Thursday, 1 June 2017

Nalsar Recruitment Assistant professors ,Bench Biologists In NIB,Jr. Resident posts at Safdarjung Hospital and VMMC,NCERT jobs . నల్సా ర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎన్‌ఐబీలో బెంచ్ బయాలజిస్టులు, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు, ఎన్‌సీఈఆర్‌టీలో 50 ఉద్యోగాలు.

నల్సా ర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు,

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nalsar-university
వివరాలు:

నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్
(నల్సార్) 1998లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలవారీగా ఖాళీలు:

-హిస్టరీ-2 , పొలిటికల్ సైన్స్-2, ఇంగ్లిష్-3, ఎకనామిక్స్-2, సోషియాలజీ-1, లా-4
-అర్హత: సంబంధిత పోస్టులను బట్టి పీజీ/పీహెచ్‌డీ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/-
(డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: -ALSAR U-iversity of Law, Hyderabad
-చివరితేదీ: జూన్ 30





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐబీలో బెంచ్ బయాలజిస్టులు,

నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్(ఎన్‌ఐబీ) ఖాళీగా ఉన్న బెంచ్ బయాలజిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIB
వివరాలు:

ఆరోగ్య కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్యర్యంలో
ఎన్‌ఐబీ పనిచేస్తుంది.
-పోస్టు పేరు: బెంచ్ బయాలజిస్ట్
-మొత్తం పోస్టులు: 7
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ), ఎం.ఫార్మా, బీటెక్ లేదా ఐల్లెడ్ బయాలజికల్ సైస్సెస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000/- (కన్సాలిడేటెడ్ పే)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ (i-fo.bedi@gmail.com) ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు,

న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీలో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
vardhman
వివరాలు:

ఆరోగ్య కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్యర్యంలో ఈ హాస్పిటల్ పనిచేస్తుంది.
-పోస్టు పేరు: జూనియర్ రెసిడెంట్
-మొత్తం పోస్టులు: 186
విభాగాలవారీగా ఖాళీలు:
-ఎంబీబీఎస్ (నాన్ పీజీ)-174, ఎంబీబీఎస్ (నాన్ పీజీ) డెంటల్ సర్జరీ మాక్సిలోఫేషియల్ సర్జరీ-12
-అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీతోపాటు 2017 జూలై 1 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
-పే స్కేల్ రూ.15,600-39,100+ గ్రేడ్ పే రూ.5, 400/-
-ట్రెయినింగ్ పీరియడ్ : ఏడాది
-అప్లికేషన్ ఫీజు: రూ. 500, ఓబీసీ అభ్యర్థులు రూ. 250/-(ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తివివరాలతో నింపిన దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: జూన్ 2



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌సీఈఆర్‌టీలో 50 ఉద్యోగాలు.


నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)లో డీటీపీ ఆపరేటర్లు, కంప్యూటర్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NCERT 
వివరాలు:

ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా విద్య, పరిశోధనలపై పనిచేస్తుంది. పాఠ్యపుస్తకాలను ముద్రిస్తుంది.
-పోస్టు: కంప్యూటర్ టైపిస్ట్ (ద్విభాషా)
-ఖాళీల సంఖ్య - 20
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో టైపింగ్ సామర్థ్యం. నిమిషానికి ఇంగ్లిష్, హిందీలో 30 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: జూన్ 13న న్యూఢిల్లీ, అరబిందో మార్గ్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో నిర్వహించే స్కిల్‌టెస్ట్ ద్వారా
-పోస్టు: డీటీపీ ఆపరేటర్లు
-ఖాళీల సంఖ్య - 30 
(హిందీ - 9, ఇంగ్లిష్ - 15, ఉర్దూ -9)
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
-ఎంపిక: స్కిల్‌టెస్ట్ ద్వారా.
-స్కిల్‌టెస్ట్ తేదీ: జూన్ 12న న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో
-అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు డీటీపీలో ఏడాది డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. 
-జీతం: నెలకు రూ. 23,000/-




0 comments:

Post a Comment