Tuesday, 20 June 2017

Powergrid Recuitment Supervisors jobs,Assistant professors in TisS,Midhani Recruitment Management Trainee Jobs. పవర్‌గ్రిడ్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు, టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మిధానిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు.

 పవర్‌గ్రిడ్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు,

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీఐసీఐఎల్)లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఇంజినీర్/సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
powergrid 
వివరాలు:
పవర్‌గ్రిడ్ నవరత్న కంపెనీ.
దీన్ని 1989 అక్టోబర్ 23న ప్రారంభించారు. 
మొత్తం పోస్టుల సంఖ్య: 13
-ఫీల్డ్ ఇంజినీర్-6 పోస్టులు (ఎలక్ట్రికల్-3, ఎలక్ట్రానిక్స్-1, సివిల్-2)
-ఫీల్డ్ సూపర్‌వైజర్-7 పోస్టులు (ఎలక్ట్రికల్-4, ఎలక్ట్రానిక్స్-1, సివిల్-2)
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈ/బీటెక్, బీఎస్సీ, డిప్లొమా ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులలో ఉత్తీర్ణత. 
వయస్సు: 2017 జూన్ 24 నాటికి 29 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: ఫీల్డ్ ఇంజినీర్‌కు మొదటి ఏడాదికి రూ. 30,000/-, రెండో ఏడాదికి రూ. 33,000/-, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు మొదటి ఏడాదికి రూ. 23,000/-, రెండో ఏడాదికి రూ. 25,500/- కన్సాలిడేటెడ్ పే చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 400/- (ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు రూ. 300/-)
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24

వెబ్‌సైట్: http://www.powergridindia.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టిస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
tiss
వివరాలు:
టిస్‌ను సర్ దొరిబ్జి టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్‌వర్క్‌గా 1936లో స్థాపించారు. దీన్ని 1944 లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)గా పేరు మార్చారు.
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ (ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, సైకాలజీ). సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో కనీసం ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి..
పే స్కేల్: రూ.37,400- 67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ : జూన్ 28
ఇంటర్వ్యూ తేదీ: జూలై 19
వెబ్‌సైట్ : http://www.tiss.edu


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు.
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MIDHANI
వివరాలు:
ఇది భారత ప్రభుత్వరంగ సంస్థ. మినీరత్న -1 కంపెనీ.
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
విభాగం : టెక్నికల్
మొత్తం ఖాళీల సంఖ్య: 15 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2, పీహెచ్‌సీ-3 **)
గమనిక: పీహెచ్‌సీ స్టార్ మార్క్(**) ఉన్న పోస్టులు మొత్తం పోస్టుల్లో కలుపుకొని కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. గేట్-2017 స్కోర్‌ను కలిగి ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
పే స్కేల్: రూ. 16,400-3%-40,500/- ఏడాదిపాటు ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక : గేట్‌స్కోర్, ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ : జూన్ 24
వెబ్‌సైట్: www.midhani.gov.in

0 comments:

Post a Comment