Monday, 5 June 2017

IOCL Research Officers Jobs,IT Professionals Jobs in LIC,Non-teaching posts in IIT,Power Finance 'Officers Jobs. ఐవోసీఎల్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు, ఎల్‌ఐసీలో ఐటీ ప్రొఫెషనల్స్, ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు, పవర్ ఫైనాన్స్‌'లో ఆఫీసర్లు.

ఐవోసీఎల్‌లో రిసెర్చ్ ఆఫీసర్లు,

ఫరీదాబాద్‌లోని ఐవోసీఎల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
indian-oil-refinery
వివరాలు:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టు పేరు: రిసెర్చ్ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ (ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్, అనలిటికల్, ఆర్గానోమెటాలిక్స్, పాలిమర్)లో పీహెచ్‌డీ, మెటీరియల్ సైన్స్, క్యాటలిసిస్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయెటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోసైన్స్, బయోకెమికల్, బయోప్రాసెస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 24,900-50,500/-
వయస్సు: 32 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 300/-. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 7
వెబ్‌సైట్: http://www.iocl.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎల్‌ఐసీలో ఐటీ ప్రొఫెషనల్స్,
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐటీ విభాగంలో ఖాళీగా ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
LIC-HFL
వివరాలు:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఇండియాలో
అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 8 (వెబ్ డిజైనర్-2, వెబ్ డెవలపర్-4, డాటాబేస్ ప్రోగ్రామర్-2)
పోస్టు పేరు: ఐటీ ప్రొఫెషనల్స్ (అసిస్టెంట్ మేనేజర్)
అర్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణి బీఈ/బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
పే స్కేల్: రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు (ఏడాదికి)
ఎంపిక: ఆన్‌లైన్ టెక్నికల్ స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ లేదా ఈ మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: http://www.lichousing.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు,
ఇండోర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT
వివరాలు:
ఈ సంస్థ మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-2, అసిస్టెంట్ ఐటీ ఆఫీసర్-2, మెడికల్ ఆఫీసర్ (మహిళ)-1, సర్వర్ ప్రోగ్రామర్-1, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్-1, స్టాఫ్‌నర్స్-1, మేనేజర్-3, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, టెక్నికల్ అసిస్టెంట్-1, డిప్యూటీ మేనేజర్-6, ల్యాబ్ ఇన్‌చార్జ్-3, ఆఫీసర్-1
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, బీకాం, పీజీ (హిందీ), పీజీడీసీఏ, ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్, ఏదైనా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చిరునామా: The Registrar, Indian Institute of Technology Indore, Khandwa Road Simrol,Indore - 453552
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 23
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.iiti.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్ ఫైనాన్స్‌'లో ఆఫీసర్లు.



న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
POWER-FINANCE
వివరాలు:
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక నవరత్న కంపెనీ.
-డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) - 1
-అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష)- 1
అర్హత: మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఆఫీసర్ (ఫైనాన్స్) - 2
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా బీకాంతోపాటు ఎంబీఏలో ఉత్తీర్ణత.
వయస్సు: 29 ఏండ్లకు మించరాదు.
-ట్రాన్స్‌లేటర్ (హిందీ) - 1
అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ)లో ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 19
వెబ్‌సైట్: www.pfcindia.com


0 comments:

Post a Comment