Monday, 5 June 2017

Central Ordnance Depot Recruitment LDC jobs,Senior Resident Jobs in Aims Patna. సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోలో ఎల్డీసీ ఉద్యోగాలు, ఎయిమ్స్ పాట్నాలో సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాలు.

సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోలో ఎల్డీసీ ఉద్యోగాలు,


------------------న్యూఢిల్లీలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్, ట్రేడ్స్‌మెన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Ordnance
వివరాలు:

మిసిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన సంస్థ ఇది.
-లోయర్ డివిజన్ క్లర్క్-5 పోస్టులు
-అర్హతలు: ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/30 పదాల వేగం కలిగిఉండాలి. కంప్యూటర్ స్క్రిన్ మీద టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
-పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-సఫాయివాలా-1, మెసెంజర్-1, ట్రేడ్స్‌మెన్‌మేట్-2, పెయింటర్-1
-అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి . రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్/ప్రాక్టికల్, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపించాలి.
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి

.----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్ పాట్నాలో సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాలు.


బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
aiims-patna 
వివరాలు :

పాట్నా ఎయిమ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్స్
-మొత్తం పోస్టులు- 242 పోస్టులు (జనరల్-135, ఓబీసీ-59, ఎస్సీ-33, ఎస్టీ-15)
-అనాటమీ-4, కమ్యూనిటీ మెడిసిన్/ఫ్యామిలీ మెడిసిన్-10, జనరల్ మెడిసిన్ (మెయిన్-16, టీ అండ్ ఈ-4)-20, పీడియాట్రిక్స్ (మెయిన్-11, టీ అండ్ ఈ-4)-15, జనరల్ సర్జరీ (మెయిన్-15, టీ అండ్ ఈ-4)-19, ఆప్తల్మాలజీ-4, రేడియో డయాగ్నసిస్-10, అనస్థీషియాలజీ (మెయిన్-12, టీ అండ్ ఈ-4)-16, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్-5, రేడియో థెరపీ-4, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-6, కార్డియాలజీ-2, న్యూరాలజీ-3, గ్యాస్ట్రోఎంటరాలజీ-2, మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ-2, పల్మనరీ మెడిసిన్-7, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజమ్-2, న్యూరోసర్జరీ ( మెయిన్-5, టీ అండ్ ఈ-3)-8, యూరాలజీ-2, సర్జికల్ ఆంకాలజీ-2, బర్డ్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ-6, పీడియాట్రిక్ సర్జరీ-12, నియోనాటాలజీ-5, పాథాలజీ/ల్యాబ్ మెడిసిన్-6, ఫార్మకాలజీ-4, మైక్రోబయాలజీ-4, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ఫిజియాలజీ-4, బయోకెమిస్ట్రీ-4, డెంటిస్ట్రీ-1, సీటీవీఎస్ (మెయిన్-4, టీ అండ్ ఈ-4)-6, డెర్మటాలజీ-4, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-12, ఈఎస్‌టీ-7, ఆర్థోపెడిక్స్ (మెయిన్-11, టీ అండ్ ఈ-4)-15, సైకియాట్రీ-2, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాలనుంచి ఎండీ/ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎండీఎస్‌లో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి.
-వయస్సు: 2017 జూలై 31 నాటికి 33 ఏండ్లు మించరాదు. 
AIIMS_Patna 
-పేస్కేల్: మెడికల్ అభ్యర్థులకు రూ.18,750+ గ్రేడ్ పే రూ. 6600+ ఎన్‌పీఏ, నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.16,740+ గ్రేడ్ పే రూ. 5400. నింబంధనల ప్రకారం ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక:అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: జూన్ 27

-వెబ్‌సైట్: www.aiimspatna.org


0 comments:

Post a Comment