Wednesday, 5 July 2017

Admissions In Musical, dance Colleges ,Jobs in DRDO. సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు, డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.

సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు,

రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ నృత్య కళాశాలలు/పాఠశాలల్లో 2017 - 18 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
veena
వివరాలు:
రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు/పాఠశాలలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ కాలేజీల్లో వీణ, హిందుస్థానీ, కర్ణాటిక్ ఓకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరతనాట్యం, కథక్, కూచిపూడి, సితార, నాదస్వరం, డోలు, ఫ్లూట్, తబల తదితర కోర్సులు ఉన్నాయి.
-10 ఏండ్ల వయస్సు నిండిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు.

కాలేజీల వారీగా వివరాలు:
-శ్రీభక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
-కోర్సులు: తబల, మృదంగం, సితార్, వీణ, హిందుస్థానీ ఓకల్, కర్ణాటిక్ ఓకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, కూచిపూడి.
-సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040 - 27801788
శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల:
-కోర్సులు: ఫ్లూట్, తబల, నాదస్వరం, మృదంగం, సితార్, కథక్, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం, కర్ణాటిక్ వయోలిన్, కర్ణాటిక్ ఓకల్, హిందుస్థానీ ఓకల్, వీణ.
-సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040 - 24758090
-రాంకోఠి, హైదరాబాద్

అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల:

-కోర్సులు: కర్ణాటిక్ వయోలిన్, కర్ణాటిక్ ఓకల్, హిందుస్థానీ ఓకల్, పేరిణి నృత్యం, కూచిపూడి, మృదంగం.
-కాలేజీ చిరునామా: గుడిమల్కాపూర్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్
-ఫోన్ నంబర్: 040- 235233850

విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల:

-కోర్సులు: హిందుస్థానీ ఓకల్, కర్ణాటిక్ ఓకల్, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, కూచిపూడి, సితార్, తబల.
-వరంగల్, ఫోన్ నంబర్: 08702426228
శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల:
-కోర్సులు: హిందుస్థానీ ఓకల్, కర్ణాటిక్ ఓకల్, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం, తబల.
-నిజామాబాద్, ఫోన్ నంబర్: 08462240389

ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల:
-కోర్సులు: పేరిణి నృత్యం, కూచిపూడి,మృదంగం
-మంథని, కరీంనగర్, ఫోన్ నంబర్: 08729259090
-సర్టిఫికెట్ కోర్సు కాలపరిమితి - నాలుగేండ్లు
-డిప్లొమా కోర్సుల కాలవ్యవధి - రెండేండ్లు
-దరఖాస్తు: ఆయా కళాశాలల్లో సంప్రదించాలి.
-చివరితేదీ: జూలై 30
-పూర్తి వివరాలకు ఆయా కాలేజీలకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో ఉద్యోగాలు.


డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
drdologo
వివరాలు:
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ట్రేడ్‌ల సంఖ్య: 45
-పోస్టు పేరు: అప్రెంటిస్
-లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్-30
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిప్లొమా ఇన్ లైబ్రెరీ సైన్స్/లైబ్రెరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిగ్రీ
-కంప్యూటర్ సైన్స్-15
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్ : రూ. 4984/-,లైబ్రెరీ సైన్స్ వారికి రూ. 3542/- ఇస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
చిరునామా: Director DESIDOC,Metcalfe House, Delhi-110 054
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: జూలై 14

-వెబ్‌సైట్: www.drdo.gov.in


0 comments:

Post a Comment