Tuesday, 13 June 2017

Jobs in Telangana Medical Policy Parishad. MANAGE Recruitment UDC jobs ,Jamia Milia Islam University Admissions,HSCC Recruitment Notification. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు, మేనేజ్‌లో యూడీసీ ఉద్యోగాలు, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ లో ప్రవేశాలు, హెచ్‌ఎస్‌సీసీ ఉద్యోగాలు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ట్విన్ స్వీటీస్‌లోని టీవీవీపీ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TSVVP-RECRUITEMENT 
వివరాలు:

ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు అనుబంధగా ఉన్న టీవీవీపీ మొత్తం 102 హాస్పిటల్స్‌ను పర్యవేక్షిస్తున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
స్పెషలిస్ట్స్ (ఓబీజీ)-11 
అనెస్థీషియాలజీ-12
పిడియాట్రిక్స్-12 
అర్హత: గుర్తింపు పొదిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనా దరఖాస్తులతో ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా: జాయింట్ కలెక్టర్, హైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 12(మధ్యాహ్నం 2 గంటలకు)

వెబ్‌సైట్: http://vvp.telangana.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------




 మేనేజ్‌లో యూడీసీ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) యూడీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
MANAGE
వివరాలు:
మేనేజ్ భారత ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ.
-పోస్టు: అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)
-ఖాళీల సంఖ్య - 2
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నిమిషానికి 30 పదాలను కంప్యూటర్‌పై టైప్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.manage.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ లో ప్రవేశాలు,


న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ పోస్టు ద్వారా ఉర్దూ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
JamiaMilliaIslamia
వివరాలు:
జామియా మిలియా ఇస్లామియా ఒక సెంట్రల్ యూనివర్సిటీ.
-కోర్సు: ఉర్దూ లాంగ్వేజ్
-ఈ కోర్సును పోస్టు ద్వారా అందిస్తారు.
-హిందీ/ఇంగ్లిష్ మీడియంలో కోర్సు ఉంటుంది.
-ఎన్‌రోల్‌మెంట్ ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఏడాది పొడువునా అడ్మిషన్లు ఇస్తారు.
-వెబ్‌సైట్: www.jmi.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



హెచ్‌ఎస్‌సీసీ  ఉద్యోగాలు.




భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎస్‌సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఏఈ, ఈఈ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
HSCC-India-Limited 
వివరాలు:
హెచ్‌ఎస్‌సీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక మినీరత్న కంపెనీ. హెల్త్‌కేర్, సోషల్ సెక్టార్ రంగాల్లో క్వాలిటీ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తుంది.
-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ - 1, డిజైన్ అండ్ ఇంజినీరింగ్/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లేదా ఆర్కిటెక్చర్, సీఎస్ - 38 పోస్టులు, ఈఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీ, ఐటీ, తదితర) - 10 ఖాళీలు, ఏఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) - 4 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: http://hsccltd.co.in

0 comments:

Post a Comment