Monday, 5 June 2017

Regional Institute of Education Recruitment For Academic, Teaching,Technical, Clerical Jobs రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అకడమిక్, టీచింగ్, టెక్నికల్, క్లరికల్ ఉద్యోగాలు

భోపాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న అకడమిక్, టీచింగ్, టెక్నికల్, క్లరికల్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదలైంది.
rie-bhopal
వివరాలు:
రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్‌ఐఈ) ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ సంస్థ. ఇవి దేశవ్యాప్తంగా ఐదు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 80
ప్రొఫెసర్: 2 (సైన్స్-1, ఎడ్యుకేషన్-1)
ఇంటర్వ్యూ: జూన్ 12
అసోసియేట్ ప్రొఫెసర్: 6
-ఇందులో ఎడ్యుకేషన్-3, మ్యాథ్స్-1, జువాలజీ-1, ఫిజిక్స్-1 పోస్టులు ఉన్నాయి.
ఇంటర్వ్యూ: జూన్ 12 (ఎడ్యుకేషన్), జూన్ 13 (మ్యాథ్స్, జువాలజీ), జూన్ 14 (ఫిజిక్స్)
అసిస్టెంట్ ప్రొఫెసర్: 19
-ఇందులో ఎడ్యుకేషన్-7, మ్యాథ్స్-1, జువాలజీ-2, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, అగ్రికల్చర్-1, జియోగ్రఫీ-1, ఇంగ్లిష్-1, ఫిజికల్ ఎడ్యుకేషన్-1, ఎకనామిక్స్-1, హిందీ-2 పోస్టులు ఉన్నాయి.
ఇంటర్వ్యూ: జూన్ 13 (మ్యాథ్స్, జువాలజీ), జూన్ 14 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్, జియోగ్రఫీ), జూన్ 15 (మిగతా సబ్జెక్టులకు)
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
వయస్సు: 65 ఏండ్లలోపు వారై ఉండాలి.
పీజీటీ: 10


-ఇందులో ఉర్దూ -1, ఫిజిక్స్-1, మ్యాథ్స్-2, ఇంగ్లిష్-3, బయాలజీ-1, ఫైన్ ఆర్ట్స్-1, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్-1
ఇంటర్వ్యూ:జూన్ 16 (ఉర్దూ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్), జూన్ 19 (మిగతా సబ్జెక్టులు)
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో బోధించగలగాలి, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయస్సు: జూన్ 1 నాటికి 40 ఏండ్లు నిండినవారై ఉండాలి.
-మెడికల్ ఆఫీసర్ (పార్ట్ టైమ్)- 2
అర్హత: ఎంబీబీఎస్. ఏడాది అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ: జూన్ 19

టీజీటీ: 7
-ఇందులో హిందీ-1, సైన్స్-1, సోషల్ సైన్స్-2, ఇంగ్లిష్-1, సంస్కృతం-1, హోమ్‌సైన్స్-1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ మీడియంలో బోధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయస్సు: జూన్ 1 నాటికి 35 ఏండ్లలోపువారై ఉండాలి.
ఇంటర్వ్యూ: జూన్ 21 (సంస్కృతం, హోమ్‌సైన్స్), జూన్ 20 (మిగతా సబ్జెక్టులు)
-వర్క్ ఎక్స్‌పీరియన్స్ టీచర్: 9
-ఇందులో స్టెనోగ్రఫీ ఇంగ్లిష్-1, యోగా-1, ఇతరాలు-7 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్) డిప్లొమా చేసి ఉండాలి, స్టెనోగ్రఫీ టీచింగ్‌లో అనుభవం, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో బీఈ చేసి ఉండాలి.
వయస్సు: జూన్ 1 నాటికి 35 ఏండ్లలోపువారై ఉండాలి.
ఇంటర్వ్యూ: జూన్ 21, 22 తేదీల్లో

ప్రైమరీ టీచర్: 2
అర్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణులై సీటీఈటీ చేసి ఉండాలి.
ప్రీ ప్రైమరీ టీచర్: 1
అర్హతలు: 12వ తరగతి పూర్తిచేసి ఈసీఈలో డిప్లొమా లేదా డీఈడీ లేదా బీఈడీ చేసి ఉండాలి.
వయస్సు: జూన్ 1 నాటికి 30 ఏండ్ల లోపువారై ఉండాలి. (పై రెండు పోస్టులకు)
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 1
ఇంటర్వ్యూ: జూన్ 22 (పై మూడు పోస్టులకు)
కాంపౌండర్: 1
-స్టోర్ కీపర్ గ్రేడ్-2: 2
ల్యాబ్ అసిస్టెంట్: 6

-ఇందులో ఫిజిక్స్-2, కెమిస్ట్రీ-1, బయాలజీ-1, జియాలజీ-1, జియోగ్రఫీ-1 పోస్టు ఉన్నాయి.
ఇంటర్వ్యూ: జూన్ 23 (పై మూడు పోస్టులకు)
స్టెనోగ్రాఫర్: 5 (ఇంగ్లిష్-5, హిందీ-1)
లేడీ హెల్పర్: 2
ఇంజినీర్ గ్రేడ్-2 (సౌండ్ ఇంజినీర్): 1
-ప్రొడ్యూసర్ గ్రేడ్-2: 1
ఇంటర్వ్యూ: జూన్ 28 (పై నాలుగు పోస్టులకు)

-ఇంజినీర్ గ్రేడ్-2: 1
-కెమెరామెన్ గ్రేడ్-2: 1
స్టూడియో అసిస్టెంట్: 1
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
ఇంటర్వ్యూ: జూన్ 29 (పై మూడు పోస్టులకు)
-నిర్ణీత నమూనాలోని బయోడేటా ఫామ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
ఇంటర్వ్యూ స్థలం: Principals Office, Regional Institute of Education, Shyamala Hills, Bhopal-462013 (M.P.)
వెబ్‌సైట్: www.riebhopal.nic.in

0 comments:

Post a Comment