Monday, 26 June 2017

CDAC Consultants Posts,Process technicians in BPCL,Nit Rourkela Non teaching Recruitment,Managers Jobs in OPAL. సీ డాక్‌లో కన్సల్టెంట్లు, బీపీసీఎల్‌లో ప్రాసెస్ టెక్నీషియన్లు, నిట్ రూర్కెలాలో నాన్‌టీచింగ్ స్టాఫ్, ఓపీఏఎల్‌లో మేనేజర్లు.

సీ డాక్‌లో కన్సల్టెంట్లు,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ డాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CDAC-Recruitment
వివరాలు:
సీ డాక్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 10
-కన్సల్టెంట్ (ఫోరెన్సిక్స్)- 4
-ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫోరెన్సిక్స్)- 2
-ప్రాజెక్ట్ అసోసియేట్స్- 3
-ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్- 1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ,పీజీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
చిరునామా:Human Resource Department,Centre for Development of Advanced Computing Plot No. 6 & 7, Hardware Park, Sy No. 1/1, Srisailam Highway, Pahadi Shareef Via Keshavagiri (Post), Hyderabad -501510
-చివరి తేదీ: జూలై 7
-వెబ్‌సైట్: www.cdac.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీపీసీఎల్‌లో ప్రాసెస్ టెక్నీషియన్లు,
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముంబై రిఫైనరీలో ఖాళీగా ఉన్న ప్రాసెస్ టెక్నీషియన్, యుటిలిటీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
image
వివరాలు:
ఇది ఒక ప్రముఖ ఫార్చ్యూన్ 500 కంపెనీ. నవరత్న హోదా కలిగి ఉన్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 32(జనరల్-14, ఓబీసీ-8, ఎస్సీ-2, ఎస్టీ-8)
-ప్రాసెస్ టెక్నీషియన్-24
-అర్హత: కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-యుటిలిటీ ఆపరేటర్- 4
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
-యుటిలిటీ ఆపరేటర్ (బాయిలర్)- 4
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
గమనిక: ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం, పెట్రోకెమికల్, కెమికల్, ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 జూన్ 1 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: జూన్ 26
-వెబ్‌సైట్: www.bharatpetroleum.com



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ రూర్కెలాలో నాన్‌టీచింగ్ స్టాఫ్,
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nitrourkela
వివరాలు:
ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి దీన్ని ఏర్పాటుచేశారు. గతంలో దీన్ని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ అని పిలిచేవారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 169
-నాన్ టీచింగ్ పోస్టులు- 153 (సూపరింటెండెంట్, అకౌంటెంట్- 10, టెక్నికల్ అసిస్టెంట్- 52, టెక్నికల్ అసిస్టెంట్ (లైబ్రెరీ)- 2, జూనియర్ అసిస్టింట్- 31, టెక్నీషియన్- 44, ల్యాబొరేటరీ అసిస్టింట్- 14.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు ( కొన్నింటికి 30 ఏండ్లుకు మించరాదు)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఆనర్స్), బీకాం (ఆనర్స్), ఎంబీఏ (ఫైనాన్స్), ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత.
-ఆఫీసర్ పోస్టులు: 13 పోస్టులు
-లైబ్రేరియన్- 1, డిప్యూటీ లైబ్రేరియన్- 1, సీనియర్ ఎస్‌ఏఎస్ ఆఫీసర్- 2, డిప్యూటీ రిజిస్ట్రార్-1, ప్రిన్సిపాల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్- 1, సీనియర్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్- 1, ఎస్‌ఏఎస్ ఆఫీసర్- 1, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్-3, అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2కాంట్రాక్ట్ పోస్టులు
-ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 1, ఇంజినీర్ (సివిల్)- 1, మెడికల్ ఆఫీసర్- 1
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు (కొన్నింటికి 45 ఏండ్లుకు మించరాదు)
-అర్హత: సంస్థ నింబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: జూలై 3
-వెబ్ సైట్: www.nitrkl.ac.in




---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓపీఏఎల్‌లో మేనేజర్లు.

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్ లిమిటెడ్ (ఓపీఏఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
opal-logo
వివరాలు:
ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఇది ఆసియాలోనే అతిపెద్ద సంస్థ. దీన్ని 1956 ఆగస్టు 14న స్థాపించారు. ఓపీఏఎల్ అనేది ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 22
-జనరల్ మేనేజర్- 4
-డిప్యూటీ జనరల్ మేనేజర్- 8
-సీనియర్ మేనేజర్- 1
-మేనేజర్- 3, డిప్యూటీ మేనేజర్- 6
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం డిగ్రీ, పీజీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: జూలై 5
-వెబ్‌సైట్: http://career.opalindia.in



0 comments:

Post a Comment