Monday, 26 June 2017

Data entry operators in Wapco,AIIms Jodhpur Recruitment Fro Assistants ,Executives obs at CSB,JRF jobs in FRI,Project Assistants Jobs In NCDIR వ్యాప్కోస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో అసిస్టెంట్లు, సీఎస్‌బీలో ఎగ్జిక్యూటివ్‌లు, ఎఫ్‌ఆర్‌ఐలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఎన్‌సీడీఐఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు.

వ్యాప్కోస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు,
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్కోస్) వివిధ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ పద్ధతిలో) అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
WAPCOS
వివరాలు:
ఇది నీటి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు: డాటా ఎంట్రీ ఆపరేటర్-19, సపోర్ట్ ఇంజినీర్-16, డిజైన్ ఇంజినీర్-1, సైట్ ఇంజినీర్-18, సిస్టమ్ ఇంజినీర్-1, సాలిడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్-1, పీపీపీ ఎక్స్‌పర్ట్-1, ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్-1, అర్బన్ ప్లానర్-1, ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్-1, సోషల్ డెవలప్‌మెంట్ కం రీసెటిల్‌మెంట్ ఎక్స్‌పర్ట్-1 తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. సంస్థ నిబంధనలమేరకు మార్కులశాతం, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా.
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.wapcos.gov.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో అసిస్టెంట్లు,

జోథ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIIMS-Jodhpur
వివరాలు:
జోథ్‌పూర్ ఎయిమ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 44 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
ఎంపిక: సీబీటీ రాతపరీక్ష
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
సీబీటీ రాతపరీక్ష తేదీ: జూలై 23
చివరితేదీ: జూలై 2
వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌బీలో ఎగ్జిక్యూటివ్‌లు,


క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్‌బీ) ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CSB
వివరాలు:
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ 1920లో ఏర్పాటైంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 154 పోస్టులు
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ విభాగంలోని సేల్స్ రంగంలో కనీసం ఆరు నెలల అనుభవం ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
వెబ్‌సైట్: http://www.csb.co.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌ఆర్‌ఐలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎఫ్‌ఆర్‌ఐ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. 
-మొత్తం ఖాళీల సంఖ్య-11 పోస్టులు (జేఆర్‌ఎఫ్-8, ప్రాజెక్ట్ అసిస్టెంట్- 2, ఫీల్డ్ అసిస్టెంట్-1) 
అర్హత: మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ), ఎంఫార్మసీ, బీఎస్సీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 జూన్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, ఇంటర్వ్యూ తేదీన సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరు కావాలి
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 28, 29

వెబ్‌సైట్: www.fridu.edu.in




---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌సీడీఐఆర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు.



బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
icmrlogo
వివరాలు:
ఎన్‌సీడీఐఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆఫీసర్- 5
-ప్రాజెక్ట్ అసిస్టెంట్- 8
-కంప్యూటర్ ప్రోగ్రామర్ (గ్రేడ్ ఏ)- 5
-డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ)- 8
-ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్- 2, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (యూడీసీ)- 2, సైంటిస్ట్- 7, రిసెర్చ్ అసోసియేట్- 1 పోస్టులు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్, బయోస్టాటిస్టిక్స్, సైన్స్, సోషల్‌వర్క్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, బయాలజికల్‌సైన్స్, మాస్ కమ్యూనికేషన్, స్టాటిస్టిక్స్) పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఇంటర్ ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా . నిర్ణీత నమూనాలో దరఖాస్తులనునింపి, ఇంటర్వ్యూ రోజున సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి
ఇంటర్వ్యూతేదీ: జూలై 10,11,12,13, 19,20
వెబ్‌సైట్:www.ncdirindia.org

0 comments:

Post a Comment