటా ఎంట్రీ ఆపరేటర్-10, ఐటీ (నెట్‌వర్క్) టెక్నీషియన్-2
-అర్హత: పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలను కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ జరిగే రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 30,31


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఎంటీలో మేనే జర్లు,
బెంగళూరులోని హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HMT
వివరాలు:
హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ అనేది హెచ్‌ఎంటీ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు : ఏజీఎం, మేనేజర్, డిప్యూటీ మేనేజర్
-మొత్తం పోస్టులు: 12
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, ఎంబీఏ (మార్కెటింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 33 ఏండ్లకు మించరాదు (మేనేజర్, ఏజీఎం పోస్టులకు 35 ఏండ్లు/ 37 ఏండ్లు)
-పే స్కేల్: డిప్యూటీ మేనేజర్‌కు రూ. 10,750-16,750/-, మేనేజర్‌కు రూ. 13000-18,250/-,ఏజీఎంకు రూ. 14,500-18,700/- అదనంగా డీఏ,హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తదితర అలవెన్స్‌లు ఉంటాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా..
చిరునామా: THE DEPUTY GE-ERAL MA-AGER (MP/HR), HMT MACHI-E TOOLS LIMITED, HMT BHAVA-, #59, BELLARY ROAD, BA-GALORE -32
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్ : WWW.HMTI-DIA.COM



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌బీఐలో లీగల్ కన్సల్టెంట్లు,
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖాళీగా ఉన్న లీగల్ కన్సల్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RBI
వివరాలు:
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశపు కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంక్‌ను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 10
-లీగల్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్)-5 పోస్టులు
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-రిసెర్చ్ -3 పోస్టులు
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి.సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-డైరెక్టర్/ఆఫీసర్-2 పోస్టులు
-అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, ఎకనామిక్స్‌లో పీజీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 11
-వెబ్‌సైట్: WWW.RBI.ORG.I- లేదా HTTP://IBPS.SIFYITEST.COM/ RBIPHDBJUL17



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఎస్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు.

భోపాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ (ఐఐఎస్‌ఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆర్‌ఏ, సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IISS
వివరాలు:
ఐఐఎస్‌ఎస్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్( ఐసీఏఆర్) అనుబంధ సంస్థ. దీన్ని 1988 ఏప్రిల్ 16న భోపాల్‌లో స్థాపించారు.
-ఫీల్డ్ అసిస్టెంట్-1
-రిసెర్చ్ అసోసియేట్-2
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-4
-జూనియర్ రిసెర్చ్ ఫెలో-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్‌లో నెట్ లేదా గేట్, డీబీటీ, డీఏఈ జెస్ట్, ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్, జీప్యాట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: ఆర్‌ఏకు 40 ఏండ్లు, మిగతా పోస్టులకు 35 ఏండ్లకు మించరాదు.
-ఎస్సీ,ఎస్టీ,లకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు కరిక్యులమ్ విటేతోపాటు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర వివరాలతో ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 5, 8, 9, 10, 11, 17 జేఆర్‌ఎఫ్‌కు సెప్టెంబర్ 1



0 comments:

Post a Comment