Wednesday, 7 June 2017

Dr. BR Ambedkar University PG Diploma Admissions,IIIT Btech Admissions,Faculty posts in TTD. డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఐఐఐటీ బీటెక్‌లో ప్రవేశాలు, టీటీడీలో అధ్యాపక పోస్టులు.

డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,

అంబేద్కర్ యూనివర్సిటీలోశ్రీకాకుళంలోని డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:

ఈ కోర్సును డా. బీఆర్ ఆంబేద్కర్ యూనివర్సిటీ సికింద్రాబాద్, కిమ్స్ హాస్పిటల్ అనుబంధ సంస్థ బొల్లినేని మెడ్‌స్కిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
కోర్సులు:
-పీజీ డిప్లొమా ఇన్ కార్పొరేట్ బిల్లింగ్
-పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ నర్సింగ్ యూనిట్ అడ్మినిస్ట్రేషన్
-పీజీ డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్
-పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్
-అర్హతలు: బీఎస్సీ నర్సింగ్/ బీఏఎంఎస్ లేదా బీఎస్సీ అన్ని స్ట్రీమ్‌ల వారు, బీఏ, బీకాం లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు.
-కోర్సు కాలవ్యవధి: ఏడాది. ఇది ఫుల్‌టైం కోర్సు
-తరగతులు, ప్రాక్టికల్స్‌ను శ్రీకాకుళం జిల్లా రాజోలు జెమ్స్ హాస్పిటల్‌లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ. 250/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూన్ 21
-పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్స్‌పాల్, డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం చిరునామాకు పంపాలి.
-వెబ్‌సైట్: www.brau.edu.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఐటీ బీటెక్‌లో ప్రవేశాలు,
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో బీటెక్ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
international-institute
వివరాలు

ఇది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీ.
-కోర్సులు
-కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
-ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్
-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
-కంప్యూటర్ ఇంజినీరింగ్
-ఎంపిక: జేఈఈ (మెయిన్) 2017 ర్యాంక్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.iiit-bh.ac.in/admission---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీటీడీలో అధ్యాపక పోస్టులు.


తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) తెలంగాణ, ఏపీలోని పలు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TTD
వివరాలు:

టీటీడీ నిర్వహణలో ఉన్న కింది వేదపాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి.
-ఖాళీలు - పాఠశాలల వారీగా:
-ఎస్వీ వేద సంస్కృత పాఠశాల, కీసరగుట్టలో: కృష్ణ యజుర్వేదం (తైత్తరీయ శాఖ) - 4, శైవ ఆగమం - 2 ఖాళీలు ఉన్నాయి.
-ఎస్వీ వేదపాఠశాల, చిలుకూరులో - కృష్ణ యజుర్వేదం (తైత్తరీయ శాఖ) - 2 పోస్టులు
-ఎస్వీ వేదపాఠశాల, విజయనగరంలో - సామవేదం (కౌతమ శాఖ) - 3, సామవేదం (రనాయణీయ శాఖ) - 4, సామవేదం (జైమనీయ శాఖ) - 2, శాస్త్ర పండిట్ - 1, కేర్‌టేకర్స్ - 2 ఖాళీలు
-ఎస్వీ వేదపాఠశాల, కోటప్పకొండలో - కృష్ణ యజుర్వేదం (తైత్తరీయ శాఖ) - 1, కృష్ణయజుర్వేదం (ఆపస్తంబ సూత్రం) - 1, శైవ ఆగమం - 1.
-ఎస్వీ వేదపాఠశాల, నల్లగొండలో - కృష్ణ యజుర్వేదం - 1, శైవ ఆగమం - 1, పాంచరాత్ర ఆగమం - 1 ఖాళీ ఉన్నాయి.
-ఎస్వీ వేదపాఠశాల, భీమవరంలో - కృష్ణ యజుర్వేదం - 3, రుగ్వేదం (శాఖల శాఖ) - 1, సామవేదం - 1, అధర్వణవేదం - 1, శాస్త్ర పండిట్ - 2
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: http://www.tirumala.org


0 comments:

Post a Comment